HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Bangladesh Durga Puja Azan Namaz

    Bangladesh Durga Puja: నమాజ్ టైంలో దుర్గాపూజలు చేయొద్దు.. హిందువులకు బంగ్లా సర్కారు ఆర్డర్

    అజాన్‌కు ఐదు నిమిషాల ముందు నుంచి.. నమాజ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు హిందూ ఆలయాల్లో పూజలు(Bangladesh Durga Puja) చేయరాదన్నారు.

    Date : 12-09-2024 - 12:59 IST
  • Surprising Retentions

    Rohit Sharma: ముంబై ఇండియ‌న్స్ ఫ్యాన్స్‌కు షాక్‌.. రోహిత్ శ‌ర్మ గుడ్ బై..?!

    బీసీసీఐ రిటెన్షన్ నిబంధనలను ప్రకటించిన తర్వాతే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌తో కొనసాగడంపై నిర్ణయం వెల్లడి అవుతుంది. ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసిందని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు.

    Date : 12-09-2024 - 12:28 IST
  • Bill Gates Another Pandemic

    Another Pandemic : త్వరలో మహాయుద్ధం.. రాబోయే పాతికేళ్లలో మరో మహమ్మారి.. బిల్‌గేట్స్ జోస్యం

    కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల విషయంలో ప్రపంచ అంచనాలను అమెరికా(Another Pandemic) అందుకోలేకపోయిందని బిల్‌గేట్స్ విమర్శించారు.

    Date : 12-09-2024 - 12:09 IST
  • Stock Trading Scam Assam Actor Sumi Borah Arrest

    Rs 2200 Crore Scam : రూ.2200 కోట్ల స్టాక్ మార్కెట్ స్కాం.. ప్రముఖ హీరోయిన్ దంపతులు అరెస్ట్

    ప్రజల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బును తొలుత ఆ నకిలీ కంపెనీల్లోకి.. వాటి నుంచి నేరుగా అసోం మూవీ ఇండస్ట్రీలోకి(Rs 2200 Crore Scam) పంప్ చేసేవాడు.

    Date : 12-09-2024 - 11:30 IST
  • Aadhaar Card Update

    Aadhaar Card Update: మ‌రో రెండు రోజులే గ‌డువు.. ఆధార్ కార్డ్ ఫ్రీగా అప్టేట్ చేసుకోండిలా..!

    ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు ప్రక్రియను 14 సెప్టెంబర్ 2024 వరకు స్వీకరించవచ్చు. దీని తర్వాత UIDAI ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం చివరి తేదీని పొడిగించకపోతే మీరు సుమారు రూ. 50 నుండి 100 వరకు రుసుము చెల్లించాలి.

    Date : 12-09-2024 - 11:16 IST
  • Ratan Tata Net Worth

    Ratan Tata Loses: ర‌త‌న్ టాటాకు భారీ న‌ష్టం.. కేవ‌లం ఆరు గంట‌ల్లోనే రూ. 21,881 కోట్ల లాస్‌..!

    సమాచారం ప్రకారం టాటా మోటార్స్ షేర్లు సుమారు 6 గంటల్లో (ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 3.30 వరకు) సుమారు 6 శాతం పడిపోయాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలపై కంపెనీ షేర్లు గణనీయంగా పడిపోయాయి.

    Date : 12-09-2024 - 10:23 IST
  • North Korea Short Range Ballistic Missiles

    North Korea : మరోసారి మిస్సైళ్లు పరీక్షించిన కిమ్.. దక్షిణ కొరియా, జపాన్‌లలో హైఅలర్ట్

    ఒకటికి మించి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ఉత్తర కొరియా(North Korea) వరుసపెట్టి ప్రయోగించడాన్ని తాము గుర్తించామని దక్షిణ కొరియా తెలిపింది.

    Date : 12-09-2024 - 10:01 IST
  • Hamas Vs Israel Gaza Ceasefire

    Hamas Vs Israel : కాల్పుల విరమణకు సిద్ధమన్న హమాస్.. ససేమిరా అంటున్న ఇజ్రాయెల్

    ఇతరుల ఒత్తిడికి తలొగ్గి అందులో కొత్త షరతులను(Hamas Vs Israel) చేర్చొద్దని కోరింది.

    Date : 12-09-2024 - 9:33 IST
  • Actress Hema

    Actress Hema: నటి హేమకు బిగ్ షాక్‌.. డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు పేర్కొన్న పోలీసులు

    హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ ల కింద కేసు న‌మోదు చేశారు. NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలిగా పోలీసులు పేర్కొన్నారు.

    Date : 12-09-2024 - 9:22 IST
  • Jammu Kashmir Elections Agencies Warning

    Agencies Warning : రాజకీయ నాయకులు, భద్రతా బలగాలపై ఉగ్రదాడులు.. నిఘా వర్గాల హెచ్చరిక

    భద్రతా బలగాలు, రోడ్‌ ఓపెనింగ్ పార్టీలు, స్థానికేతరులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే ముప్పు(Agencies Warning) ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

    Date : 12-09-2024 - 9:11 IST
  • Vinesh Phogat Net Worth

    Vinesh Phogat Net Worth: వినేష్ ఫోగ‌ట్ ఆస్తి వివ‌రాలివే.. మూడు ల‌గ్జ‌రీ కార్ల‌తో పాటు విలువైన స్థ‌లాలు..!

    ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, ఆదాయ వివరాలను తెలుపుతూ వినేష్ ఫోగట్ తన వద్ద నగలు, పెట్టుబడులు, నగదు, బ్యాంకు డిపాజిట్లు కలిపి మొత్తం రూ.1 కోటి 10 లక్షలు ఉన్నాయని తెలిపారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తి ఉందని పేర్కొన్నారు.

    Date : 12-09-2024 - 8:31 IST
  • Sai Dharam Tej Nara Lokesh

    Sai Dharam Tej : నారా లోకేష్ ను కలిసిన మెగా హీరో

    Sai Dharam Tej Goes to Lokesh With A Cheque : వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు తనవంతు సాయంగా హీరో సాయి ధరమ్ తేజ్ రూ. 10 లక్షలు ప్రకటించడం జరిగింది.

    Date : 11-09-2024 - 10:04 IST
  • Attack On Junior Doctor In

    Gandhi Hospital : వైద్యురాలిపై దాడి

    Attack On Junior Doctor In Gandhi Hospital : ఎమర్జెన్సీ వార్డులో మహిళా జూనియర్ డాక్టర్‌పై రోగి బంధువు దాడికి పాల్పడ్డాడు.

    Date : 11-09-2024 - 9:13 IST
  • Reels On Tracks Couple Run Over By Train

    Reels On Track : రైల్వే ట్రాక్‌పై రీల్స్.. రైలు కింద నలిగిపోయిన దంపతులు, పసికందు

    ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి చెందిన ప్రజల నుంచి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని(Reels On Track) సందర్శించారు.

    Date : 11-09-2024 - 5:04 IST
  • Special Rail Coach Mahatma Gandhi Rajghat

    Mahatma Gandhi : మహాత్మాగాంధీకి ప్రత్యేక రైల్వే బోగీ అంకితం.. విశేషాలివీ..

    ఆ రైలు బోగీపై థర్డ్ క్లాస్ రైల్వే కంపార్ట్‌మెంటు(Mahatma Gandhi) అని రాశారు.

    Date : 11-09-2024 - 4:31 IST
  • Palestine In Un

    Palestine In UN : తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనాకు సీటు.. ఇజ్రాయెల్ భగ్గు

    ఆయన టేబుల్ వద్ద ‘పాలస్తీనా దేశం’(Palestine In UN) అనే బ్యాడ్జీని ఏర్పాటు చేశారు. 

    Date : 11-09-2024 - 4:05 IST
  • Cloud Kitchen In Indian Railways

    Cloud Kitchen : రైల్వేశాఖలో ఇక క్లౌడ్‌ కిచెన్లు.. ఎలా పనిచేస్తాయంటే.. ?

    క్లౌడ్ కిచెన్ల(Cloud Kitchen) ద్వారా మరింత నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రయాణికులకు అందిస్తామని తెలిపింది.

    Date : 11-09-2024 - 3:31 IST
  • Ola Showroom On Fire Karnataka

    Ola Showroom On Fire : ఓలా స్కూటర్ పనిచేయడం లేదని.. ఓలా షోరూంకు నిప్పుపెట్టిన యువకుడు

    మహ్మద్ నదీం ఒక మెకానిక్. అతడు కలబురగిలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ షోరూం(Ola Showroom On Fire) నుంచి ఒక స్కూటర్ కొన్నాడు.

    Date : 11-09-2024 - 3:00 IST
  • Tremors In Delhi Pakistan Earthquake

    Tremors In Delhi: పాక్‌లో భూకంపం.. భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో ప్రకంపనలు

    పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ నగరానికి నైరుతి దిక్కున 359 కి.మీ దూరంలో, 33 కి.మీ లోతులో భూకంప కేంద్రం(Tremors In Delhi) ఉందని తెలిపింది.

    Date : 11-09-2024 - 2:06 IST
  • Eastern Railway RRC ER

    Eastern Railway RRC ER: రైల్వే రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. అర్హులు వీరే..!

    10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు (కనీసం 50 శాతం మార్కులతో) ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వారు సంబంధిత ట్రేడ్‌లో కూడా ITI కలిగి ఉండాలి.

    Date : 11-09-2024 - 1:48 IST
← 1 … 312 313 314 315 316 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd