New Year Celebrations
-
#Viral
జైపూర్ లో పాలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇదేం వెరైటీ !!
రాజస్థాన్లోని జైపూర్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వెరైటీగా జరిగాయి. మద్యానికి దూరంగా ఉండాలనే సందేశంతో పాలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. రాజస్థాన్ యూత్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇండియన్ ఆస్తమా కేర్ సొసైటీ ఆధ్వర్యంలో
Date : 02-01-2026 - 11:45 IST -
#Cinema
స్విమ్ సూట్ ధరించి శివాజీకి అనుసూయ కౌంటర్ ?
యాంకర్ అనసూయ మరోసారి SMలో హాట్ టాపిక్ గా మారారు. న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్సూట్లో దిగిన ఫొటోలను Instaలో షేర్ చేశారు. మహిళల దుస్తులపై ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన నేపథ్యంలో
Date : 01-01-2026 - 11:41 IST -
#South
మందుబాబులకు గుడ్‌న్యూస్.. బెంగళూరులో మద్యం దుకాణాలు, బార్ల టైమింగ్స్ పొడిగింపు
Bengaluru : కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బెంగళూరులో మందుబాబులకు భారీ శుభవార్త చెప్పారు. తెల్లవారుజామునుంచి మొదలుకుని.. అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు అనుమతిని ఇచ్చారు. మరోవైపు.. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. మహిళల భద్రత, లా అండ్ ఆర్డర్ నిర్వహణ కోసం వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 31 వేళ నిబంధనలు ఉల్లంఘించేవారికి కఠిన చర్యలు తప్పవని బెంగళూరు పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు. డిసెంబర్ 31, న్యూ ఇయర్ […]
Date : 30-12-2025 - 3:42 IST -
#Andhra Pradesh
మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది
Date : 30-12-2025 - 10:47 IST -
#Telangana
నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన నిబంధనలు..
పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు.
Date : 27-12-2025 - 6:00 IST -
#Telangana
New Year Celebrations : ‘న్యూ ఇయర్’ వేడుకలకు పోలీసుల ‘కొత్త కోడ్’
New Year Celebrations : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా నగర పోలీసులు కట్టుదిట్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు
Date : 14-12-2025 - 10:00 IST -
#Andhra Pradesh
Goa Beach : గోవా బీచ్‌లో మరో ఏపీ యువకుడి శవం..!
Goa Beach : ప్రకాశం జిల్లాకి చెందిన యువకుడు మృతిచెందిన ఘటన శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Date : 05-01-2025 - 10:58 IST -
#Andhra Pradesh
JC vs Madhavi Latha : జేసీ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం
JC vs Madhavi Latha : ఆమె ఒక "వేస్ట్ క్యాండిడేట్" అంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి
Date : 03-01-2025 - 2:55 IST -
#Andhra Pradesh
Andhra Tourist Killed : గోవాలో ఏపీ యువకుడి దారుణ హత్య
Andhra Tourist Killed : గోవాలోని ఒక రెస్టారెంట్‌లో డిసెంబర్ 29న అర్ధరాత్రి దిగారు. 31వ తేదీన ఆరుగురు యువకులు రెస్టారెంట్ సిబ్బందితో ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ పడడంతో, రెస్టారెంట్ నిర్వాహకులు వారిపై దాడికి పాల్పడ్డారు
Date : 02-01-2025 - 4:00 IST -
#Speed News
New Year: మరికాసేపట్లో కొత్త సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు.
Date : 31-12-2024 - 11:40 IST -
#Special
New Year : 2025కి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అద్భుతమైన ఫైర్‌వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్ ప్రజలు న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెప్పారు.
Date : 31-12-2024 - 6:29 IST -
#Special
Country Wise New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా, ఆలస్యంగా జరిగే దేశాలివీ
ప్రపంచంలోనే తొలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి దేశంలో ఉన్న క్రిస్మస్ ఐలాండ్‌లో(Country Wise New Year) జరుగుతాయి.
Date : 31-12-2024 - 4:46 IST -
#Speed News
New Year Celebrations : అర్థరాత్రి వరకు అందుబాటులో మద్యం.. మధ్య మార్గంలో డ్రైంకెన్ డ్రైవ్‌లు తధ్యం.. జర భద్రం..!
New Year Celebrations :అర్ధరాత్రి వరకు వైన్ షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు బార్‌లు, రెస్టారెంట్‌లు కూడా ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది.
Date : 31-12-2024 - 9:55 IST -
#Speed News
New Year Celebrations : నగరవాసులకు మెట్రో గుడ్ న్యూస్
New Year Celebrations : నూతన సంవత్సరం సందర్భాంగా హైదరాబాద్ మెట్రో (HYD Metro)రైళ్లు రాత్రి 12:30 వరకు సేవలు అందించనున్నట్లు HMRL వర్గాలు ప్రకటించాయి
Date : 30-12-2024 - 8:50 IST -
#Speed News
New Year Celebrations : నగర ప్రజలకు రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
ఈ ఆంక్షల నేపథ్యంలో తదనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలు పెట్టుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Date : 30-12-2024 - 3:53 IST