Speed News
-
Rayudu: రాయుడుకి గాయం..చెన్నై టెన్షన్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 వ సీజన్ ఈ నెల 26న ఘనంగా ఆరంభం కానుంది.
Date : 12-03-2022 - 4:21 IST -
Radhe Shyam Collections: బాక్సాఫీస్ వద్ద ఫస్ట్‌డే.. కూల్‌గా కొల్లగొట్టిన రాధే శ్యామ్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన అత్యంత ఖరీదైన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ మూవీస్ అండ్ యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏడు వేల స్క్రీన్‌లో గత శుక్రవారమే రిలీజ్ అయ్యింది. అయితే తొలి షో నుంచే రాధ
Date : 12-03-2022 - 4:14 IST -
Governor Wishes KCR: సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి!
గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నేడు(శనివారం) తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుష్ప గుచ్చం పంపించారు.
Date : 12-03-2022 - 3:09 IST -
AP Elections: ముందస్తు ఎన్నికల పై.. సజ్జల షాకింగ్ కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ సర్కార్ పై పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని, రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే జగన్‌కు ఇచ్చిన అవకాశం అయిపోయిందని, ర
Date : 12-03-2022 - 2:35 IST -
Bandi: రాష్ట్ర ప్రభుత్వం ‘స్టడీ సర్కిల్స్’ ఏర్పాటుచేయాలి!
తెలంగాణ సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
Date : 12-03-2022 - 2:33 IST -
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా బలగాలు..!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య 17 రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఆపాలని ప్రపంచ దేశాలు మొత్తుకున్నా పుతిన్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉక్రెయిన్ పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధానితో పాటు అన్ని ప్రధాన నగరాలపై రష్యా సైనిక దళం బాంబులతో విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో మరి కొన్ని గంటల్లో ఉక్రెయ
Date : 12-03-2022 - 1:40 IST -
Telangana: ట్రాన్స్ జెండర్ తో సహజీవనం.. ఆపై పెళ్లి!
ట్రాన్స్ జెండర్ అంటేనే.. ఎన్నో వేధింపులు, అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Date : 12-03-2022 - 12:00 IST -
Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దిల్లీ గోకుల్‌పురి ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు రేగడంతో పూరి గుడెసెల్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారని, అయితే అక్కడ ఉన్న గుడెసెలులో 60 గుడెసెలు అగ్నికి ఆహుతయ్యాయని సమాచారం. అయితే ఒక్కసారిగా మంటలు చెల
Date : 12-03-2022 - 11:30 IST -
Bhatti: యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే!
తెలంగాణలో యాసంగిలో రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Date : 12-03-2022 - 11:13 IST -
Corona Virus Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..!
భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 3,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 89 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 5,185 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల
Date : 12-03-2022 - 10:33 IST -
Petrol And Diesel Prices: ఇక సామాన్యులకు చుక్కలే.. రోజువారీ బాదు షురూ..?
దేశంలో సామాన్యుడి జేబుకు చిల్లి పెట్టేందుకు చమురు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఒకటి, రెండు రోజుల్లో పెరగనున్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చమురు సంస్థలు భారీగా ధరలను పెంచనున్నాయని చెబుతున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. గురువారం ఆ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. దీ
Date : 12-03-2022 - 9:43 IST -
Sharmila Vs KCR: ‘కేసీఆర్’ కు ‘షర్మిల’ సవాల్… దమ్ముంటే నాతో పాదయాత్ర చెయ్.!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో ప్రజాసమస్యలు లేవని మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా షర్మిల… కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే గులాబీ దళపతి కేసీఆర్ కూడా తనతో పాదయాత్రకు రావాలన్నారు. తెలంగాణలో సమస్
Date : 12-03-2022 - 9:23 IST -
Jana Sena: జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ విడుదల
జనసేన పార్టీ ఆవిర్భావ సభను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Date : 11-03-2022 - 11:29 IST -
Liquor Deaths: సారా మరణాలన్నీ జగన్ సర్కారు హత్యలే – ‘నారా లోకేశ్’
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలన్నీ జగన్ రెడ్డి సర్కారు చేసిన హత్యలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Date : 11-03-2022 - 11:22 IST -
Leopard: రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
కాన్పూర్‌లో ఓ చిరుతపులి శవమై కనిపించింది.
Date : 11-03-2022 - 9:25 IST -
IPL 2022: రాజస్థాన్ బౌలింగ్ కోచ్‌గా యార్కర్ల స్పెషలిస్ట్
ఐపీఎల్ 2022 సీజన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ఫ్రాంచైజీలన్నీ తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఆటగాళ్ళకు ట్రైనింగ్ క్యాంపులు, కోచింగ్ స్టాఫ్ నియామకాలు, స్పాన్సర్ల వేట..
Date : 11-03-2022 - 7:27 IST -
Ind Vs SL: మరో క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా
సొంతగడ్డపై వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తోన్న టీమిండియా మరో సిరీస్ విజయంపై కన్నేసింది.
Date : 11-03-2022 - 7:21 IST -
AP Budget 2022: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్
ఏపీ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ ముందుకెళ్తుందని కన్నబాబు చెప్పారు. ## వసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు: * మొత్తం బడ్జెట్ – రూ. 11,387.69 కోట్లు. * మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి – 614.23 కోట్లు. * సహకార శాఖకు – 248.45 కోట్లు. * ఆహారశుద్ధి విభాగానికి -146.4
Date : 11-03-2022 - 4:39 IST -
Musi Encroachment : మూసీపై 10వేల నిర్మాణాల కూల్చివేత?
మూసీ నదికి మహర్ధశ పట్టనుంది. సుందరంగా మలచడానికి తెలంగాణ ప్రభుత్వం 16,600 కోట్లను ఖర్చు పెట్టనుంది.
Date : 11-03-2022 - 3:32 IST -
KCR: అంతా నార్మల్.. యశోద నుంచి కేసీఆర్ డిశ్చార్జ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈరోజు ఉదయం కేసీఆర్ స్వల్ప అస్వస్థకు గురవడంతో, ఆయన కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఎడమ చేయి, కాలు కొంత లాగుతుందని కేసీఆర్ చెప్పడంతో, ఆయనకు గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయనే కోణంలో అక్కడి డాక్టర్లు కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేయాలని న
Date : 11-03-2022 - 3:28 IST