HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Kavach

    Kavach In AP : ఆంధ్రప్రదేశ్‌‌లోని రైల్వే రూట్లకు రూ.2,104 కోట్ల రక్షణ ‘కవచం’

    దీనివల్ల రైళ్లను(Kavach In AP) మధ్యలో ఆపడం, ప్రధాన రైల్వే స్టేషన్ల సమీపంలోహాల్టింగ్‌లో ఉంచడం వంటి సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి.

    Date : 06-11-2024 - 10:17 IST
  • US election result 2024

    US Election Results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 198 Vs కమల 109

    అమెరికన్ ఎలక్టోరల్ కాలేజీలో(US Election Results) మొత్తం 270 ఓట్లు ఉన్నాయి.

    Date : 06-11-2024 - 8:48 IST
  • YS Vijayamma

    YS Vijayamma: జగన్ నా కొడుకు కాకుండా పోతాడా..? విజ‌య‌మ్మ సంచ‌ల‌న వీడియో

    సోషల్ మీడియాలో తనపై తన కొడుకు హత్య ప్రయత్నం చేశాడని ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు విజయమ్మ. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని అన్నారు.

    Date : 06-11-2024 - 12:09 IST
  • MLC Elections

    AP MLC Graduate Elections: ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదుకు రేపే చివరి తేది

    ఏపీలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ రేపటితో ముగియనుంది. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఆన్‌లైన్‌లో ఏపీ సీఈవో వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే, ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేపించి, ఎమ్మార్వో ఆఫీసులో సబ్మిట్ చేయవచ్చు.

    Date : 05-11-2024 - 4:54 IST
  • Bharat Brand Wheat Flour Rice Sales 2024

    Bharat Brand Phase II : మళ్లీ సేల్స్ .. ‘భారత్‌ బ్రాండ్‌’ గోధుమ పిండి, బియ్యం ధరలు జంప్

    భారత్ బ్రాండ్ ఫేజ్‌-1లో కిలో బియ్యాన్ని(Bharat Brand Phase II) రూ.29కే విక్రయించగా.. ఇప్పుడు దాన్ని రూ.34కు సేల్ చేయనున్నారు.

    Date : 05-11-2024 - 4:15 IST
  • Armyjawan Dies

    Bhadrachalam : ఏనుగుల దాడిలో ఆర్మీ జవాన్ మృతి

    Bhadrachalam : ఏనుగుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సాయిచంద్రరావు కిందపడిపోగా, ఏనుగులు అతని పై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేశాయి

    Date : 05-11-2024 - 4:07 IST
  • Sharad Pawar Retirement Parliamentary Politics Ncp Sp

    Sharad Pawar : రిటైర్మెంట్‌పై శరద్ పవార్ ప్రకటన.. పార్లమెంటరీ పాలిటిక్స్‌‌పై కీలక వ్యాఖ్య

    ఇవాళ సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయన రిటైర్మెంట్‌పై(Sharad Pawar) కీలక ప్రకటన చేశారు.

    Date : 05-11-2024 - 3:47 IST
  • Wikipedia Indian Govt Notices

    Wikipedia : తప్పుల తడకగా వికీపీడియా పేజీలు.. కేంద్రం నోటీసులు

    ఒకవేళ వికీపీడియాను(Wikipedia) ‘ఇంటర్ మీడియరీ’ కేటగిరీ నుంచి ‘పబ్లిషర్’ కేటగిరీలోకి మారిస్తే.. వికీపీడియా పేజీల్లో వచ్చే తప్పులకు నేరుగా ఆ సంస్థకు బాధ్యతను ఆపాదించవచ్చు.

    Date : 05-11-2024 - 1:12 IST
  • Private Property Community Resource Supreme Court Constitution Directive Principles Min

    Private Property : ప్రైవేటు ప్రాపర్టీల స్వాధీనంపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు

    అన్ని రకాల ప్రైవేటు ప్రాపర్టీలను సామాజిక అవసరాల కోసం స్వాధీనం చేసుకోవడం కుదరదని దేశ సర్వోన్నత న్యాయస్థానం(Private Property) తేల్చి చెప్పింది.

    Date : 05-11-2024 - 12:41 IST
  • Death Threat To Salman Khan

    Salman Khan : కృష్ణజింకలను వేటాడినందుకు సారీ చెప్పు.. లేదంటే 5 కోట్లు ఇవ్వు.. సల్మాన్‌కు వార్నింగ్

    ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే మాకు రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే సల్మాన్‌ను(Salman Khan) చంపేస్తాం.

    Date : 05-11-2024 - 12:23 IST
  • Us Presidential Elections 2024 Indian American Candidates Contest

    US Elections 2024 : అమెరికా కాంగ్రెస్ ఎన్నికల బరిలో భారత ‘నవ’రత్నాలు

    అమెరికా కాంగ్రెస్ ప్రతినిధుల సభలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడు దలీప్‌ సింగ్‌ సంధూ(US Elections 2024).

    Date : 05-11-2024 - 11:59 IST
  • Arcelor Mittal & Nippon Steel In Andhra Pradesh

    Arcelor Mittal & Nippon Steel: అనకాపల్లికి మహర్దశ.. ఆర్సెలార్‌ మిత్తల్‌ రూ.1,61,198 కోట్ల పెట్టుబడి

    ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థ ఆర్సెలార్ మిత్తల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్స్‌తో కలిసి ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్స్ ప్లాంటుకు (ఐఎస్‌పీ) బుధవారం మంత్రిమండలి ఆమోదం అందించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

    Date : 05-11-2024 - 11:40 IST
  • Former Minister Satyanarayana

    Former Minister Satyanarayana: ఏపీలో విషాదం.. మాజీ మంత్రి క‌న్నుమూత‌

    మాజీ మంత్రి మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఆయ‌న మృతి బాధాక‌రం అని అన్నారు. ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని ఆయ‌న ప్ర‌శంసించారు.

    Date : 05-11-2024 - 10:46 IST
  • Trump Vs Kamala Us Election Results 2024 American Election Results 2024

    Trump Vs Kamala : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం ఎప్పుడు..?

    మన భారత దేశంతో(Trump Vs Kamala) పోలిస్తే అమెరికాలో జనాభా చాలా తక్కువ. 

    Date : 05-11-2024 - 9:22 IST
  • Aurobindo 108 Service 104 Service Andhra Pradesh Govt Min

    Aurobindo : ‘అరబిందో’ ఔట్.. 108, 104 సర్వీసుల నిర్వహణకు గుడ్‌బై ?

    కానీ అరబిందో(Aurobindo) ఇందుకు భిన్నంగా.. తమకు బదులుగా ఎవరికి సబ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వాలనేది కూడా సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారింది.

    Date : 05-11-2024 - 8:52 IST
  • Hyderabad Book Fair starts from December 19

    Book fair : డిసెంబర్​ 19 నుండి హైదరాబాద్​ బుక్​ ఫెయిర్​ ప్రారంభం

    Book fair : టెక్నాలజీ ఎంత పెరిగినా.. పుస్తకాలకు ఆదరణ తగ్గడం లేదని చెప్పారు. వందలాది పబ్లిషింగ్​ సంస్థలు ఈ మహోత్సవంలో పాల్గొంటాయని, ప్రజలు, పాఠకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బుక్​ఫెయిర్​ సెక్రటరీ వాసు మాట్లాడారు.

    Date : 04-11-2024 - 6:44 IST
  • Bengali Indian Language New Yorks Ballot Papers Us Elections 2024

    US Elections 2024 : అమెరికా ఎన్నికలు.. మన భారతీయ భాషలోనూ బ్యాలెట్‌ పేపర్లు

    దీనితో పాటు చైనీస్‌, స్పానిష్‌, కొరియన్‌ భాషల్లో కూడా బ్యాలెట్లను(US Elections 2024) ముద్రించారు.

    Date : 04-11-2024 - 5:17 IST
  • Teacher Mlc By Election Andhra Pradesh

    MLC by election : ఏపీలో టీచర్‌ ఎమ్మెల్సీ బైపోల్ షెడ్యూల్‌ విడుదల

    డిసెంబర్‌ 9న ఓట్ల లెక్కింపును నిర్వహించి ఫలితాలు అనౌన్స్ చేస్తామని ఈసీ(MLC by election) వెల్లడించింది.

    Date : 04-11-2024 - 4:46 IST
  • Waqf Board Real Estate Ttd Chief Vs Asaduddin Owaisi

    TTD : ‘వక్ఫ్ బోర్డు’ రియల్ ఎస్టేట్ కంపెనీ.. ఒవైసీ వ్యాఖ్యలకు టీటీడీ చీఫ్ కౌంటర్

    తిరుమల అనేది ఒక ఆలయం అని బి.ఆర్.నాయుడు(TTD) పేర్కొన్నారు.

    Date : 04-11-2024 - 4:02 IST
  • Hindu Ias Officers Whatsapp Group Kerala Govt

    Hindu IAS Officers : ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’‌.. ఐఏఎస్ ఆఫీసర్ ఫిర్యాదుతో వ్యవహారం వెలుగులోకి

    తన వాట్సాప్ నంబరును ఎవరో హ్యాక్ చేసి.. దాని ద్వారా  ‘హిందూ ఐఏఎస్ వాట్సాప్ గ్రూప్’‌ను(Hindu IAS Officers) క్రియేట్ చేశారని ఆయన తెలిపారు.

    Date : 04-11-2024 - 3:14 IST
← 1 … 245 246 247 248 249 … 1,247 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd