HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Special

Special

  • Barack Obama

    Barack Obama: బరాక్ ఒబామా 63వ పుట్టినరోజు, 250 ఏళ్ళ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా నల్ల జాతీయుడు

    బరాక్ ఒబామా ఆగస్టు 4, 1961న ఆఫ్రికన్-అమెరికన్ కుటుంబంలో జన్మించారు. అతని తల్లి కాన్సాస్ అమెరికా కాగా తండ్రి కెన్యా. బరాక్ ఒబామా చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఒబామా తన తల్లి మరియు అమ్మమ్మ వద్ద పెరిగారు.

    Date : 04-08-2024 - 11:15 IST
  • Office Desk Globe Lucky Bamboo

    Office Desk : వర్క్ డెస్క్‌ను ఎలా మెయింటైన్ చేయాలో తెలుసా ?

    మనం కూర్చొని పని చేసుకునే డెస్క్‌ను చక్కగా మెయింటైన్ చేయాలి.

    Date : 29-07-2024 - 10:48 IST
  • Delhi Coaching Centre Tragedy

    Delhi Coaching Centre Tragedy: శ్రేయ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చిన కోచింగ్ సెంటర్

    శ్రేయ మరణంతో రాజేంద్ర కూతుర్ని ఐఏఎస్ చేయాలనే కల ఛిన్నాభిన్నమైంది. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఐఏఎస్ కావాలనే కలతో ఢిల్లీ చేరిన కూతురు శ్రేయా యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

    Date : 29-07-2024 - 8:15 IST
  • National Parents Day

    Parents Day : అమ్మానాన్నలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఒకరోజు

    ఇవాళ(జులై 28) నేషనల్ పేరెంట్స్ డే. అమ్మానాన్నలను అభినందించేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు, సెల్యూట్ చేసేందుకు ఈరోజు స్పెషల్ డే.  

    Date : 28-07-2024 - 9:36 IST
  • Astrologers August Birthday

    August – Birthday : ఆగస్టులో పుట్టినవారిలో ఉండే క్వాలిటీస్ ఇవే..

    వచ్చేది ఆగస్టు నెల. ఆగస్టు నెలలో మనలో ఎంతోమంది బర్త్‌డే ఉంటుంది.

    Date : 27-07-2024 - 8:56 IST
  • Center announcement on changing the names of halls in Rashtrapati Bhavan

    Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్‌లో హాల్స్‌ పేర్లు మారుస్తూ కేంద్రం ప్రకటన

    ఇకపై దర్బార్‌ హాల్‌ని "గణతంత్ర మండపం"గా, అశోక్ హాల్‌ని "అశోక్ మండపం"గా పిలవనున్నారు.

    Date : 25-07-2024 - 3:46 IST
  • Dhinidhi Desinghu Youngest Olympian

    Dhinidhi Desinghu : 14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో మెరవబోతున్న మన ‘ధీనిధి’.. ఎవరామె ?

    14 ఏళ్ల బాలిక ధీనిధి దేశింగు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున మెరవబోతోంది.

    Date : 25-07-2024 - 2:19 IST
  • World Ivf Day 2024

    World IVF Day : పెళ్లి చేసుకోకుండానే ఐవీఎఫ్‌తో సంతానం పొందిన సెలబ్రిటీలు

    ఇవాళ (జులై 25) వరల్డ్ ఐవీఎఫ్ డే. ఐవీఎఫ్ ఫుల్ ఫామ్.. ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్. ఐవీఎఫ్ అనేది ఆధునిక  కృత్రిమ గర్భధారణ పద్దతి. 

    Date : 25-07-2024 - 12:21 IST
  • Prize Money For Olympic Winners

    Olympics Prize Money : ఒలింపిక్స్‌ విజేతలకు ఏయే దేశం ఎంత ప్రైజ్‌మనీ ఇస్తుందంటే..

    ఒలింపిక్‌ గేమ్స్.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైనవి. వాటిలో మెడల్ సాధించడాన్ని ప్రతీ అథ్లెట్, ప్రతీ క్రీడాకారుడు లైఫ్ టైం గోల్‌‌గా పెట్టుకుంటాడు.

    Date : 25-07-2024 - 7:16 IST
  • FM Nirmala Sitharaman

    FM Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ధ‌రించే చీర‌ల‌కు అర్థం ఇదే..!

    ఈరోజు అంటే మంగళవారం జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (FM Nirmala Sitharaman) 2024-25 పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. మోదీ ప్రభుత్వం 3.0కి ఇది తొలి బడ్జెట్ కాగా.. నిర్మలా సీతారామన్ 7వ బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు.

    Date : 23-07-2024 - 10:03 IST
  • Dangerous Selfie

    Dangerous Selfies: భారీ వర్షాలు కురుస్తున్నాయి, జర సెల్ఫీలు మానుకోండి

    ఎత్తైన ప్రదేశాల్లో పర్యాటకులు రైలింగ్‌పై నడవడం మరియు సెల్ఫీలు తీసుకోవడం ద్వారా తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. గత ఏడాది వర్షాకాలంలో సెల్ఫీలకు పోయి ఎందరో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ పర్యాటకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు

    Date : 22-07-2024 - 7:25 IST
  • Cricket in 2028 Olympics

    Olympic Games : ఒలింపిక్స్‌కు లక్షల కోట్ల అప్పులు.. ఆతిథ్య దేశాలకు లాభమా ? నష్టమా?

    ఒలింపిక్ గేమ్స్ నిర్వహణ అంటే ఆషామాషీ విషయం కాదు. ఇందుకోసం నిర్వాహక దేశాలు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంటాయి.

    Date : 21-07-2024 - 1:24 IST
  • Age And Sleeping Hours

    Age Vs Sleep : ఏ వయసు వారు.. రోజూ ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?

    ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కంటి నిండా నిద్ర అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి.

    Date : 20-07-2024 - 9:25 IST
  • Telangana Bjp

    BJP : తెలంగాణ బీజేపీ ఎందుకు సైలెంట్ అయ్యింది ? కారణం అదేనా ?

    తెలంగాణ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

    Date : 20-07-2024 - 8:07 IST
  • Guru Purnima

    Guru Purnima: గురు పౌర్ణ‌మి ఎందుకు జ‌రుపుకుంటారు..? ఆ రోజు ఏం చేయాలంటే..?

    గురు పూర్ణిమ (Guru Purnima) భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన ముఖ్యమైన పండుగ.

    Date : 19-07-2024 - 2:00 IST
  • Cafe Mysore

    Cafe Mysore: అప్పట్లో అంబానీ అడ్డా మైసూర్ కేఫ్

    అంబానీ విద్యార్థి దశ నుంచే మైసూర్ కేఫ్ అంటే ఇష్టపడేవాడు.ముఖేష్ అంబానీ చాలా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మైసూర్ కేఫ్ తనకు ఇష్టమైన రెస్టారెంట్ అని, విద్యార్థిగా ఉన్నప్పుడు తరచుగా ఆ కేఫ్ ని సందర్శించేవాడినని చెప్తుండేవారు.

    Date : 17-07-2024 - 1:32 IST
  • Matsya 6000

    Matsya 6000 : ‘మత్స్య 6000’ మరో రికార్డు.. ప్రతి విడిభాగానికి ధ్రువీకరణ

    ‘మత్స్య 6000’.. మానవసహిత సబ్‌ మెర్సిబుల్‌. వచ్చే ఏడాది సెప్టెంబరు-డిసెంబరు లోగా దీనితో ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.

    Date : 15-07-2024 - 8:24 IST
  • Avoid Traffic Challan With Google Maps

    Avoid Traffic Challan : గూగుల్ మ్యాప్స్‌లోని ఈ ఫీచర్లు వాడితే.. ట్రాఫిక్ ఛలాన్ల బెడదకు చెక్

    ట్రాఫిక్ ఛలాన్లు తప్పించుకోవాలని భావించే వాహనదారులు గూగుల్ మ్యాప్స్‌ను వాడుకోవచ్చు.

    Date : 14-07-2024 - 1:58 IST
  • PM Modi Visit Russia

    PM Modi : తొలిసారిగా మోడీకి ‘సంకీర్ణ’ పరీక్ష.. వాట్స్ నెక్ట్స్ ?

    13 ఏళ్లు గుజరాత్ సీఎంగా.. పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన తర్వాత తొలిసారిగా నరేంద్రమోడీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

    Date : 13-07-2024 - 6:55 IST
  • Alphonso Mango

    Alphonso Mango: ఈ మామిడికి 500 ఏళ్ల చ‌రిత్ర.? ఈ మ్యాంగో స్పెషాలిటీ ఏంటంటే..?

    దేశంలో కిలోల లెక్కన కాకుండా డజను లెక్కన లభించే ఏకైక మామిడి అల్ఫోన్సో. విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన మామిడి (Alphonso Mango) ఇది.

    Date : 12-07-2024 - 9:00 IST
← 1 … 23 24 25 26 27 … 87 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd