Speed News
-
BIG ALERT: తెలంగాణలో రేపటి నుంచి అతిభారీ వర్షాలు
తెలంగాణలో రేపటి నుంచి 3 రోజులపాటు అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, MBNR, NZB, 2, HMK, SDPT, NRPT, 2, సూర్యాపేట తదితర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
Published Date - 11:15 AM, Wed - 17 July 24 -
KTR : సత్యమే గెలుస్తుంది.. ట్విట్టర్‌లో కేటీఆర్
అధికార దుర్వినియోగం చేసిన వారికి త్వరలోనే ప్రజాకోర్టులో శిక్ష పడుతుందని మాజీ మంత్రి KTR అన్నారు. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
Published Date - 10:45 AM, Wed - 17 July 24 -
Telangana DSC : రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. ఒకేరోజు రెండు పరీక్షలున్న వారికి ఈ రూల్
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షలు రేపటి (గురువారం) నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్నాయి.
Published Date - 08:56 AM, Wed - 17 July 24 -
Ratna Bhandar : రత్న భాండాగారంలోని మరో రహస్య గదిని తెరిచేది రేపే
రత్న భాండాగారం.. ఇటీవలే దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఒడిశాలోని పూరీలో(Puri) ఉన్న జగన్నాథుడి ఆలయంలో ఇది ఉంది.
Published Date - 08:31 AM, Wed - 17 July 24 -
13 Indians Missing : ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 13 మంది భారతీయులు గల్లంతు
కొమొరోస్ జెండాతో యెమన్‌లోని ఓడరేవు నగరం ఎడెన్ వైపు వెళ్తున్న ‘‘ప్రెస్టీజ్ ఫాల్కన్’’ అనే పేరు కలిగిన ఆయిల్ ట్యాంకర్ ఒమన్ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైంది.
Published Date - 07:45 AM, Wed - 17 July 24 -
Iranian Plot : ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర ? అమెరికా నిఘా వర్గాలకు సమాచారం
ఇటీవలే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి ఘటన అమెరికాలో కలకలం క్రియేట్ చేసింది.
Published Date - 07:24 AM, Wed - 17 July 24 -
Madhya Pradesh: కలెక్టర్ కార్యాలయంలో మహిళలు బట్టలు విప్పి నిరసన
గుణాలో పోలీసులు ఒక వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను మరణించాడు. వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. అనంతరం వధువు ఆత్మహత్యకు యత్నించింది.
Published Date - 10:30 PM, Tue - 16 July 24 -
T SAT : టి సాట్ ప్రసారాలకు ఎటువంటి ఇబ్బంది లేదు – సీఈవో వేణుగోపాల్ రెడ్డి
జి సాట్ 8 సిగ్నలో టి సాట్ విద్య, నిపుణ ఛానల్స్ ప్రసారాలు యాదవిధిగా కొనసాగుతున్నాయని ప్రకటించారు
Published Date - 09:34 PM, Tue - 16 July 24 -
Kerala: గర్భిణిపై చేయి చేసుకున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అనుచరులు
తిరువనంతపురంలోని సీపీఐ(ఎం) ఎమ్మెల్యే జి. రిసెప్షన్ పార్టీ నుంచి తిరిగి వస్తున్న మహిళలపై స్టీఫెన్‌కు సన్నిహితులు వేధింపులకు పాల్పడ్డారు. ఎనిమిది నెలల గర్భిణిపై కూడా దాడి జరిగింది.
Published Date - 06:05 PM, Tue - 16 July 24 -
Trisha : ఆ హీరోయిన్ అందం తింటుందా ఏంటి..?
త్రిష లీడింగ్ లో ఉంది అంటే ఆమె టాలెంట్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఐతే 40 ప్లస్ ఏజ్ లో కూడా తన అందంతో మెస్మరైజ్ చేస్తుంది
Published Date - 04:12 PM, Tue - 16 July 24 -
Ration Card : రేషన్‌కార్డుకు, ఆరోగ్యశ్రీకి లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్
ఆరోగ్యశ్రీ కార్డుల అంశంపై సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Published Date - 03:37 PM, Tue - 16 July 24 -
Rahul Gandhi : మోడీ సర్కారు తప్పుడు విధానాల వల్లే ఉగ్రదాడులు : రాహుల్‌గాంధీ
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.
Published Date - 02:38 PM, Tue - 16 July 24 -
KTR : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందే : కేటీఆర్
పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Published Date - 01:52 PM, Tue - 16 July 24 -
BRS MLAs : స్పీకర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 14 మంది గైర్హాజరు ?
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఇవాళ ఉదయం కలిశారు.
Published Date - 12:55 PM, Tue - 16 July 24 -
CM Revanth : ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే.. కలెక్టర్లతో సమావేశంలో సీఎం రేవంత్
హైదరాబాద్‌లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో(Meeting with Collectors) సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:24 AM, Tue - 16 July 24 -
AP Cabinet Meeting : ఇవాళ ఏపీ మంత్రిమండలి భేటీ.. సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉచిత ఇసుక, సంక్షేమ పథకాల అమలు, బడ్జెట్ కూర్పుపై ఈసందర్భంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Published Date - 09:56 AM, Tue - 16 July 24 -
Budget: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా..? బడ్జెట్‌పై అన్నదాతల చూపు..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 అంచనాల బడ్జెట్ (Budget)ను జూలై 23న సమర్పించనున్నారు.
Published Date - 09:40 AM, Tue - 16 July 24 -
Punyakalam : దక్షిణాయణ పుణ్యకాలం.. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఏమిటి ?
ఉత్తరాయణం, దక్షిణాయణం, పుణ్యకాలం.. అనే పదాలను తరుచుగా మనం వింటుంటాం.
Published Date - 08:49 AM, Tue - 16 July 24 -
Four Soldiers Killed : ఉగ్రవాదుల కాల్పులు.. అమరులైన నలుగురు సైనికులు
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి, ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు.
Published Date - 08:14 AM, Tue - 16 July 24 -
Usha Chilukuri Vance : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే !
జేడీ వాన్స్ సతీమణి పేరు ఉషా చిలుకూరి. ఈమె తెలుగు మూలాలు కలిగిన మహిళ.
Published Date - 07:49 AM, Tue - 16 July 24