HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >New Year Soon New Year Buzz In Telugu States

New Year: మ‌రికాసేప‌ట్లో కొత్త సంవ‌త్స‌రం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయ‌ర్ సంద‌డి

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు.

  • Author : Gopi Date : 31-12-2024 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Year
New Year

New Year: డిసెంబ‌ర్ 31, 2024 మ‌రికాసేప‌ట్లో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల్లోని యువ‌త కొత్త సంవ‌త్స‌రం (New Year) కోసం ఎదురుచూస్తున్నారు. ట‌పాసులు, కేకులు, డీజే సౌండ్ బాక్స్‌ల‌తో కొత్త సంవ‌త్సరానికి వెల్‌క‌మ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల్లోని జ‌నం కంటి మీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా న్యూ ఇయ‌ర్ సంద‌డి నెల‌కొంది. ప‌లు రాష్ట్రాల్లో ఇందుకు త‌గ్గిన విధంగా ఏర్పాట్లు చేశారు.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు. దీంతో ట్యాంక్ బండ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసుల భద్రత ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. కాలినడకన వచ్చే వారిని మాత్రమే ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు అనుమతించునున్నారు.

Also Read: Indian Batsman: ఈ ఏడాది వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన టీమిండియా ఆట‌గాళ్లు వీరే!

పోలీసుల సూచ‌న‌లు

కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మద్యం తాగి వాహనాలు డ్రైవింగ్ చేయటం, బైక్‌ల‌తో విన్యాసాలు, రోడ్లపై ఘర్షణ, మత్తులో సమాజానికి ఇబ్బంది కలిగే పనులు చేయవ‌ద్ద‌ని పోలీసులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరంలో క‌ఠిన చ‌ట్టాలు అమ‌ల‌వుతాయ‌ని, నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే కటకటాల పాల‌వుతార‌ని హెచ్చ‌రిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని బయట జనసమూహం నుండి స్వాగతం పలకండి.. జైల్లో నుండి కాదని పేర్కొన్నారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప‌టిష్ట భ‌ద్ర‌త‌

కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీ పోలీసుల భ‌ద్ర‌తా వ‌ల‌యంలో ఉంది. ముఖ్యంగా ఢిల్లీలోని ఇండియా గేట్, కర్ణాటక ప్లేస్, సర్దార్ జంగ్, విజయ్ చౌక్ వంటి ప్రాంతాల్లో జనసంచారాన్ని అధికారులు పూర్తిగా నిషేధించారు. రాత్రి 10 గంటల తర్వాత ముఖ్యమైన ప్రాంతాల్లో ఎలాంటి అనుమ‌తులు లేవని పోలీసులు అంటున్నారు. ఎలాంటి వేడుకలు చేసుకోవద్దని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • delhi
  • new year
  • New Year 2025
  • new year celebrations
  • New Year Celebrations In Hyderabad
  • police
  • telangana

Related News

Heavy Rain Forecast for Telangana

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. సోమవారం (జూన్ 8) ఇవి దక్షిణ సరిహద్దు జిల్లా అయిన జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రానున్న రెండు రోజుల్లో ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు ఉత్తరప్రదేశ్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవ

  • Pandu Master Health Update

    Pandu Master: పండు మాస్టర్ హెల్త్ అప్డేట్..

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Tiger Unleashes Terror in Polavaram

    Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

Latest News

  • Physical Relation: ఐదు గంటల పాటు నిర్విరామంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఏం జరిగిందంటే?

  • Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

  • Gold Rates: రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి ధరలు..

  • Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యపాన నిషేధం ఎత్తవేత

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd