Speed News
-
TTD : తిరుమలలో 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది.
Date : 14-12-2024 - 4:30 IST -
TDP : సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త రికార్డు: సీఎం చంద్రబాబు
నేటికి దాదాపు 73 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఇందులో 85 వేల మంది తెలంగాణ నుంచి పొందారని తెలిపారు.
Date : 14-12-2024 - 4:09 IST -
Agriculture Loans : రైతులకు గుడ్ న్యూస్.. తాకట్టు లేకుండా రూ.2 లక్షల లోన్
ఎరువులు, విత్తనాలు, కూలీల వేతనాలు, వ్యవసాయ పరికరాలు వంటి వాటి ధరలన్నీ(Agriculture Loans) పెరిగిపోయాయి.
Date : 14-12-2024 - 4:02 IST -
Presidents Impeachment : అధ్యక్షుడు ఔట్.. అభిశంసన తీర్మానం పాస్.. అధికార, విపక్షాలు ఏకం
వారం కిందట పార్లమెంటు(South Korea parliament)లో యూన్ సుక్ యోల్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Date : 14-12-2024 - 3:00 IST -
Chalo Delhi : “చలో ఢిల్లీ” మార్చ్‌ను ప్రారంభించిన రైతులు..శంభు సరిహద్దులో ఉద్రిక్తత
పాకిస్థాన్ సరిహద్దుగా వ్యవహరిస్తోందని.. నేతలు ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు , వారు అనుమతి తీసుకుంటారా?" అన్నాడు.
Date : 14-12-2024 - 2:50 IST -
CM Revanth Reddy: రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, ఆహారం అందిస్తాం: సీఎం రెవంత్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాణిస్తారని నిరూపించాలి. ఇప్పటికే పలువురు నిరూపించారు. గురుకులాల్లో మల్టీ టాలెంటేడ్ విద్యార్థులున్నారని తెలిపారు.
Date : 14-12-2024 - 2:14 IST -
Fact Check : శశిథరూర్ కాలికి గాయంపై దుమారం.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలిందో తెలుసా ?
ఫ్యాక్ట్ చెక్ ప్రక్రియలో భాగంగా మేం శశిథరూర్ కాలికి గాయమైన ఫొటోను ఇంటర్నెట్‌లో(Fact Check) రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
Date : 14-12-2024 - 1:46 IST -
Law and order : కేంద్రహోమంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
డ్రగ్ మాఫియాలు ఇక్కడ స్వర్గధామంగా ఉన్నాయి. మీ నాయకత్వంలో ఢిల్లీకి విదేశాలలో నేరాల రాజధాని అని పేరు పెట్టడం సిగ్గుచేటు అన్నారు.
Date : 14-12-2024 - 1:43 IST -
Amit Shah In Bastar : రేపు రాత్రి బస్తర్‌లోనే అమిత్‌షా బస.. మావోయిస్టుల కంచుకోటలో సాహసోపేత పరిణామం
నవంబరు 5వ తేదీ నుంచి కొన్ని వారాల పాటు జరిగిన బస్తర్ ఒలింపిక్స్‌లో(Amit Shah In Bastar) పాల్గొన్న క్రీడాకారులను సైతం కేంద్ర హోంమంత్రి కలుస్తారు.
Date : 14-12-2024 - 1:14 IST -
Group 2 Exams : తెలంగాణలో రేపు, ఎల్లుండి గ్రూప్-2 పరీక్షలు
ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున నాలుగు పేపర్లు 600 మార్కులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. కాగా, మార్చి చివరి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేస్తామని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు.
Date : 14-12-2024 - 1:09 IST -
Wayanad special Package : పార్లమెంట్ ఆవరణలో ప్రియాంక గాంధీ నిరసన
ప్రతిపక్ష ఎంపిలు వయనాడ్‌కు న్యాయం చేయండి. వాయనాడ్‌కు స్పెషల్ ప్యాకేజ్ కేటాయించాలంటూ ఆందోళన చేపట్టారు. వయనాడ్ కో న్యాయ్ దో, బెడ్‌బావ్ నా కరేన్ అని రాసి ఉన్న బ్యానర్‌లను పట్టుకుని, "కేరళపై వివక్షను ఆపండి" అంటూ నినాదాలు చేశారు.
Date : 14-12-2024 - 12:45 IST -
CM Chandrababu On Jamili Elections: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జమిలీ అమల్లోకి వచ్చినప్పటికీ, ఎన్నికలు 2029లోనే జరగనున్నాయని తెలిపారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి టీడీపీ మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు.
Date : 14-12-2024 - 12:28 IST -
WhatsApp New Features : వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్.. మరో నాలుగు కొత్త ఫీచర్లు
వాట్సాప్‌లోని గ్రూప్ వీడియో కాల్స్ ఫీచర్‌ను(WhatsApp New Features) సరికొత్తగా తీర్చిదిద్దారు.
Date : 14-12-2024 - 12:07 IST -
AP Irrigation Election: నేడు ఏపీలో సాగునీటి సంఘాల ఎన్నికలు.. ఎన్నికలను బహిష్కరించిన వైకాపా పార్టీ?
నేడు ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది.
Date : 14-12-2024 - 11:59 IST -
Schools Get Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు!
పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్‌ల ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Date : 14-12-2024 - 10:33 IST -
BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ అపోలోలో చేరిక!
దేశ మాజీ హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం.
Date : 14-12-2024 - 10:21 IST -
Suchir Balaji : ‘ఓపెన్ ఏఐ’పై దావా.. మరుసటి రోజే సుచిర్ బాలాజీ సూసైడ్.. ఏం జరిగింది ?
ఈక్రమంలోనే సుచిర్ బాలాజీ (Suchir Balaji) కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సంచలనం క్రియేట్ చేసింది.
Date : 14-12-2024 - 10:17 IST -
Earthqauke: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. పరుగులు తీసిన జనం!
భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికింద 70 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
Date : 14-12-2024 - 9:58 IST -
One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ
. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జమిలి ఎన్నికల ప్రక్రియలో కలిపే రాజ్యాంగ సవరణ బిల్లును(One Nation One Election) మాత్రం పెండింగ్‌లో ఉంచారు.
Date : 14-12-2024 - 8:46 IST -
Allu Arjun Jail: రేపు ఉదయం 6 గంటల తర్వాత అల్లు అర్జున్ విడుదల.. ఆశగా ఎదురుచూస్తున్న అర్హ!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది.
Date : 13-12-2024 - 11:50 IST