HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Special

Special

  • AP BJP

    AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్రాలో బీజేపీకి తొలినుంచీ ఆద‌ర‌ణ త‌క్కువే. తెలుగుదేశంతో పొత్తు కార‌ణంగా అప్పుడ‌ప్పుడూ రెండు పార్టీలూ లాభ‌ప‌డ్డాయి.

    Date : 29-01-2022 - 12:13 IST
  • Ananthagiri

    Ananthagiri Hills: తెలంగాణ ఊటీ.. మన ‘అనంతగిరి’

    అసలే కరోనా.. హాయిగా ఫ్యామిలీతో అలా బయటకు వెళ్లి, ఎంజాయ్ చేద్దామనుకున్నా గడప దాటలేని పరిస్థితి.. కనీసం స్వేచ్ఛగా గట్టిగా గాలిని సైతం పీల్చుకోని ప్యాండమిక్ స్టేజ్..

    Date : 28-01-2022 - 7:53 IST
  • Vemulawada1

    Restrictions Nonveg: నికాహ్ పక్కా చేసుకో.. ఇవీ గుర్తు పెట్టుకో!!

    మీరు ఎప్పుడైన ముస్లిం ఇండ్లలో జరిగే (పెళ్లిళ్లు) శుభాకార్యాలకు వెళ్లారా.. అక్కడ ఎన్నో రకాల నాన్ వెజ్ వంటకాలు నోరూరిస్తుంటాయి.

    Date : 28-01-2022 - 1:02 IST
  • election campaign

    Election Freebies: ఉచితం అనే అనుచిత ప‌థ‌కాలు…

    ఈ దేశంలో రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం లేదా వ‌చ్చిన అధికారాన్ని కాపాడుకోవడం మిన‌హా మ‌రో ఆలోచ‌న ఉండ‌దు. స‌హ‌జంగా ఏ దేశంలో అయినా రాజ‌కీయ పార్టీలు ఇలాగే ఆలోచిస్తాయి. కాని భార‌త‌దేశంలోని పార్టీలు కొంచెం భిన్నం.

    Date : 27-01-2022 - 7:00 IST
  • Pingali Venkayya

    National TriColour: ఏపీలో పుట్టిన జాతీయ జెండా

    ఉమ్మడి తెలుగు రాష్ట్రం ఏపీలో భారత జాతీయ జెండా కు రంగులు అద్దింది. భారత జాతీయ జెండాను పింగళి వెంకయ్య డిజైన్ చేశారు. పింగళి మొదట డిజైన్ చేసిన జెండాలో ఎరుపు , ఆకుపచ్చ రెండు రంగులు మాత్రమే ఉండేవి.

    Date : 26-01-2022 - 9:48 IST
  • republic day

    R-Day Special- మన గణతంత్రం ఎంతో ఘనం

    భారతదేశం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 1950లో సరిగ్గా ఇదే రోజున భారత రాజ్యాంగం ఉనికిలోకి వచ్చింది.

    Date : 26-01-2022 - 12:00 IST
  • Grocery Kit

    Grocery Kits: టీకా పుచ్చుకో.. కిరాణ కిట్ పట్టుకో!

    కరోనా మహమ్మారి నివారణలో వ్యాక్సిన్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు టీకా వినియోగపైం అవగాహన కల్పిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

    Date : 25-01-2022 - 12:32 IST
  • Gaja Raksha

    Inspiration: ఏనుగుల జీవితాల్లో ‘గోవింద్’ వెలుగులు!

    ఏనుగులు.. ఇండియన్ కల్చర్ లో ఓ భాగం. తరతరాలుగా వాటి జీవితం మనుషులతో ముడిపడి ఉంది. ప్రముఖ ఆలయాల్లో దగ్గర గజరాజులు ఆశీర్వాదాలు అందిస్తుంటాయి. ఇక తిరుపతి, శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి.

    Date : 24-01-2022 - 5:01 IST
  • Rj Surya1

    RJ Surya : చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం.. ఆర్.జె సూర్య జీవితం..

    ఎప్పుడూ నవ్వుతూ చుట్టూ ఉన్న వారిని నవ్వించే చాలా మంది వ్యక్తుల జీవితాల వెనుక కదిలించే కధలెన్నో ఉంటాయి

    Date : 23-01-2022 - 10:00 IST
  • Img 1

    Debt: కాకినాడ బీచ్‌లో పల్లీలు అమ్ముకునే వ్యక్తి కోసం 12 ఏళ్లు వెతికిన ఎన్‌ఆర్‌ఐ కుటుంబం…

    పదిరూపాయల బాకీ తీర్చడానికి పన్నెండేళ్లుగా ఓ ఎన్నారై ఫ్యామిలీ చేసిన ప్రయత్నం ఆఖరికి ఫలించింది. కానీ ఎవరికైతే తాము బాకీ పడ్డారో... ఆ వ్యక్తి గురించి ఓ నిజం తెలిసి వారు షాక్ అవ్వాల్సి వచ్చింది.

    Date : 20-01-2022 - 2:19 IST
  • nisha yadav

    Fashion Beauty: రైతు బిడ్డనని చెప్పుకోడానికి గర్వపడతాను: నిషా యాదవ్

    ఐదడుగుల 11 అంగుళాలు. పొడవుకు తగ్గ అందం. ఇసుక తిన్నెరలు పరచుకున్నట్లుండే సోయగం. ఎంతైనా రాజస్తానీ పిల్ల కదా ఆ అందాలు అలా అమరిపోయాయి.

    Date : 20-01-2022 - 10:00 IST
  • Meghana

    Gaddam Meghana: అరుదైన గౌర‌వం.. న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి..!

    18 ఏళ్ల‌కే న్యూజిలాండ్ ఎంపీగా నామినేట్ అయి అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నారు తెలుగు తేజం మేఘ‌న గ‌డ్డం. ఏపీలోని ప్ర‌కాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘ‌న

    Date : 18-01-2022 - 2:13 IST
  • NTR

    NTR Special: మరణంలేని జననం..!

    నందమూరి తారక రామారావు మే 28, 1923 లో జన్మించారు. జనవరి 18, 1996లో భౌతికంగా దూరం అయ్యారు. కానీ మానసికంగా తెలుగు వాళ్ల గుండెల్లో పదిలంగా ఉన్నారు.

    Date : 18-01-2022 - 12:11 IST
  • Pilot

    Women Pilots : అవకాశాల్లో సగం.. ‘‘ఆకాశం’’లోనూ సగం.!

    ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ  దూసుకుపోతున్నారు.

    Date : 17-01-2022 - 9:03 IST
  • Kalaripayattu: మీనాక్షి అమ్మా.. నీ యుద్ధకళ అదుర్స్ అమ్మా..!

    కాలేజీకి వెళ్తున్న అమ్మాయిపై ఆకతాయిల దాడి.. పోకిరీల వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య.. తాగిన మైకంలో భార్యను చితకబాదిన భర్త’’.. ప్రతిరోజూ న్యూస్ పేపర్ లో ఇలాంటి వార్త ఏదైనా ఒకటి కనిపిస్తూనే ఉంటుంది కదా. అయితే చాలామంది ఆ వార్తలను చదివి ‘అయ్యోపాపం’ అని వదిలేస్తారు. కానీ కేరళకు 78 ఏళ్ల మీనాక్ష్మీ  అలా కాదు.

    Date : 15-01-2022 - 11:17 IST
  • Sankranti

    Sankranti: డూడూ బసవన్నా.. ‘‘పేటీఎం’’ డూయింగ్ అన్నా!

    సంక్రాంతి అంటే పిండి వంటలు.. అద్భుతమైన ముగ్గులు.. పాడి పంటలే కాదు.. గంగిరెద్దుల విన్యాసం కూడా. రోజులు మారుతున్నా.. కాలం పరుగుడెతున్నా నేటికీ డూడూబసవన్నలు సందడి చేస్తునే ఉన్నాయి.

    Date : 14-01-2022 - 1:55 IST
  • Bhogi

    Happy Bhogi: భోగి భాగ్యాల సంబురం..!

    సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది.

    Date : 13-01-2022 - 5:08 IST
  • pigeon

    China Pigeons: చైనా.. పావురం కథ!

    మానవ పరిణామ క్రమంలో పావురం పాత్ర అనన్య సామాన్యమయింది. పక్షిజాతిలో కోళ్ల తర్వాత పావురాలనే జనం అత్యధికంగా పెంచుకుంటూ ఉంటారు. పావురం శాంతికి సంకేతం. పావురం ప్రేమ జంటల మధ్య రాయబారిలా... పాత కాలంలో తపాలా బంట్రోతులానూ వ్యవహరించింది.

    Date : 13-01-2022 - 8:00 IST
  • Kites4

    Kite Festival: అనగనగా ఓ పతంగి.. చార్ సౌ సాల్ కీ కహానీ!

    సంక్రాంతి అంటే ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ .పలు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతికి పతంగులు ఎగరేసిన ఎక్కువగా తయారయ్యేది హైదరాబాద్ లోనే. ఇక్కడి ధూల్ పేటలో తయారయ్యే పతంగులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

    Date : 12-01-2022 - 2:12 IST
  • assembly elections

    Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు

    ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.

    Date : 10-01-2022 - 9:10 IST
← 1 … 83 84 85 86 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd