Special
-
R-Day Special- మన గణతంత్రం ఎంతో ఘనం
భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో సరిగ్గా ఇదే రోజున భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది.
Date : 26-01-2022 - 12:00 IST -
Grocery Kits: టీకా పుచ్చుకో.. కిరాణ కిట్ పట్టుకో!
కరోనా మహమ్మారి నివారణలో వ్యాక్సిన్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు టీకా వినియోగపైం అవగాహన కల్పిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
Date : 25-01-2022 - 12:32 IST -
Inspiration: ఏనుగుల జీవితాల్లో ‘గోవింద్’ వెలుగులు!
ఏనుగులు.. ఇండియన్ కల్చర్ లో ఓ భాగం. తరతరాలుగా వాటి జీవితం మనుషులతో ముడిపడి ఉంది. ప్రముఖ ఆలయాల్లో దగ్గర గజరాజులు ఆశీర్వాదాలు అందిస్తుంటాయి. ఇక తిరుపతి, శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి.
Date : 24-01-2022 - 5:01 IST -
RJ Surya : చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం.. ఆర్.జె సూర్య జీవితం..
ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని నవ్వించే చాలా మంది వ్యక్తుల జీవితాల వెనుక కదిలించే కధలెన్నో ఉంటాయి
Date : 23-01-2022 - 10:00 IST -
Debt: కాకినాడ బీచ్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్ఆర్ఐ కుటుంబం…
పదిరూపాయల బాకీ తీర్చడానికి పన్నెండేళ్లుగా ఓ ఎన్నారై ఫ్యామిలీ చేసిన ప్రయత్నం ఆఖరికి ఫలించింది. కానీ ఎవరికైతే తాము బాకీ పడ్డారో... ఆ వ్యక్తి గురించి ఓ నిజం తెలిసి వారు షాక్ అవ్వాల్సి వచ్చింది.
Date : 20-01-2022 - 2:19 IST -
Fashion Beauty: రైతు బిడ్డనని చెప్పుకోడానికి గర్వపడతాను: నిషా యాదవ్
ఐదడుగుల 11 అంగుళాలు. పొడవుకు తగ్గ అందం. ఇసుక తిన్నెరలు పరచుకున్నట్లుండే సోయగం. ఎంతైనా రాజస్తానీ పిల్ల కదా ఆ అందాలు అలా అమరిపోయాయి.
Date : 20-01-2022 - 10:00 IST -
Gaddam Meghana: అరుదైన గౌరవం.. న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి..!
18 ఏళ్లకే న్యూజిలాండ్ ఎంపీగా నామినేట్ అయి అరుదైన గౌరవం దక్కించుకున్నారు తెలుగు తేజం మేఘన గడ్డం. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన
Date : 18-01-2022 - 2:13 IST -
NTR Special: మరణంలేని జననం..!
నందమూరి తారక రామారావు మే 28, 1923 లో జన్మించారు. జనవరి 18, 1996లో భౌతికంగా దూరం అయ్యారు. కానీ మానసికంగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలంగా ఉన్నారు.
Date : 18-01-2022 - 12:11 IST -
Women Pilots : అవకాశాల్లో సగం.. ‘‘ఆకాశం’’లోనూ సగం.!
ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ దూసుకుపోతున్నారు.
Date : 17-01-2022 - 9:03 IST -
Kalaripayattu: మీనాక్షి అమ్మా.. నీ యుద్ధకళ అదుర్స్ అమ్మా..!
కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై ఆకతాయిల దాడి.. పోకిరీల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య.. తాగిన మైకంలో భార్యను చితకబాదిన భర్త’’.. ప్రతిరోజూ న్యూస్ పేపర్ లో ఇలాంటి వార్త ఏదైనా ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే చాలామంది ఆ వార్తలను చదివి ‘అయ్యోపాపం’ అని వదిలేస్తారు. కానీ కేరళకు 78 ఏళ్ల మీనాక్ష్మీ అలా కాదు.
Date : 15-01-2022 - 11:17 IST -
Sankranti: డూడూ బసవన్నా.. ‘‘పేటీఎం’’ డూయింగ్ అన్నా!
సంక్రాంతి అంటే పిండి వంటలు.. అద్భుతమైన ముగ్గులు.. పాడి పంటలే కాదు.. గంగిరెద్దుల విన్యాసం కూడా. రోజులు మారుతున్నా.. కాలం పరుగుడెతున్నా నేటికీ డూడూబసవన్నలు సందడి చేస్తునే ఉన్నాయి.
Date : 14-01-2022 - 1:55 IST -
Happy Bhogi: భోగి భాగ్యాల సంబురం..!
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది.
Date : 13-01-2022 - 5:08 IST -
China Pigeons: చైనా.. పావురం కథ!
మానవ పరిణామ క్రమంలో పావురం పాత్ర అనన్య సామాన్యమయింది. పక్షిజాతిలో కోళ్ల తర్వాత పావురాలనే జనం అత్యధికంగా పెంచుకుంటూ ఉంటారు. పావురం శాంతికి సంకేతం. పావురం ప్రేమ జంటల మధ్య రాయబారిలా... పాత కాలంలో తపాలా బంట్రోతులానూ వ్యవహరించింది.
Date : 13-01-2022 - 8:00 IST -
Kite Festival: అనగనగా ఓ పతంగి.. చార్ సౌ సాల్ కీ కహానీ!
సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ .పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి పతంగులు ఎగరేసిన ఎక్కువగా తయారయ్యేది హైదరాబాద్ లోనే. ఇక్కడి ధూల్ పేటలో తయారయ్యే పతంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.
Date : 12-01-2022 - 2:12 IST -
Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
Date : 10-01-2022 - 9:10 IST -
Coolie to IAS: కూలీ నెంబర్ వన్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్
కేవలం ఒక సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్, రైల్వేస్టేషన్లో దొరికే ఫ్రీ వైఫై సహాయంతో కేరళ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన కె. శ్రీనాథ్ సివిల్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్లు సాధించాలనే దాని కోసం ఎంతో శ్రమిస్తుంటారు.
Date : 10-01-2022 - 7:00 IST -
NTR: తెలుగోడు మరువలేని రోజు ఇది!
1983 జనవరి 9 వ తేదీ...దీనికి ఓ ప్రత్యేకత ఉంది. తెలుగువాళ్లు ఢిల్లీ పాలకుల చేతిలో చితికిపోతున్న సమయంలో తెలుగువాడి కీర్తిని ఢిల్లీ చాటిచెప్పిన రోజు.
Date : 09-01-2022 - 1:11 IST -
Andhra Pradesh: భార్య లేని లోటుని బొమ్మరూపంలో చూసుకుంటూ..
తనతో ఏడు అడుగులు నడిచిన తన భార్య అకాల మరణం చెందడంతో విజయవాడకు చెందిన వ్యాపారవేత్త మండవ కుటుంబరావు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.దీనిని గమనించిన ఆయన కుమార్తె సస్య తన తండ్రికి అత్యంత విలువైన బహుమతి ఇచ్చింది.
Date : 09-01-2022 - 7:00 IST -
PM Security:ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీ ఎలా పనిచేస్తుంది? అసలు ఎస్.పి.జి అంటే ఏమిటి?
ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పనిచేస్తుంది. ఈ రక్షణ బాధ్యతలను ఎస్పీజీ.. అంటే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ చూస్తుంది. ఇందులో అత్యంత అధునాతన శిక్షణ తీసుకున్న మెరికల్లాంటి కమాండోలు ఉంటారు.
Date : 06-01-2022 - 10:21 IST -
Bird Walk: పదండి.. పక్షుల లోకంలో విహరిద్దాం..!
తరచిచూడాలే కానీ.. మన చుట్టూ ఎన్నో అందమైన పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. పక్షుల కోసం, వివిధ రకాల వన్యప్రాణులను చూసేందుకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలోనే హాయిగా వీక్షించవచ్చు.
Date : 06-01-2022 - 3:32 IST