Lord Balaji
-
#Devotional
Saturday: జాతక దోషాలు పోవాలి అంటే.. అయితే ఎనిమిది శనివారాలు ఇలా చేయాల్సిందే!
జాతకంలో దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టు 8 శనివారాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయని జాతక దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
Date : 20-05-2025 - 9:00 IST -
#Cinema
Janhvi Kapoor: శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ, లంగాఓణిలో మెరిసిన జాన్వీ కపూర్
Janhvi Kapoor: తిరుమల శ్రీవారు అంటే సామాన్యులకే సెలబ్రిటీలకు సైతం సెంటిమెంట్. అందుకే బాలీవుడ్ నటీనటులు కూడా ఏడుకొండలవాడి దర్శనం కోసం పరితపిస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీకి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఇష్టం. తాజాగా నటి శుక్రవారం ఉదయం తిరుపతి బాలాజీ ఆలయంలో కనిపించింది. టాలీవుడ్ నటి మహేశ్వరితో కలిసి లార్డ్ బాలాజీ ఆశీర్వాదం కోసం తిరుమలకు వచ్చింది. ఆమె ప్రియుడు శిఖర్ పహారియా కూడా ఆమెతో పాటు ఆలయ సందర్శనకు వెళ్లాడు. శుభ సందర్భం […]
Date : 05-01-2024 - 2:09 IST -
#Devotional
TTD: వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
Date : 20-10-2023 - 5:57 IST -
#Speed News
Tirumala: గుండు బాస్ దైవభక్తి , తిరుమల శ్రీవారికి స్వర్ణ కమలాలు అందజేత
తిరుమల శ్రీవారికి 108 స్వర్ణ కమలాలను కానుకగా ఇచ్చాడు లలిత జ్యూవెల్లరీ ఓనర్ కిరణ్ కుమార్
Date : 06-09-2023 - 3:51 IST -
#Devotional
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం!
ప్రస్తుతం సర్వదర్శనం కోసం 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.
Date : 12-12-2022 - 8:30 IST -
#Andhra Pradesh
TTD Darshan: టిక్కెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం!
వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులనే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
Date : 03-12-2022 - 9:01 IST -
#Andhra Pradesh
TTD : తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు .. దర్శనానికి 30 గంటల సమయం
తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత శ్రీవారి దర్శనానికి భక్తుల రద్ధీ మరింత పెరిగింది. పవిత్ర పుణ్యక్షేత్రానికి..
Date : 07-10-2022 - 1:58 IST -
#Devotional
Lord Balaji: తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నిత్యం కొన్ని లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. సంవత్సరంలో 365 రోజులు కూడా తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
Date : 18-09-2022 - 6:30 IST -
#Devotional
TTD: టీటీడీ భక్తులకు అలర్ట్!
తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.
Date : 07-09-2022 - 7:35 IST -
#Devotional
Tirumala: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమ య్యాయి.
Date : 08-08-2022 - 10:40 IST -
#Devotional
TTD Appeal: తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి..భక్తులకు టీటీడీ విజ్ఞప్తి !!
కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శనివారం ఓ విజ్ఞప్తి చేసింది.
Date : 29-05-2022 - 5:30 IST -
#Devotional
Tirumala: శాస్త్రోక్తంగా పత్ర పుష్పయాగం
తిరుమల తిరుపతి అనగానే వేంకటేశ్వరస్వామి మాత్రమే కాదు.. అక్కడ జరిగే నిత్య పూజలూ భక్తులను విశేషంగా అలరిస్తుంటాయి.
Date : 16-05-2022 - 7:53 IST -
#Devotional
Lord Balaji: తిరుమల శ్రీవారికి ఎన్నిరకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా..?
శ్రీ వేంకటేశ్వరస్వామి...తిరుమల శ్రీవారిగా అశేష భక్తజనం కొలుచుకునే ఏడుకొండవాడిగా ఈ భూమిపైన అత్యంత శక్తివంతమైన దైవంగా భావిస్తారు.
Date : 17-02-2022 - 7:00 IST