HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Icet 2026 Results Released

AP ICET Results: ఏపీ ఐసెట్‌-2026 ఫలితాలు విడుదల

  • Author : Vamsi Chowdary Korata Date : 16-05-2026 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP ICET-2026 Results Released
AP ICET-2026 Results Released

ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 23,198 మంది విద్యార్థులు హాజరయ్యారని, ఇందులో 21,205 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఉత్తీర్ణత శాతం 91.41 అని తెలిపారు.

ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్  https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా పలితాలు తెలుసుకోవచ్చు. ఏపీ ఐసెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP ICET
  • AP ICET Results
  • Education Minister Nara Lokesh
  • iCET
  • Minister Nara lokesh

Related News

Massive influx of students from private schools to government schools in AP.

Nara Lokesh: ఏపీ ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త రికార్డు సృష్టిస్తూ అడ్మిషన్ల పరంగా దూసుకుపోతున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేట్ విద్యాసంస్థలను విడిచిపెట్టి ఏకంగా లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,620 ప్రాథమికోన్నత (అ

  • Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

    Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

  • Telugu girl Sricharani shines in T20 bowling rankings; Minister Lokesh says AP is proud.

    Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd