Speed News
-
Rs 80 Cr Cocaine: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ. 80కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు.
Published Date - 11:41 PM, Mon - 2 May 22 -
Free Coaching: నిరుద్యోగులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు
వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్‌ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఏర్పాటు చేశారు.
Published Date - 09:21 PM, Mon - 2 May 22 -
No Salaries Yet: ఏపీలో ఇంకా అందని వేతనాలు, పెన్షన్లు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంకా వేతనాలు, పెన్షన్లు అందలేదు.
Published Date - 09:16 PM, Mon - 2 May 22 -
KA Paul Attack Video: కేఏ పాల్‌పై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
Published Date - 07:12 PM, Mon - 2 May 22 -
Ganja Smuggling: గంజాయి స్మగ్లింగ్‌లో మైనర్లు… కొత్తగూడెంలో వెలుగు చూసిన ఘటన
కొత్తగూడెంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మైనర్ యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 07:03 PM, Mon - 2 May 22 -
KGF Real Story: కేజీఎఫ్ రియల్ స్టోరీ ఇదే, ఒకప్పటి లిటిల్ ఇంగ్లాండ్ ఇప్పుడు ఎలా ఉందంటే..!!
KGF అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని అర్థం. కర్నాటకలోకి కోలార్ బంగారు గనులకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. హరప్పా మొహెంజోదారో నాగరికత నాటికే ఆ గనుల నుంచి బంగారాన్ని వెలికితీసేవారు.
Published Date - 06:00 PM, Mon - 2 May 22 -
HC Directs: రాహుల్ గాంధీ పర్యటనపై పునరాలోచన చేయండి!
రాహుల్ గాంధీ పర్యటనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 05:56 PM, Mon - 2 May 22 -
Young Earth Champions 2022 : ఖండాంతరాలు దాటిన తెలంగాణ విద్యార్ధి ప్రతిభ..
తెలంగాణ విద్యార్ధి ప్రతిభ ఖండాంతరాలు దాటింది. డెక్స్టిరిటీ యూనివర్శిటీ ప్రకటించిన గ్లోబల్ కిడ్స్ లిస్ట్‌లో తెలంగాణకు చెందిన సాకేత్ , విజయన్లు స్ధానం సంపాదించారు
Published Date - 05:49 PM, Mon - 2 May 22 -
Mango Business: ఆంధ్రా.. ఆమ్.. అచ్చేదిన్.. టన్ను రూ.1.50 లక్షలకు ?
ఆంధ్రా మామిడి రైతుకు మళ్లీ మంచిరోజులు వచ్చాయి. అన్ని రకాల మామిడి రకాలకు గిరాకీ వెల్లువెత్తుతోంది.
Published Date - 05:30 PM, Mon - 2 May 22 -
Mahesh Babu: మహేశ్ నోటా.. జగన్ మాట!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేస్తోన్న సంగతి తెలిసిందే.
Published Date - 05:27 PM, Mon - 2 May 22 -
South Africa T20: ఐపీఎల్ తరహాలో మరో టోర్నీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ప్రస్తుతం మనదేశంలో జరుగుతున్నా ఐపీఎల్ మెగా టోర్నీ మాదిరిగా మరో టీ20 లీగ్ ను ప్రారంభించనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడిందింది.
Published Date - 04:38 PM, Mon - 2 May 22 -
Visakhapatnam: ఎమ్మెల్యేలను మోసం చేసి.. రూ. 80 లక్షలతో ప్రియురాలికి ఇళ్లు కట్టించి!
ఈజీ మనీకి అలవాటు పడిన చాలామంది మోసాలకు పాల్పడుతున్నారు.
Published Date - 04:31 PM, Mon - 2 May 22 -
Poonam Pandey Promises: ఓటేయండి.. బ్రా లేకుండా ఫొటోలు చూపిస్తా!
ఈ తరం కుర్రకారుకు పునమ్ పాండే అంటే తెలియనివారు ఉండరు. ఈ బ్యూటీ అడల్డ్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
Published Date - 03:45 PM, Mon - 2 May 22 -
Akshay Tritiya Mistakes: అక్షయ తృతీయ రోజున ఈ తప్పులు చేస్తే, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు..!!
సనాతన ధర్మంలో ప్రతి తేదీకి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా ఏదో ఒక పండుగ లేదా ఉపవాసం ఉంటుంది.
Published Date - 03:41 PM, Mon - 2 May 22 -
Teenmar Mallanna : తెలంగాణ వెలమ దొరలపై తీన్మార్
తెలంగాణ రాష్ట్రంలోని వెలమ సామాజికవర్గంపై తీన్మార్ మల్లన్న యుద్ధం ప్రకటించారు. కేవలం 7,200 మంది వెలమ దొంగలు రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని చింతపండు శ్రీను అలియాస్ మల్లన్న ఆరోపించారు
Published Date - 03:36 PM, Mon - 2 May 22 -
Police Recruitment : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తులు
సోమవారం నుంచి సబ్ ఇన్ స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను తెలంగాణ ప్రభుత్వం స్వీకరిస్తోంది.
Published Date - 03:33 PM, Mon - 2 May 22 -
MP Santosh: ప్రతిఒక్కరూ ప్రకృతి నియమాలను పాటించాలి!
స్టడీ టూర్లో భాగంగా ఎంపీలు సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు.
Published Date - 03:01 PM, Mon - 2 May 22 -
KKR last Chance: కోల్ కత్తాకు డూ ఆర్ డై
ఐపీఎల్-2022లో భాగంగా ఇవాళ ముంబైలోనే వాంఖడే మైదానం వేదికగా తాడోపేడో తేల్చుకోవడానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు సిద్దమయ్యాయి.
Published Date - 02:52 PM, Mon - 2 May 22 -
Acid Attack: యువతి పై యాసిడ్ దాడి కేసు : పరారీలో దుండగుడు.. పట్టుకునేందుకు 7 టీమ్ లు
ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటనను కర్ణాటక పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
Published Date - 02:46 PM, Mon - 2 May 22 -
Heat Wave: మండుటెండలతో జర జాగ్రత్త!
ఈ వేసవిలో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
Published Date - 02:42 PM, Mon - 2 May 22