HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nayanthara Watch

Nayanthara & Vignesh: ‘నయన్-విఘ్నేశ్’ పెళ్లి పనులు షురూ!

కోలివుడ్ అందాల జంట విఘ్నేశ్ శివన్, నయనతార పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.

  • Author : Balu J Date : 26-05-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nayanatara
Nayanatara

కోలివుడ్ అందాల జంట విఘ్నేశ్ శివన్, నయనతార పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంట చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఎన్నాళ్లో నుంచి పీకల్లోతు ప్రేమ మునిగిన ఈ జంట ఇంకొద్దిరోజుల్లో పెళ్లి పీటలెక్కపోతున్నారు. ఇటీవలనే తిరుమల తిరుపతిని దర్శించుకొని పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట తమ పెళ్లికి సంబంధించి పనులను ప్రారంభించారు. తమిళనాడులోని పాపనాశం సమీపంలోని వలత్తూరు గ్రామ దేవాలయంలో కనిపించారు.

నయనతార విఘ్నేష్ శివన్ పూర్వీకుల ఆలయాన్ని సందర్శించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో, నయనతార తమిళనాడులోని పాపనాశం సమీపంలోని వలత్తూరు దేవాలయం వైపు నడుస్తూ కారు దిగి కనిపించింది. అభిమానులు కూడా ఈ జంటపై పెళ్లిచేసుకోబోతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

VigneshShivN and #Nayanthara visited a temple in vazhuthur village.

I think it's #VigneshShivan family diety. To give first respect for family diety??????,🧐🧐🧐#WikkiNayan #NayanWikkiWedding pic.twitter.com/H2nIvngH6I

— Dreamer (@remaerdkihtraK) May 23, 2022

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Nayanthara
  • tamilnadu
  • Vignesh Shivan
  • wedding

Related News

Mana Shankara Vara Prasad Garu

శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్‌ మూవీ: చిరంజీవి

Mana Shankara Varaprasad Garu  చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్‌లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభా

  • Jana Nayagan vs Parasakthi Release

    జన నాయగన్ Vs పరాశక్తి.. చివరి సినిమాను దెబ్బకొట్టేందుకు ఒక్కటైన రాజకీయ శక్తులు

  • Mana Shankara Vara Prasad Garu

    మన శంకర వర ప్రసాద్ గారు ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్‌!

Latest News

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

  • బంగ్లాదేశ్ క్రికెటర్లకు భారీ దెబ్బ.. భారతీయ కంపెనీ కీలక నిర్ణయం!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd