HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Jani Master

    Jani Master: జానీ మాస్ట‌ర్‌కు మ‌రో షాక్‌.. డ్యాన్స్ అసోసియేష‌న్ నుంచి తొల‌గింపు

    తెలుగు, తమిళ్‌, హిందీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మా స్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆయ‌న గ్రూప్‌లోని మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    Date : 17-09-2024 - 8:42 IST
  • Delhi Rains Traffic Jam

    Delhi-NCR Rains: ఢిల్లీలో దంచికొడుతున్న వర్షం, భారీగా ట్రాఫిక్ జామ్

    Delhi-NCR Rains: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తుంది. రద్దీ సమయాల కారణంగా రోడ్లపై చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి

    Date : 17-09-2024 - 7:58 IST
  • IndiGo

    IndiGo Flight Tailstrike: ర‌న్‌వేను ఢీకొట్టిన విమానం తోక భాగం.. విచార‌ణ‌కు ఆదేశించిన అధికారులు..!

    ఈ ప్రమాదంపై పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం అందించాడు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయంలో దించారు.

    Date : 17-09-2024 - 7:14 IST
  • Asian Champions Trophy

    Asian Champions Trophy: చ‌రిత్ర సృష్టించిన భార‌త హాకీ జ‌ట్టు.. ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా ఇండియా..!

    మూడు క్వార్టర్లు ఎలాంటి గోల్ లేకుండా 0-0తో సమమయ్యాయి. కానీ నాలుగో క్వార్టర్‌లో జుగ్‌రాజ్ మ్యాచ్ విన్నింగ్ గోల్ చేసి టైటిల్‌ను గెలిచేలా చేశాడు.

    Date : 17-09-2024 - 5:47 IST
  • Ajit Pawar Maharashtra Chief Minister Post

    Ajit Pawar : నాకూ సీఎం కావాలని ఉంది.. అజిత్ పవార్ కీలక ప్రకటన

    మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లకుగానూ 145 గెలిచే వాళ్లే సీఎం పదవిని నిర్ణయించగలుగుతారు’’ అని అజిత్ పవార్(Ajit Pawar) పేర్కొన్నారు.

    Date : 17-09-2024 - 5:05 IST
  • Air India Old Planes Upgrade

    Air India : రూ.3వేల కోట్లతో 67 ఎయిర్ ఇండియా పాత విమానాల అప్‌గ్రేడ్

    దీనికి అదనంగా మరో కొత్త అప్‌గ్రేడ్ ప్రణాళికను ఎయిర్ ఇండియా (Air India) ప్రకటించింది.

    Date : 17-09-2024 - 4:42 IST
  • Bajaj New Motorcycles Triumph Speed T4 My25 Speed 400

    Bajaj New Motorcycles : బజాజ్ నుంచి రెండు కొత్త 400 సీసీ బైక్స్.. ఫీచర్లు ఇవే

    మొత్తం మీద బజాజ్ ఆటో కంపెనీ(Bajaj New Motorcycles) హీరో, హోండాలను ఢీకొనేందుకు బ్రిటీష్ కంపెనీతో జట్టు కట్టి సరికొత్త ఫీచర్లను వాహన ప్రియులకు అందించే పనిలో నిమగ్నమైంది.

    Date : 17-09-2024 - 4:18 IST
  • Brain Implant Control Amazons Alexa

    Man Control Alexa : మెదడుతో అలెక్సాను కంట్రోల్ చేయొచ్చు.. ఎలా అంటే ?

    అతడి మెదడులో రేకెత్తే ఆలోచనలను ఆ బ్రెయిన్ చిప్ గ్రహించి అమెజాన్‌ ఫైర్‌స్టిక్‌ టాబ్లెట్‌లోని సంబంధిత ఐకాన్‌లో యాక్టివిటీ జరిగేలా ప్రాంప్ట్‌ను(Man Control Alexa) పంపిస్తుంది.

    Date : 17-09-2024 - 3:16 IST
  • Indians Earning Rs 10 Crore Annual Income

    Indians Earning : మన దేశంలో 31,800 మందికి ఏటా రూ.10 కోట్ల ఆదాయం

    దేశంలో ఏటా రూ.10 కోట్లకు మించి సంపాదిస్తున్న వారు 31,800 మంది(Indians Earning) ఉన్నారని నివేదికలో ప్రస్తావించడం విశేషం.

    Date : 17-09-2024 - 2:46 IST
  • Jio New Recharge Plans

    Jio Services Down : జియో సేవల్లో అంతరాయం.. వేలాదిగా ఫిర్యాదుల వెల్లువ

    జియో వివరణ విడుదల చేస్తేనే.. ఈ సమస్యకు గల కారణం ఏమిటి(Jio Services Down) అనేది తెలియనుంది.

    Date : 17-09-2024 - 1:53 IST
  • Milk (1)

    Simple Tips : పాలు పాడవకుండా ఉండాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..!

    Simple Tips : కొన్నిసార్లు పాలు త్వరగా పాడవుతాయి. వేరే మార్గం లేకుండా పాలను పారేసి కొత్త పాల ప్యాకెట్ తీసుకురావాలి. ఐతే ఇక నుంచి పాలు పాడవకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.

    Date : 17-09-2024 - 1:36 IST
  • Pear Leaf Tea

    Health Tips : పియర్ లీఫ్ టీ తాగితే గుండె జబ్బులు తగ్గుతాయా..?

    Health Tips : పియర్స్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో, పియర్ ఆకుల్లో కూడా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

    Date : 17-09-2024 - 1:12 IST
  • Us Vs Russia Russian Submarines Into American Sea Waters

    US Vs Russia : అమెరికా సముద్ర జలాల్లోకి రష్యా జలాంతర్గాములు.. ఏమైందంటే ?

    అమెరికాకు చెందిన అలస్కా తీరంలో ఉన్న బఫర్ జోన్ ఏరియాను(US Vs Russia) అవి దాటాయి.

    Date : 17-09-2024 - 1:10 IST
  • Un Team In Dhaka Hindu Minorities

    Hindu Minorities : హిందువులపై దాడులు.. విచారణ జరిపేందుకు ఢాకాకు చేరుకున్న ఐరాస టీమ్

    బంగ్లాదేశ్‌లోని హిందువులకు(Hindu Minorities) భద్రత కల్పించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

    Date : 17-09-2024 - 12:35 IST
  • Chanakya Niti

    Lifestyle Tips : భర్తకు ఆ సమస్య ఉంటే.. భార్యకు కూడా ఆ సమస్య వస్తుందంటున్న అధ్యయనం..!

    Lifestyle Tips : కుటుంబంలోని పెద్దలు బీపీ, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతుంటే వారి పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటివరకు చెప్పేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఈ లక్షణాలు పిల్లల్లోనే కాదు...

    Date : 17-09-2024 - 12:14 IST
  • Obesity

    Study : ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి నలుగురిలో ఒకరు బరువు తగ్గించే మందులు వినియోగిస్తున్నారట..!

    Weight loss drugs : ప్రిస్క్రిప్షన్ ప్రత్యామ్నాయాలను వెతకడానికి ఖర్చు , బీమా కవరేజీ లేకపోవడం కొన్ని కారణాలని అమెరికాలోని 1,006 మంది పెద్దలను సర్వే చేసిన USలోని ఓహియో స్టేట్ యూనివర్శిటీ బృందం తెలిపింది.

    Date : 17-09-2024 - 11:35 IST
  • Chewing Gum

    Chewing Gum Recipe: పిల్లలు ఇష్టపడే ఈ చూయింగ్ గమ్ ను ఇంట్లోనే తయారు చేయడం ఎలా.?

    Chewing Gum Recipe : పిల్లలే కాదు పెద్దలు కూడా చూయింగ్ గమ్‌ను ఇష్టపడతారు. రోజుకు నాలుగైదు ముక్కలను నమిలే అలవాటు ఉన్నవారిని కనుగొనవచ్చు. అయితే మీరు ఈ చూయింగ్ గమ్‌ని మీకు ఇష్టమైన ఫ్లవర్‌లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు , వీటిలో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఉంటాయి. కాబట్టి ఈ చూయింగ్ గమ్ రిసిపిని ఎలా తయారు చేయాలో పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

    Date : 17-09-2024 - 11:14 IST
  • Kejriwal DELHI NEW CM

    Delhi New CM : ఢిల్లీ సీఎంగా ‘ఆప్’ దళిత నేత ? కాసేపట్లో క్లారిటీ

    సీఎంగా(Delhi New CM) ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే దానిపై అందరు ముఖ్య నేతల సలహాను కేజ్రీవాల్ కోరారు.

    Date : 17-09-2024 - 10:01 IST
  • Drug Resistant Superbugs 4 Crore Deaths By 2050

    4 Crore Deaths : 2050 నాటికి 4 కోట్ల మంది బలి.. ఆ మహమ్మారితో ముప్పు : ది లాన్సెట్

    అలాంటి మొండి బ్యాక్టీరియాలు, వ్యాధికారక జాతులను సూపర్‌బగ్స్(4 Crore Deaths) అని పిలుస్తున్నారు.

    Date : 17-09-2024 - 9:38 IST
  • PM Modi US Visit

    4000 KG Vegetarian Feast: ప్ర‌ధాని మోదీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ద‌ర్గాలో 4 వేల కిలోల ఆహారం పంపిణీ..!

    గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950లో జన్మించిన నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈసారి అజ్మీర్ షరీఫ్ దర్గా (రాజస్థాన్‌లోని)లో ప్రత్యేక లంగర్ నిర్వహించనున్నారు. ఇది పూర్తిగా శాఖాహారం.

    Date : 17-09-2024 - 9:18 IST
← 1 … 307 308 309 310 311 … 1,258 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd