Speed News
-
Kejriwal Resignation : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా : సీఎం అరవింద్ కేజ్రీవాల్
బెయిల్ వచ్చిన వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కేజ్రీవాల్(Kejriwal Resignation) నిర్ణయించడం గమనార్హం.
Date : 15-09-2024 - 12:42 IST -
Jammu Kashmir : పూంచ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు
Jammu Kashmir : పూంచ్ జిల్లాలోని మెంధార్ తహసీల్‌లో ఉగ్రవాదుల గుంపు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను అనుసరించి, సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం సాయంత్రం మెంధార్‌లోని గుర్సాయ్ టాప్‌లోని పఠానాతీర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
Date : 15-09-2024 - 12:25 IST -
Asteroid Alert: ఇవాళ భూమికి చేరువగా భారీ ఆస్టరాయిడ్
రెండు క్రికెట్ పిచ్‌ల పొడవు కంటే రెట్టింపు సైజులో ఈ ఆస్టరాయిడ్(Asteroid Alert) ఉంది.
Date : 15-09-2024 - 12:23 IST -
Prashant Kishor : మద్య నిషేధంతో ఏటా రూ.20వేల కోట్ల నష్టం.. గెలవగానే బ్యాన్ ఎత్తేస్తాం : పీకే
దీన్ని ఆసరాగా చేసుకొని అధికారులు, లిక్కర్ మాఫియా అక్రమంగా మద్యం విక్రయించి వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన(Prashant Kishor) ఆరోపించారు.
Date : 15-09-2024 - 11:50 IST -
Narendra Modi : 12 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Narendra Modi : దేశంలోని మొట్టమొదటి ‘వందే మెట్రో’తో సహా డజను వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.
Date : 15-09-2024 - 11:33 IST -
Asaduddin Owaisi : తాజ్‌మహల్ నిర్వహణే చాతకావడం లేదు.. ‘వక్ఫ్’ ఆస్తులూ కావాలా.. ఏఎస్ఐపై అసదుద్దీన్ భగ్గు
భారతీయ కల్చర్‌కు ప్రతీకగా నిలిచే తాజ్‌మహల్ పరిరక్షణలో ఏఎస్ఐ విఫలమైందని అసదుద్దీన్(Asaduddin Owaisi) మండిపడ్డారు.
Date : 15-09-2024 - 10:38 IST -
Poonch Terror Attack: జమ్మూకశ్మీర్ పూంచ్‌లో కాల్పుల మోత
Poonch Terror Attack: పూంచ్ జిల్లాలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా సమాచారం అందడంతో, సైన్యం మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం సాయంత్రం మెంధార్‌లోని గుర్సాయ్ టాప్‌లోని పతంతిర్ ప్రాంతంలో కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
Date : 15-09-2024 - 10:25 IST -
Fuel Truck Explosion: పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మంది సజీవ దహనం
చనిపోయిన 25 మందిలో 16 డెడ్‌బాడీస్(Fuel Truck Explosion) గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి.
Date : 15-09-2024 - 9:58 IST -
President Attacked : కొమొరోస్ దేశాధ్యక్షుడిపై సైనికుడి హత్యాయత్నం.. అసలేం జరిగింది ?
ఓ మతపెద్దకు సంబంధించిన అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా దేశాధ్యక్షుడు అజాలీ అస్సౌమానీపైకి(President Attacked) సదరు యువకుడు ఒక్కసారిగా దూసుకొచ్చాడు.
Date : 15-09-2024 - 9:27 IST -
Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు శివాలయమే.. సీఎం యోగి ఆదిత్యనాథ్
జ్ఞానవాపి అనేది సాక్షాత్తూ విశ్వనాథుడి పుణ్య స్థలమని యోగి ఆదిత్యనాథ్(Gyanvapi Mosque) చెప్పారు.
Date : 14-09-2024 - 5:28 IST -
Sebi Chief : ఆ స్టాక్స్‌లో సెబీ చీఫ్ ట్రేడింగ్.. కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు
2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్(Sebi Chief) చాలానే స్టాక్స్‌లో ట్రేడింగ్ చేశారని పవన్ ఖేరా చెప్పారు.
Date : 14-09-2024 - 5:00 IST -
Zika Vaccine : జికా వ్యాక్సిన్ తయారీకి ట్రయల్స్.. హైదరాబాదీ కంపెనీకి కాంట్రాక్ట్
మనదేశంలోని ఐసీఎంఆర్‌కు చెందిన నెట్‌వర్క్ సైట్లలో జికా వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ పరీక్షలను ఐఐఎల్(Zika Vaccine) నిర్వహించనుంది.
Date : 14-09-2024 - 4:13 IST -
Legality To Hydra : ‘హైడ్రా’కు చట్టబద్ధత.. వచ్చే నెలలోనే ఆర్డినెన్స్ : రంగనాథ్
ఆర్డినెన్స్ వచ్చాక హైడ్రాకు కొన్ని విశేష అధికారాలు కూడా లభిస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Legality To Hydra) చెప్పారు.
Date : 14-09-2024 - 3:12 IST -
Taj Mahal : తాజ్‌మహల్ ప్రధాన గుమ్మటం నుంచి నీటి లీకేజీ.. కారణం అదే
తాజ్ మహల్ ప్రధాన గుమ్మటం(Taj Mahal) నుంచి నీరు లీకవుతున్న విషయాన్ని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆగ్రా సర్కిల్ చీఫ్ సూపరింటెండెంట్ రాజ్‌కుమార్ పటేల్ కూడా ధ్రువీకరించారు.
Date : 14-09-2024 - 2:44 IST -
Zomato : రైల్వేశాఖతో జొమాటో ఒప్పందం.. 100కుపైగా రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ
ఇప్పటికే తాము రైలు ప్రయాణికులకు 10 లక్షలకుపైగా ఆర్డర్లను డెలివరీ చేశామని.. రానున్న రోజుల్లో తమ డెలివరీ సామర్థ్యం మరింత పెరుగుతుందని జొమాటో(Zomato) సీఈవో ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Date : 14-09-2024 - 2:16 IST -
Rheumatoid Arthritis: దృష్టి సమస్య పెరుగుతూ ఉంటే, అది ఈ వ్యాధి లక్షణం కావచ్చు..!
Rheumatoid Arthritis: ఆర్థరైటిస్‌లో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. మీరు ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతుంటే, మీరు తరచుగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పిని అనుభవిస్తారు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో అలా కాదు. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో పాటు శరీరంలో అనేక ఇతర సమస్యలు ఉంటాయి. ఇది మీ ఊపిరితిత్తులు, గుండె రక్తనాళాలలో సమస్యలను కలిగిస్తుంది. చివ
Date : 14-09-2024 - 2:02 IST -
PM Modis Family : దీప్ జ్యోతిని ముద్దాడిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్
గోవులు పవిత్రమైనవి. వాటికి ఎంతోప్రాముఖ్యత ఉంటుంది. ఆ దూడకు దీప్ జ్యోతి(PM Modis Family) అని పేరు పెట్టాను’’ అని ఆ పోస్ట్‌లో మోడీ రాసుకొచ్చారు.
Date : 14-09-2024 - 1:41 IST -
Lunar Eclipse 2024: చంద్రగ్రహణం సమయంలో ఈ సాధారణ మంత్రాన్ని పఠిస్తే ఏమి జరుగుతుందో తెలుసా?
Lunar Eclipse 2024: చంద్రగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. మంత్రాన్ని పఠించడం వల్ల ఈ ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది. పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. మంత్రాలను పఠించడం ద్వారా, ప్రతికూల శక్తి నుండి రక్షించడానికి , సానుకూల శక్తిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు.
Date : 14-09-2024 - 12:45 IST -
Three Encounters : ప్రధాని పర్యటన వేళ మూడు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం
బారాముల్లా జిల్లా, కిష్త్వార్ జిల్లా, అనంత్ నాగ్ జిల్లాలలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను(Three Encounters) భారత సైన్యం మట్టుబెట్టింది.
Date : 14-09-2024 - 12:36 IST -
Spiritual : శక్తివంతమైన నువ్వుల నూనె దీపం వెలిగించడం గ్రహ సమస్యలు నయం అవుతాయా?
Spiritual : గ్రంధాల ప్రకారం నువ్వుల నూనె చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. దానిని భగవంతునికి సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వుల నూనెకు శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, శనిగ్రహ ప్రభావాన్ని శాంతపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు.
Date : 14-09-2024 - 11:32 IST