Speed News
-
Rahul Telangana Visit: రాహుల్ పర్యటన ‘ఫైర్ బ్రాండ్’ కు అగ్నిపరీక్ష !!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుక్ర,శనివారాల్లో తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు.పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనను విజయవంతం చేయడం రేవంత్ కు కత్తిమీద సాము లాంటిది.
Date : 05-05-2022 - 4:10 IST -
VIral Video: నడిరోడ్డుపై మహిళలకు బలవంతంగా కొవిడ్ పరీక్షలు!
పీపీఈ సూట్ లో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు నడి రోడ్డుపై ఓ మహిళను అడ్డుకున్నారు.
Date : 05-05-2022 - 3:57 IST -
No Water In Venus, Earth Next: భూమికి కూడా శుక్ర గ్రహం గతే పడుతుందా..నీరు అంతరించిపోతుందా..!!!
ఒకప్పుడు శుక్రుడిపై కూడా భూమి లాగే సముద్రాలు, నదులు ఉండేవట..కానీ ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు మారిపోయి, జీవనదాలు ఎండిపోయి, సముద్రాల్లోంచి నీరు మాయం అయ్యింది.
Date : 05-05-2022 - 3:39 IST -
Ramayana Tourist Train: రామాయణ పుణ్యక్షేత్రాలు చూసేయండి..ఒకే ట్రిప్పులో!!!
రైల్వేశాఖకు చెందిన IRCTCఒక గొప్ప పనికి నాంది పలకనుంది. రామాయణ విశేషాలన్నీ చూపించే భారత్ గౌరవ్ టూరిస్టు ట్రెయిన్ సర్వీసును జూన్ 21నుంచి ప్రారంభించనుంది.
Date : 05-05-2022 - 3:28 IST -
Mahesh Babu: సర్కారు వారి ‘ఫ్రీ’ రిలీజ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
Date : 05-05-2022 - 3:20 IST -
Weapons To Telangana: పాకిస్థాన్ నుంచి తెలంగాణకు ఆయుధాలు.. ?
తెలంగాణలో పాక్ ఆయుధాలు కలకలం రేపుతున్నాయి.
Date : 05-05-2022 - 3:15 IST -
Santosh Kumar: గుజరాత్ అభయారణ్యం అద్బుతం!
గుజరాత్‌లోని GIR జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం అద్భుతమైన అనుభవం అని ఎంపీ సంతోష్ కుమార్ కుమార్ అన్నారు.
Date : 05-05-2022 - 3:05 IST -
AP High Court: అమరావతి పనులపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి
రాజధాని అమరావతిలో పనులు చేపట్టాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకపోడవంపై రైతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Date : 05-05-2022 - 3:01 IST -
White Challenge: రాహుల్ కు `వైట్ ఛాలెంజ్` స్వాగతం
కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రాజకీయ వేడిని రాజేసింది.
Date : 05-05-2022 - 2:42 IST -
CM Jagan: తిరుపతిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రి
ఏపీలోని తిరుపతి కేంద్రంగా అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
Date : 05-05-2022 - 2:34 IST -
Rahul Gandhi: ఓయూలో రాహుల్ సభ లేనట్టే!
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో రాహుల్ గాంధీ ఇంటరాక్టివ్ సెషన్‌ను అనుమతించని వైస్ ఛాన్సలర్ నిర్ణయంపై జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు బుధవారం మరోసారి స్పష్టం చేసింది.
Date : 05-05-2022 - 2:23 IST -
Prashant Kishor: నో పార్టీ.. `బీహార్`పై కేసీఆర్ బాణాలు!
కొత్త రాజకీయ పార్టీపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 05-05-2022 - 2:01 IST -
Yashoda Teaser: ఎట్రాక్టివ్ ఫస్ట్ గ్లిoప్స్ తో సమంత ‘యశోద’
యశోద కళ్లు తెరిచి చూసింది. రోజూ తను చూసే ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉందా ప్రదేశం.
Date : 05-05-2022 - 1:23 IST -
CM Jagan: జగన్ పాలనకు ‘ఐరాస’ అవార్డు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలోని సంస్కరణలను ఐక్యరాజ్యసమితి మెచ్చుకుంది.
Date : 05-05-2022 - 12:52 IST -
Kohli Blasted: కోహ్లీ అంత రెచ్చిపోవడం అవసరమా..? విమర్శిస్తున్న నెటిజన్లు..!!
విరాట్ కోహ్లీ ఈ మధ్య కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనవసరపు విమర్శలను కొనితెచ్చుకుంటున్నారు.
Date : 05-05-2022 - 12:07 IST -
Team India: సఫారీ సిరీస్ కు ‘సీనియర్ల’కు రెస్ట్!
ఐపీఎల్ 2022 సీజన్ ముగిశాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగాల్సిన టీ20 సిరీస్‌కు ఐపీఎల్ ఫైనల్ రోజున భారత జట్టును ఎంపిక చేయనున్నారు.
Date : 05-05-2022 - 11:56 IST -
Duggirala: ‘దుగ్గిరాల’ పీఠం దక్కెదెవరికి..?
గుంటురు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక నేడు జరగనుంది.
Date : 05-05-2022 - 11:42 IST -
Telangana: నేడు జేపీ నడ్డా, రేపు రాహుల్ రాక
తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్ పుట్టిస్తుంది.
Date : 05-05-2022 - 11:32 IST -
Hyderabad: సరూర్‌నగర్‌లో ‘పరువు’ హత్య!
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద దారుణ హత్య జరిగింది.
Date : 05-05-2022 - 11:22 IST -
Delhi Capitals Must Win: సన్ రైజర్స్ గెలుపు బాట పట్టేనా ?
ఐపీఎల్-2022లో మరో ఉత్కంఠభరిత పోరకు రంగం సిద్దమైంది.
Date : 05-05-2022 - 10:04 IST