Speed News
-
ISRO : పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ ప్రయోగం విజయవంతం..
ISRO : ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై, సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్ఎల్వీ సీ-60 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది.
Date : 31-12-2024 - 9:38 IST -
CM Chandrababu : దేశంలో రిచ్చెస్ట్ సీఎంగా చంద్రబాబు
CM Chandrababu : అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ (ADR) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు.
Date : 31-12-2024 - 9:26 IST -
Astrology : ఈ రాశివారు ఈ రోజు తెలివైన నిర్ణయాలతో విజయాన్ని సాధిస్తారు
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిపుష్కర యోగం, ధ్రువ యోగం వంటి శుభ యోగాల కారణంగా మేషం సహా ఈ 5 రాశులకు మూడింతల ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 31-12-2024 - 9:13 IST -
US Treasury Hacked : ఏకంగా అమెరికా ట్రెజరీపై చైనా సైబర్ ఎటాక్ !
అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్(US Treasury Hacked) రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపింది.
Date : 31-12-2024 - 9:13 IST -
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు కొద్ది రోజులుగా పెద్దగా పెరగట్లేదు తగ్గట్లేదన్న సంగతి తెలిసిందే. ఒడుదొడుకుల్లో ట్రేడవుతూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా మాత్రం పెరగడం గమనార్హం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
Date : 31-12-2024 - 9:03 IST -
Health Tips : పీసీఓడీని ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చా..?
Health Tips : PCOD అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిజార్డర్. సాధారణంగా 12-45 ఏళ్లలోపు మహిళల్లో వచ్చే పరిస్థితి. పీసీఓడీకి మూల కారణం హార్మోన్ల అసమతుల్యత. పీసీఓడీతో బాధపడుతున్న మహిళలు కూడా సంతానం లేని సమస్యను ఎదుర్కొంటారు. PCOD ఎందుకు వస్తుంది? దీని ప్రారంభ లక్షణాలు ఏమిటి , ఆయుర్వేదంలో దీనికి చికిత్స ఉందా? దీని గురించి నిపుణుల నుండి తెలుసుకుందాం.
Date : 31-12-2024 - 6:00 IST -
Tummala Nageswara Rao : జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కరించా
Tummala Nageswara Rao : అనేక ప్రభుత్వాల్లో పలు శాఖల్లో పని చేసిన సమయంలో జిల్లా ఆభివృద్ధి ధ్యేయంగా పని చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్న పరిష్కరించానని పేర్కొన్నారు.
Date : 30-12-2024 - 9:53 IST -
New Year Celebrations : నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్
New Year Celebrations : నూతన సంవత్సరం సందర్భాంగా హైదరాబాద్ మెట్రో (HYD Metro)రైళ్లు రాత్రి 12:30 వరకు సేవలు అందించనున్నట్లు HMRL వర్గాలు ప్రకటించాయి
Date : 30-12-2024 - 8:50 IST -
Ips Officers : తెలంగాణలో పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Date : 30-12-2024 - 7:55 IST -
Ration Rice Missing Case : పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు..!
అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు. గోడౌన్లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు.
Date : 30-12-2024 - 7:31 IST -
IS Ban : ‘ఇస్లామిక్ స్టేట్’పై బ్యాన్‌ను సవాల్ చేస్తూ సంచలన పిటిషన్.. ‘సుప్రీం’ విచారణ
మొత్తం మీద సఖీబ్ అబ్దుల్ హమీద్ నాచన్(IS Ban) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటికే రెండుసార్లు సుప్రీంకోర్టు వాదనలు విన్నది.
Date : 30-12-2024 - 7:28 IST -
Free Bus Travel : ఏపీలో ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
ఉగాది పండగ నాటికి ఈ ఉచిత బస్సు పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
Date : 30-12-2024 - 6:50 IST -
TTD : తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త
ఇక నుంచి తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
Date : 30-12-2024 - 5:22 IST -
Adani Wilmar : ‘ఫార్చూన్’ వంటనూనెల బిజినెస్.. అదానీ సంచలన నిర్ణయం
అదానీ విల్మర్ కంపెనీలో తమకు ఉన్న 31.06 శాతం వాటాను విల్మర్ కంపెనీకి అమ్మేస్తామని అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Wilmar) ప్రకటించింది.
Date : 30-12-2024 - 4:39 IST -
Satya Nadella : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
క్లౌడ్ కంప్యూటింగ్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కోరారు.
Date : 30-12-2024 - 4:25 IST -
New Year Celebrations : నగర ప్రజలకు రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
ఈ ఆంక్షల నేపథ్యంలో తదనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలు పెట్టుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Date : 30-12-2024 - 3:53 IST -
BPSC row : జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ప్రశాంత్ కిశోర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
Date : 30-12-2024 - 3:05 IST -
SpaDeX Mission : ఇవాళ రాత్రి ఇస్రో ‘స్పేడెక్స్ మిషన్’.. జంట శాటిలైట్లతో జబర్దస్త్ ఫీట్
పీఎస్ఎల్వీ -సీ60 రాకెట్ సహాయంతో రెండు శాటిలైట్ స్పేస్ క్రాఫ్ట్‌లను అంతరిక్షంలోకి ప్రయోగించి.. స్పేస్ డాకింగ్(SpaDeX Mission) ప్రక్రియను ప్రదర్శించనున్నారు.
Date : 30-12-2024 - 3:00 IST -
Hypothermia Disease : అల్పోష్ణస్థితి అంటే ఏమిటి, శీతాకాలంలో అది ఎలా ప్రాణాంతకం అవుతుంది?
Hypothermia : దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పర్వతాలలో మంచు కురుస్తోంది , మైదానాలలో చల్లని గాలులు వీస్తున్నాయి. ఇలా తగ్గుతున్న ఉష్ణోగ్రతలో అల్పపీడనం వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి జలుబు వల్ల వస్తుంది , ప్రాణాంతకం కావచ్చు. దీని గురించి నిపుణుల నుండి మాకు తెలియజేయండి.
Date : 30-12-2024 - 2:31 IST -
Ethiopia : ఇథియోపియాలో ఘోరం.. నదిలో పడిన ట్రక్కు.. 71 మంది మృతి
ఇథియోపియా(Ethiopia)లోని సిదామా రాష్ట్రం బోనా జిల్లాలో ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు చోటుచేసుకున్న ఈ దారుణ ప్రమాదంలో 71 మంది ప్రయాణికులు చనిపోయారు.
Date : 30-12-2024 - 2:01 IST