Tirumala: గుండు బాస్ దైవభక్తి , తిరుమల శ్రీవారికి స్వర్ణ కమలాలు అందజేత
తిరుమల శ్రీవారికి 108 స్వర్ణ కమలాలను కానుకగా ఇచ్చాడు లలిత జ్యూవెల్లరీ ఓనర్ కిరణ్ కుమార్
- By Balu J Published Date - 03:51 PM, Wed - 6 September 23

Tirumala: డబ్బులు ఊరకనే రావు అనే డైలాగ్ లో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు లలిత జ్యూవెల్లరీ ఓనర్ కిరణ్ కుమార్ అలియాస్ గుండు బాస్. ఆయన తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్లా బంగారు దుకాణాలను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. 108 స్వర్ణ కమలాలను కానుకగా ఇచ్చాడు. ఇదివరకు 1984లో గుంటూరుకు చెందిన ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి 108 బంగారు కమలాలను సమర్పించారు. ప్రతి మంగళవారం ప్రత్యేక అష్టదళ పాద పద్మారాధన ఆచారాల కోసం దీనిని ఉపయోగిస్తారట.
Also Read: SRK and Mahesh: మహేశ్ మీతో కలిసి జవాన్ మూవీ చూడాలని ఉంది, షారుక్ ఇంట్రస్టింగ్ ట్వీట్!