Speed News
-
AAP : పూజారులకు నెలకు రూ.18వేలు : అరవింద్ కేజ్రీవాల్
ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతుంది. హనుమాన్ ఆలయంలో నేనే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాను అని కేజ్రీవాల్ తెలిపారు.
Date : 30-12-2024 - 1:55 IST -
TDP membership registration : టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
మంగళగిరి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.
Date : 30-12-2024 - 1:24 IST -
Bitcoin : క్రిప్టో కరెన్సీ హలాలా లేదా హరామా? ముస్లిం దేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి..!
Bitcoin : యుఏఈ ఫత్వా కౌన్సిల్‌కు చెందిన ఒక పండితుడు ఇలా అన్నారు, “మా ప్రస్తుత స్టాండ్ ‘తవాకుఫ్’, ఇది హలాలా లేదా హరామా అని మేము చెప్పలేము, అయితే ఇందులో పాల్గొనకపోవడమే మంచిదని మేము చెబుతున్నాము.
Date : 30-12-2024 - 1:07 IST -
New Year First Week : హ్యాపీ న్యూ ఇయర్.. 2025 జనవరి 1 నుంచి జనవరి 7 వరకు రాశిఫలాలు
కొత్త సంవత్సరం మొదటి వారంలో మేష రాశి వారు ఆచితూచి నిర్ణయాలు(New Year First Week) తీసుకోవాలి.
Date : 30-12-2024 - 12:42 IST -
Farmers : పంజాబ్‌లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు
ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
Date : 30-12-2024 - 12:32 IST -
Kumbh Mela : మహా కుంభమేళాకు ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లు
Kumbh Mela : ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని.. మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 30-12-2024 - 12:28 IST -
KTR : కాంగ్రెస్ తీర్మానానికి బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది..
KTR : ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానికి బీఆర్‌ఎస్ పార్టీ తరుపున పూర్తి మద్దుతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు..
Date : 30-12-2024 - 12:13 IST -
AUS Beat IND: 155 పరుగులకే టీమిండియా ఆలౌట్.. ఆసీస్‌దే మెల్‌బోర్న్ టెస్టు!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో మ్యాచ్ జరిగింది. ఈరోజు మ్యాచ్‌లో ఐదో, చివరి రోజు. నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసి భారత్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని అందించింది.
Date : 30-12-2024 - 12:08 IST -
Talibans New Diktat : వంటగది కిటికీలు టార్గెట్‌గా తాలిబన్ల పిచ్చి ఆర్డర్
ఈమేరకు డిజైనింగ్ ఉన్న కొత్త నిర్మాణ ప్రతిపాదనలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని దేశ మున్సిపల్ అధికారులను తాలిబన్లు(Talibans New Diktat) ఆదేశించారు.
Date : 30-12-2024 - 11:45 IST -
Rohit Sharma – Virat Kohli : సోషల్ మీడియాలో రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ట్రెండింగ్
Rohit Sharma - Virat Kohli : ఇద్దరు ఆటగాళ్లు తమ టెస్టు కెరీర్ చివరి దశకు వచ్చారు. ఇలాంటి పరిస్థితిలో.. ఈ పర్యటన వారికి చాలా ముఖ్యమైంది. అయితే, ఈ మంచి ఛాన్స్ ను ఉపయోగించుకోవడంలో రోహిత్, విరాట్ విఫలమయ్యారు.
Date : 30-12-2024 - 11:32 IST -
Divorce : అత్యధిక విడాకుల రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ..!
Divorce : ఇటీవలి కాలంలో పెళ్లయ్యాక విడాకులు తీసుకునే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో సాధారణంగా ఉండే విడాకులు ఇప్పుడు భారత్‌లోనూ సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా మన దేశంలోని ఈ ఎనిమిది రాష్ట్రాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువ. ఆ రాష్ట్రాలు ఏమిటో చూద్దాం.
Date : 30-12-2024 - 11:11 IST -
Vijay Vs DMK : “ప్రియమైన సోదరీమణులారా..” టీవీకే పార్టీ చీఫ్, నటుడు విజయ్ ఎమోషనల్ లేఖ
తమిళనాడులో మహిళలు ఎదుర్కొంటున్న బాధలన్నీ సమసిసోవాలని కోరుకుంటున్నాను’’ అని లేఖలో విజయ్(Vijay Vs DMK) ప్రస్తావించారు.
Date : 30-12-2024 - 11:11 IST -
Telangana Assembly : మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ శాసనసభ సంతాపం
ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Date : 30-12-2024 - 11:07 IST -
Tiger : వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచారం.. ప్రజలలో భయాందోళనలు
Tiger : ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు వ్యవసాయ పనులకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Date : 30-12-2024 - 10:46 IST -
Astrology : ఈ రాశివారికి ఈరోజు ఉద్యోగంలో అధిక పనిభారం ఉండవచ్చు.!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు సోమవతి అమావాస్య, వృద్ధి యోగం, శశి ఆదిత్య రాజయోగం కారణంగా మిధునం సహా ఈ రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 30-12-2024 - 10:35 IST -
Gold Price Today : స్థిరంగా బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట దక్కుతోంది. ఇటీవల పెరగ్గా మళ్లీ తగ్గుతూ.. ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగానే ఉన్నాయి. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే.. స్వల్పంగా ఒడుదొడుకులకు లోనవుతున్నాయి.
Date : 30-12-2024 - 10:19 IST -
Prashant Kishor : ప్రశాంత్ కిశోర్‌పై కేసు.. బీపీఎస్‌సీ అభ్యర్థులను రెచ్చగొట్టారనే అభియోగం
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) సహా పలువురిపై బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 30-12-2024 - 9:13 IST -
Jimmy Carter : అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత.. ఆయన లైఫ్‌లోని కీలక ఘట్టాలివీ
జిమ్మీ మృతి పట్ల కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Jimmy Carter) సంతాపం తెలిపారు.
Date : 30-12-2024 - 8:36 IST -
AP New CS: ఏపీ సీఎస్‌గా విజయానంద్ నియామకం!
ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. జూన్ 7న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే.
Date : 29-12-2024 - 11:54 IST -
Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా సోమవారం ప్రకటించింది.
Date : 29-12-2024 - 11:36 IST