HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ap New Dgp Rajendranathb Reddy First Warning

AP DGP: న‌యా డీజీపీ.. ఫ‌స్ట్ వార్నింగ్

  • Author : HashtagU Desk Date : 19-02-2022 - 3:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Dgp7788
Ap Dgp7788

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త డీజీపీగా ఈరోజు క‌సిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ నుంచి స్వీక‌రించిన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలు పోలీసులకు మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనేలా చర్చలు తీసుకుంటామన్నారు. ఇక ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని రాజేంద్ర నాథ్ రెడ్డి చెప్పారు.

పోలీసు స్టేషన్ లోప‌లికి దౌర్జన్యంగా ఎవరైనా ప్ర‌వేశించి పోలీసుల విధులను అడ్డుకుంటే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని రాజేంద్ర నాధ్ రెడ్డి హెచ్చరించారు. పార్టీలకు అతీతంగా పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నిచేసేలా చూస్తాన‌ని, త‌ప్పు చేసిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయని రాజేంద్ర నాథ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏపీ చ‌ర్చ‌జ‌రుగుతోంది. మాజీ డీజీపీ స‌వాంగ్ఇ, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కొమ్ము కాస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు నిత్య ఆరోపిస్తూనే ఉన్నాయి. ఈక్ర‌మంలో కొత్త డీజీపీగా బాద్య‌త‌లు తీసుకున్న రాజేంధ్ర‌నాథ్ రెడ్డి ప‌నితీరు ఎలా ఉంటుందో చూడాలి. ఇక మరోవైపు ఈరోజు డీజీపీగా అద‌న‌పు బాధ్యతలను స్వీకరించిన రాజేంద్ర నాధ్ రెడ్డి, ఇంటలిజెన్స్ చీఫ్‌గా కూడా కొన‌సాగుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP DGP
  • Kasireddy Rajendranath Reddy

Related News

Chandrababu Naidu Serious

కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

Chandrababu Naidu  రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్ర

  • Ntr Bharosa Pension Scheme

    ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

  • Chandrababu Naidu

    ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Balayya Building House In Hindupur

    నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • Pension Increase : పెన్షన్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు

  • Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

  • Vijay – Rashmika Love Journey : విజ‌య్ ర‌ష్మికల ల‌వ్ జ‌ర్నీ ఎలా మొదలైందంటే !!

  • Vrusha Karma : చీకటి గుహలో చైతూ వేట

  • Social Media : 10 కోట్ల ఫాలోవర్లతో ఇన్స్టాలో మోదీ రికార్డ్

Trending News

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd