HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Massive Fire Breaks Out At Plastic Warehouse In Hyderabad

Hyderabad:హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది.చాంద్రాయణగుట్టలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లోని ఓ ప్లాస్టిక్‌ గోదాములో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది

  • Author : Praveen Aluthuru Date : 11-12-2023 - 1:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్నిప్రమాదం జరిగింది.చాంద్రాయణగుట్టలోని మైలార్‌దేవ్‌పల్లి టాటానగర్‌లోని ఓ ప్లాస్టిక్‌ గోదాములో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించడంతో ఆ ప్రాంతంలో నివాసముంటున్న స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అయితే ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది.

Also Read: Sandeep Vanga: జాక్ పాట్ కొట్టిన యానిమల్ డైరెక్టర్.. ఏకంగా 200 కోట్లు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • hyderabad
  • plastic warehouse

Related News

Aprilia Rs457

హైదరాబాద్‌లో అప్రిలియా RS457 ట్రాక్ డే

ఈ ట్రాక్ డే కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, అప్రిలియా యొక్క సరికొత్త శ్రేణి వాహనాల ప్రదర్శనకు వేదికైంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు, కాబోయే రైడర్లను ఒకచోట చేర్చి అప్రిలియా RS457 మరియు టువోనో 457 వంటి మోడళ్లను క్లోజ్-అప్‌గా వీక్షించే అవకాశం కల్పించారు.

  • Fire Breaks Out At Hyderaba

    నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన పై అనుమానాలు ?

  • Nampally, Fire Accident

    నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఫైల్స్ దగ్దం

  • vande bharat trains bomb threat

    వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..

  • Avpn Health Impact Leadersh

    హైదరాబాద్‌లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం

Latest News

  • ‘తెలంగాణ మీ జాగీరా?’ అంటూ కేటీఆర్ పై కాంగ్రెస్ MLC దయాకర్ ఫైర్

  • కిరాణాషాపులకు పెను ప్రమాదం పొంచివుందా ?

  • నేటితో మున్సిపల్ క్యాంపెయిన్ బంద్.. హోరెత్తించనున్న హేమాహేమీలు

  • ఏపీలోని డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్.. 48 గంటల్లోనే లోన్

  • తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో హవాలా వ్యవహారం

Trending News

    • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd