New Year 2025
-
#Life Style
New Year : కొత్త సంవత్సరంలో ఈ తప్పు చేయవద్దు.. ఏడాది పొడవునా పశ్చాత్తాపపడాలి..!
New Year : కొత్త సంవత్సరం మొదలైంది. గత సంవత్సరం బాధలు, బాధలు మరచి కొత్త సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించండి. మీరు ఈ సంవత్సరం మొత్తం ఆనందం , శ్రేయస్సు కోరుకుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. మీరు ఏడాది పొడవునా కుటుంబం, స్నేహితులతో సంతోషంగా ఉండాలనుకుంటే మీరు ఏమి తప్పు చేయలేరు.
Date : 03-01-2025 - 7:30 IST -
#South
Projects: అభివృద్ధి పథంలో భారత్.. ఈ ప్రాజెక్టులే నిదర్శనం!
నోయిడాలోని జెవార్‌లో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఏప్రిల్ 2025లో మొదటి ప్రయాణీకుల విమానానికి సిద్ధంగా ఉంటుంది. ఇది దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది.
Date : 02-01-2025 - 12:00 IST -
#World
New Year : నూతన సంవత్సరం వేళ న్యూ ఆర్లీన్స్‌లో కారుతో దాడి..10 మంది మృతి
New Year : ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా (killing 10 people), మరో 30 మందికి (Injuring 30) గాయాలైనట్లు సమాచారం
Date : 01-01-2025 - 10:36 IST -
#Business
Condoms Sales : డిసెంబరు 31న బిర్యానీతో పోటీపడి కండోమ్ సేల్స్
2024 సంవత్సరంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో(Condoms Sales) రూ.31 కోట్లు విలువైన ఐస్‌క్రీమ్ ఆర్డర్స్ వచ్చాయి.
Date : 01-01-2025 - 12:01 IST -
#Trending
New Year Celebrations: మొత్తం ఎన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయో తెలుసా?
భారతదేశానికి ముందు న్యూజిలాండ్, కిరిబాటి, సమోవా, ఆస్ట్రేలియా, పాపువా న్యూ గినియా, టోంగా, రష్యా, జపాన్, మయన్మార్, ఇండోనేషియాలు ముందుగా నూతన సంవత్సరాన్ని జరుపుకుంటాయి.
Date : 01-01-2025 - 7:30 IST -
#Speed News
New Year: మరికాసేపట్లో కొత్త సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు.
Date : 31-12-2024 - 11:40 IST -
#Speed News
New Year Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలను, మంచిని సమానంగా స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.
Date : 31-12-2024 - 11:17 IST -
#Special
New Year : 2025కి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్
న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అద్భుతమైన ఫైర్‌వర్క్స్, హోరెత్తించే మ్యూజిక్‌తో ఆక్లాండ్ ప్రజలు న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెప్పారు.
Date : 31-12-2024 - 6:29 IST -
#Special
Country Wise New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా, ఆలస్యంగా జరిగే దేశాలివీ
ప్రపంచంలోనే తొలి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రిపబ్లిక్ ఆఫ్ కిరిబాతి దేశంలో ఉన్న క్రిస్మస్ ఐలాండ్‌లో(Country Wise New Year) జరుగుతాయి.
Date : 31-12-2024 - 4:46 IST -
#Telangana
New Year Guidelines: నూతన సంవత్సర వేడుకలకు గైడ్ లైన్స్ జారీ
న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో హోటళ్లు, పబ్బులు, రెస్టారంట్లు, ఈవెంట్ల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Date : 13-12-2024 - 6:30 IST