Speed News
-
Mahamrityunjay Mantra : మహామృత్యుంజయ మంత్రంతో బీపీ, షుగర్ సహా నయం కాని జబ్బులు దూరం…!!!
మహామృత్యుంజయ మంత్రం అంటే శివునికి చాలా ఇష్టం. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే పరమశివుని స్తుతించి, సాధన, జపం, తపస్సు, శివుని ప్రసన్నం చేసుకుని తీవ్రమైన రోగాల నుండి విముక్తి పొందుతారు.
Date : 20-06-2022 - 6:00 IST -
Pawan Kalyan : అన్యాయం, అరాచకాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా దూషిస్తారా…!!!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర సందర్భంగా వర్చూరులో రచ్చబండసభలో పాల్గొన్నారు జనసేనపార్టీ అధినేత పవన్ కల్యాణ్.
Date : 19-06-2022 - 11:15 IST -
RBI: అర్ధరాత్రి ఫోన్ చేశారో.. రికవరీ ఏజెంట్లకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆర్బీఐ!
ప్రజలు బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక రుణ సంస్థల నుంచి రుణాలు తీసుకున్న తర్వాత.. తిరిగి ఆ రుణాలను వసూలు చేయడానికి రికవరీ ఏజెంట్ లు దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రికవరీ ఏజెంట్ల కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్ చేయడం పైగా తమ నోటికి వచ్చినట్లు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంత దాస్ వార్నింగ్ ఇచ్చ
Date : 19-06-2022 - 10:42 IST -
Basar IIIT: బాసర త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ కీలక నిర్ణయం…ఇక నుంచి రాత్రంతా నిరసనలు..!!
సమస్యలను పరిష్కరించాలంటూ బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు ఐదు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Date : 19-06-2022 - 10:38 IST -
T20 Series Draw: చివరి టీ ట్వంటీకి వరుణుడి దెబ్బ.. సిరీస్ సమం
ఎంతో ఆసక్తిని రేకెత్తించిన భారత్, సౌతాఫ్రికా టీ ట్వంటీ సిరీస్ కు నిరాశజనకమైన ముగింపు...ఊహించినట్టుగానే బెంగళూరు మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడ్డాడు.
Date : 19-06-2022 - 10:30 IST -
Agnipath Effect: పోలీసులు అలెర్ట్.. అల్లర్లను, విధ్వంసాన్ని సృష్టించారో అంతే సంగతులు!
అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి చోటా ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే గత రెండు రోజులుగా భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే తిరువంతపురంలో కూడా అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భారత్ బంద్ కు కొన్ని సంస్దలు పిలుపునిచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయ్. దీంతో కేరళ డీజీపీ మొత్తం పోలీ
Date : 19-06-2022 - 10:11 IST -
Telangana 10th Telugu: సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ స్కూల్లలో తెలుగు తప్పనిసరి!
ఇప్పటివరకు సీబీఎస్సీ, ఐసీఈఎస్ఈ, ఐబీ తో పాటు ఇతర బోర్డులలో కొన్ని పాఠశాలల్లో తెలుగు భాష లేదన్న సంగతి తెలిసిందే.
Date : 19-06-2022 - 9:18 IST -
Rajnath Singh: అగ్నిపథ్ స్కీమ్‌పై సర్వీస్ చీఫ్‌లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశం!
ప్రస్తుతం అగ్నిపథ్ పతాకంపై దేశంలో యువత తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్లలో పెద్ద పెద్ద ఘర్షణలు కూడా జరగగా.. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు నిప్పు అంటించి భారీ నిరసన చేపట్టారు. అంతేకాకుండా ఆ ఘటనలో చాలా మందికి గాయాలు కాగా.. ఒకరు మరణించారు. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కాగా.. ప్రస్తుతం ఈ పథకంపై పలు చర్చలు జరుగుతున్నాయ
Date : 19-06-2022 - 8:11 IST -
Banned : 16 రకాల ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం..ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న కేంద్రం.!!
ప్లాస్టిక్ ఆరోగ్యానికి ముప్పు అన్న సంగతి తెలిసిందే. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమనీ తెలుసు. కానీ ప్లాస్టిక్ లేనిది ఉండలేం. పాల ప్యాకెట్ నుంచి లంచ్ బాక్స్ వరకు ప్రతీదీ ప్లాస్టిక్ తోనే ముడిపడి ఉంది.
Date : 19-06-2022 - 7:34 IST -
Kerala Police: వేటకత్తితో నరకడానికి వ్యక్తిని ఎదురించిన కేరళ పోలీస్.. వైరల్ వీడియో!
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో ఒక పోలీస్ పైకి ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఆ పోలీస్ మాత్రం ధైర్యంగా ఎదుర్కొని అతడిని అరెస్టు చేశారు. ఇంతకు అసలేం జరిగిందంటే.. అళప్పుళ జిల్లాలోని నురానాద్ పోలీస్ స్టేషన్ లో అరుణ్ కుమార్ అనే పోలీసు అధికారి ఎస్ఐ గా పని చేస్తున్నారు. ఇక ఆయన తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అక్కడ పారా
Date : 19-06-2022 - 7:26 IST -
ZOOM APP : జూమ్ యాప్ యూజర్లకు షాక్…నిలిచిపోనున్న సేవలు..!!
జూమ్ యాప్...కోవిడ్ సమయంలో వెలుగులోకి వచ్చింది. పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల నుంచి ఆఫీసులో నిర్వహించే ఆన్ లైన్ మీటింగ్స్ వరకు....అన్నీ జూమ్ యాప్ లోనే జరిగేవి.
Date : 19-06-2022 - 7:08 IST -
KaalaBhairav : నరదృష్టి సోకిందని అనుమానిస్తున్నారా..ఈ మంగళవారం కాలాష్టమి రోజున కాలభైరవుడిని ఇలా పూజిస్తే…అన్ని పీడలు తొలగిపోతాయి…!!
హిందూ క్యాలెండర్ ప్రకారం, మాస కాలాష్టమి వ్రతం ప్రతి నెలా కృష్ణ పక్షంలోని అష్టమి రోజున జరుపుకుంటారు. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షం అష్టమి రోజున వచ్చే కాలాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది.
Date : 19-06-2022 - 7:07 IST -
Agnipath Eligibility: అగ్నిపథ్ అర్హతలు ఇవే.. వివరాలు విడుదల చేసిన కేంద్రం!
ప్రస్తుతం అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం ఈ పథకం గురించి నాలుగేళ్లపాటు అగ్నివీర్ గా దేశానికి సేవలు అందించే పథకం వివరాలు ప్రకటించింది. తాజాగా ఎయిర్ ఫోర్స్ ఈ ప్రకటనను విడుదల చేయగా.. ఈ నెల 24 నుంచి రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఎయిర్ ఫోర్స్ పరిధిలో వివరాలను పరిశీలిస్తే మాత్రం అందు
Date : 19-06-2022 - 6:44 IST -
PM MODI : చెత్త ఏరిన మోదీ..వైరల్ వీడియో..!!
స్వచ్చభారత్....ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం...దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Date : 19-06-2022 - 6:12 IST -
Drugs : హైదరాబాద్‌లో అంతరాష్ట్ర డ్రగ్స్ వ్యాపారి అరెస్ట్
హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు.రాచకొండ పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీసుల సమన్వయంతో ఆదివారం అంతర్రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారిని పట్టుకుని 1.12 కిలోల హాష్ ఆయిల్‌తో పాటు రూ.3,40,000 విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన ఎం అఖిల్‌గా గుర్తించారు. లాక్డౌన్ సమయంలో అతను డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. ఆ క్ర
Date : 19-06-2022 - 4:42 IST -
Agnipath : అగ్నిపథ్ ఎఫెక్ట్.. మూడోరోజు ఆరు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరుగుతున్న నిరసనల సందర్భంగా మూడో రోజు ఆదివారం కూడా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రైళ్లను రీషెడ్యూల్ చేసింది. KSR బెంగళూరు-దానాపూర్, దానాపూర్-KSR బెంగళూరు, SVMT బెంగళూరు-పాట్నా, దానాపూర్-సికింద్రాబాద్, గయా-చెన్నై సెంట్ర
Date : 19-06-2022 - 4:31 IST -
Heavy Rains : హైదరాబాద్‌లో భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, కూకట్పల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, దిల్ సుఖ్‌నగర్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, బీహెచ్ఈఎల్, రామంతపూర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరో రెండు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ న
Date : 19-06-2022 - 4:21 IST -
Road Accident : తిరుపతిలో రోడ్డు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
తిరుపతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు సిమెంట్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్‌తోపాటు పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. బస్సు క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్‌ను పోలీసులు, స్థానికుల సాయంతో బయట
Date : 19-06-2022 - 4:14 IST -
Smartphone addiction:సైకో డిజార్డర్స్ తో బాధపడుతున్న హైదరాబాద్ యువత…సర్వేలో షాకింగ్ నిజాలు..!!
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్...ఈ రెండూ అందుబాటులోకి వచ్చాన తర్వాత చాలామంది ఎక్కువ భాగం వీటితోనే గడిపేస్తున్నారు.
Date : 19-06-2022 - 3:11 IST -
Only In India: మెరుపుల బండి..పాటలు దండి.. ఆనంద్ మహీంద్రా షేర్ చేశారండి!
అది బజాజ్ చేతక్ స్కూటర్.. ప్రతి అణువూ లైట్ల వెలుగులో మెరిసిపోతోంది.. దాని హ్యాండిల్ వద్ద అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ లో పాటలు మార్మోగుతున్నాయి.
Date : 19-06-2022 - 2:30 IST