Speed News
-
Trump : ‘రిపబ్లికన్’ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక పురోగతిని సాధించారు.
Published Date - 07:18 AM, Tue - 16 July 24 -
Doda Encounter: జమ్మూలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య స్వల్ప ఎదురుకాల్పులు జరిగాయి. దేసా ఫారెస్ట్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 11:13 PM, Mon - 15 July 24 -
Kiran Abbavaram : కంటెంటే స్థాయిని డిసైడ్ చేస్తుంది..!
తెలుగులో మీడియం రేంజ్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న కిరణ్ అబ్బారం ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా రిలీజ్ తో వస్తున్నాడు.
Published Date - 09:58 PM, Mon - 15 July 24 -
Hemant Soren : సీఎం సోరెన్ ట్విస్ట్.. ప్రధాని మోడీతో భేటీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
Published Date - 07:21 PM, Mon - 15 July 24 -
CEO of Wedding : రాధికా మర్చంట్ ఇంటర్వ్యూ.. నీతా అంబానీ గురించి ఏమన్నారంటే..
CEO of Wedding : ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ‘వోగ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను వివరించారు.
Published Date - 04:35 PM, Mon - 15 July 24 -
Vijayasai Reddy : విజయసాయిరెడ్డి ఛానెల్ పెడితే.. సాక్షికి దెబ్బ తప్పదా..?
ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో మహిళా ఉద్యోగినితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.
Published Date - 04:32 PM, Mon - 15 July 24 -
Chhattisgarh: హాస్టల్‌లో మైనర్ గర్భం , రహస్యంగా అబార్షన్
కంకేర్ జిల్లా పఖంజూర్‌కు చెందిన విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల బాగోగులు చూసేందుకు ఒక మహిళా ఉద్యోగి మాత్రమే హాస్టల్‌లో ఉండేవారు. ఈ సమయంలో ఓ వ్యక్తి మైనర్‌పై అత్యాచారం చేశాడు
Published Date - 04:25 PM, Mon - 15 July 24 -
Hyderabad-Warangal Highway: ఫోన్ మాట్లాడుతూ రోడ్ దాటితే ఇలాగే ఉంటుంది, క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి
ఎన్‌టీపీసీ ఎక్స్ రోడ్డు సమీపంలో 38 ఏళ్ల బొడ్డు గిరిబాబు అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్నాడు. అయితే అటుగా వస్తున్న కారు ఆ వ్యక్తిని ఢీ కొట్టింది. సదరు కారు డ్రైవర్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ క్షణాల్లో కారు వ్యక్తిని ఢీ కొట్టింది
Published Date - 02:27 PM, Mon - 15 July 24 -
Arvind Kejriwal : నిలకడగా కేజ్రీవాల్ ఆరోగ్యం.. ఆప్ నేతలవి అసత్య ఆరోపణలు : తిహార్ జైలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో తిహార్ జైలు అధికారులు స్పందించారు.
Published Date - 02:15 PM, Mon - 15 July 24 -
Noida Bus Accident: నోయిడాలో స్కూల్ బస్సు ప్రమాదం
నోయిడా ఎలివేటెడ్ రోడ్డుపై పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు సెక్టార్ 62 నుంచి 18కి వెళ్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం తర్వాత రోడ్డుపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Published Date - 02:01 PM, Mon - 15 July 24 -
Ex IAS Officer : వివాదంలో మరో మాజీ ఐఏఎస్.. ఆ సర్టిఫికెట్‌తో సివిల్స్‌కు ఎంపికవడంపై రగడ
లోకోమోటర్ వైకల్యం ఉందని నమ్మించి ఆయన ఐఏఎస్ అయ్యాడు. కట్ చేస్తే.. ఐఏఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత ఆయన డ్యాన్స్ చేస్తున్నారు. జిమ్ చేస్తున్నారు.
Published Date - 01:59 PM, Mon - 15 July 24 -
Amoeba : కేరళలో ఆందోళన పెంచుతున్న మరణాలు
సాధారణంగా విరేచనాలు (అమీబియాసిస్) కలిగించే , యాంటీ-పారాసిటిక్స్ ద్వారా చికిత్స చేయగల హానిచేయని జీవి అని ఏకకణ అమీబా తరచుగా మన తరగతి గదులలో బోధించబడుతుంది.
Published Date - 01:41 PM, Mon - 15 July 24 -
200 Animals Killed : అసోంలో వరదలు.. 6 లక్షల మందిపై ఎఫెక్ట్.. 200 జంతువులు బలి
ఈ ఏడాది మే నుంచి ముంచెత్తుతున్న వరదల కారణంగా రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లోని 10 ఖడ్గమృగాలు సహా మొత్తం 200 వన్యప్రాణులు చనిపోయాయి.
Published Date - 01:36 PM, Mon - 15 July 24 -
Rain Effect : పంజాగుట్ట పీవీఆర్‌లోకి వర్షపు నీరు.. నిలిచిపోయిన సినిమా
హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు ఆదివారం రాత్రి భారీ అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ అంతటా భారీ వర్షం కారణంగా పంజాగుట్ట పీవీఆర్‌లో ప్రదర్శింపబడుతున్న కల్కి 2898 AD సినిమాను మధ్యలోనే నిలిపివేశారు.
Published Date - 12:51 PM, Mon - 15 July 24 -
Food Deliveries : జొమాటో, స్విగ్గీ షాకింగ్ నిర్ణయం.. ఆ ఛార్జీలు పెంపు
జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్ ఇచ్చే విషయం ఇది. ఈ ప్రఖ్యాత ఫుడ్ డెలివరీ యాప్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Published Date - 12:41 PM, Mon - 15 July 24 -
CMRF Online: నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్‌ఎఫ్ దరఖాస్తులు
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కోసం దరఖాస్తులు ఇప్పుడు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిర్దేశించిన ఈ కార్యక్రమం నిధుల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో ఉంది.
Published Date - 12:34 PM, Mon - 15 July 24 -
IAS Puja Khedkar : పరారీలో ట్రైనీ ఐఏఎస్ పూజ పేరెంట్స్.. ఎందుకు ?
వివాదాస్పదంగా మారిన మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 12:27 PM, Mon - 15 July 24 -
Bonalu : నాంపల్లి క్రిమినల్ కోర్టు, టీ హబ్‌లోనూ బోనాల వేడుకలు
నాంపల్లి క్రిమినల్ కోర్టులో MBCCA న్యాయవాదుల ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ డప్పు చప్పుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Published Date - 12:20 PM, Mon - 15 July 24 -
T. Congress : కేటీఆర్‌కు టీ.కాంగ్రెస్ కౌంటర్
'మీ తండ్రి దళితులకు మూడెకరాలు భూమి ఫ్రీ, బీసీ బంధు, రైతులకు ఉచితంగా 26 లక్షల టన్నులు ఎరువులు, దళిత బంధు ఫ్రీ, పేదలకు ఉచిత డబుల్ బెడ్ రూమ్లు ఇస్తా అన్నాడు.
Published Date - 12:01 PM, Mon - 15 July 24 -
Hussain Sagar : నిండుకుండను తలపిస్తున్న హుస్సేన్ సాగర్
భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షం కురవడంతో హుస్సేన్సాగర్ నిండు కుండను తలపిస్తోంది.
Published Date - 11:51 AM, Mon - 15 July 24