South
-
Vijay : విజయ్…తన పార్టీ పేరు మార్చబోతున్నాడా..?
తమిళ్ హీరో విజయ్ (Vijay) రీసెంట్ గా తన పొలిటికల్ ఎంట్రీ ని ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(Tamilaga Vetri Kalagam) పేరుతో కొత్త పార్టీ ని ప్రకటించారు. 2026 ఎన్నికలను టార్గెట్ గా ఆయన బరిలోకి దిగబోతున్నాడు. ఈ లోపు ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమాలను త్వరగా పూర్తి చేసి..రాజకీయాల ఫై పూర్తిగా దృష్టి పెట్టాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే.. విజయ్ ప్రకటించిన పార్టీ కి
Published Date - 04:15 PM, Sun - 18 February 24 -
Urine : మూత్రమే కదా అని ఈజీగా వదిలేయకండి..అందులో కరెంట్ ఉంది..!!
మూత్రం (Urine )..దీని గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. శరీరం నుండి బయటికి వ్యర్ధ పదార్ధాల్ని పంపించే ద్రవం. ఇది రక్తం నుండి వడపోత ద్వారా మూత్ర పిండాలలో తయారవుతుంది. మూత్ర నాళాల ద్వారా మూత్రాశయాన్ని చేరి మూత్ర విసర్జనం ద్వారా శరీరం నుండి బయటకు పోతుంది. మన శరీరంలో జీవక్రియలలో తయారయ్యే వివిధములైన వ్యర్ధ పదార్ధాలు ముఖ్యంగా నైట్రోజన్ సంబంధించినవి రక్తం నుండి బయటికి పంపించ
Published Date - 04:00 PM, Fri - 16 February 24 -
Karnataka Budget 2024: బెంగళూరులో ట్రాఫిక్ సమస్య నిర్మూలనకు రూ. 2700 కోట్లు..!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫిబ్రవరి 16 శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ (Karnataka Budget 2024)ను ప్రవేశపెట్టారు.
Published Date - 11:40 AM, Fri - 16 February 24 -
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో విషాదం.. వీల్‌చైర్ లేకపోవడంతో వృద్ధుడు మృతి
ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో వీల్‌చైర్ లేకపోవడంతో వృద్ధుడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
Published Date - 08:42 AM, Fri - 16 February 24 -
Centre vs Southern States : కేంద్రం వర్సెస్ దక్షిణాది రాష్ట్రాలు.. నిధుల కేటాయింపుపై పోరు షురూ
Centre vs Southern States : దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు వాటి హక్కులపై పోరాటాన్ని ప్రారంభించాయి.
Published Date - 05:07 PM, Tue - 13 February 24 -
Minister Senthil Balaji: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. మంత్రి పదవికి రాజీనామా..!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. తన మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji) రాజీనామా చేశారు.
Published Date - 07:38 AM, Tue - 13 February 24 -
Tamil Nadu: తమిళనాడులో రచ్చకెక్కిన రాజకీయాలు, గవర్నర్, డీఎంకే మధ్య మరోసారి విభేదాలు
Tamil Nadu: సోమవారం ఆర్ ఎన్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఇవి గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయి. కానీ…ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ ప్రతులను పక్కన పెట్టారు ఆర్ ఎన్ రవి. ఉదయం 10 గంటలకు ప్రసంగం మొదలు పెట్టిన ఆయన రెండు నిముషాల్లోనే పూర్తి చేశారు. ప్రభుత్వం రాసిన ప్రసంగాన్ని చదవనని స్పష్టం చేసిన గవర్నర్..ప్రసంగంలో కొన్ని అభ్యంతరకర, అంగీకారయోగ్యం కాని మాటలు ఉన్నాయని తేల్చి చెప్పారు
Published Date - 10:25 PM, Mon - 12 February 24 -
Star Heros Politics: సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చిన స్టార్ హీరోలు వీళ్లే..!
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారు. కాగా.. విజయ్ కంటే ముందు సౌత్, హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు రాజకీయాల్లో (Star Heros Politics) తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
Published Date - 02:00 PM, Sun - 11 February 24 -
Taj Mahal: తాజ్ మహల్‌ను ఎంత స్థలంలో నిర్మించారు..? తాజ్ మహల్ కోసం ప్రతి ఏడాది ఎంతమంది వస్తారంటే..?
ప్రేమకు ప్రతీక అయిన తాజ్ మహల్ (Taj Mahal)ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు.
Published Date - 10:35 AM, Sun - 11 February 24 -
Transgender Ticket Inspector: తొలి రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా హిజ్రా
తమిళనాడులో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ (Transgender Ticket Inspector)గా నాగర్‌కోవిల్‌కు చెందిన హిజ్రా సింధు నియమితులయ్యారు. సింధు దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 11:15 AM, Sat - 10 February 24 -
Bus Journey: బస్సు నుంచి కిందపడ్డ మహిళ, తప్పిన ప్రాణాపాయం
Bus Journey: తమిళనాడు చెన్నైలో ఓ మహిళా ప్రయాణికురాలికి ఊహించని అనుభవం ఎదురైంది. బస్సు ఫ్లోర్‌పై పెద్ద రంధ్రం పడింది. అక్కడే కూర్చున్న మహిళ ఆ రంధ్రం గుండా కింద పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.చెన్నైలోని వల్లలార్ నగర్ నుంచి తిరువెర్కాడుమధ్య నడుస్తున్న మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ఓ మహిళ ప్రయాణించింది. బస్సు
Published Date - 12:20 AM, Thu - 8 February 24 -
Vishal Clarity on Political Entry : రాజకీయ ఎంట్రీ ఫై హీరో విశాల్ ఫుల్ క్లారిటీ..
స్టార్ హీరో విజయ్ (VIjay) కొత్త పార్టీని ప్రకటించగా మరో నటుడు విశాల్ (Vishal) సైతం కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్దమవుతున్నాడని కోలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న విశాల్ అంతకుముందు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించగా నామినేషన్ తిరస్కరించారు. ఈ క్రమంలోనే తన అభిమాన సంఘాన్ని ‘విశాల్ మక్కల్ నల ఇయక్కం’ (విశాల్
Published Date - 03:15 PM, Wed - 7 February 24 -
Tamil Hero Vishal New Party : హీరో విశాల్ కొత్త రాజకీయ పార్టీ?
తమిళనాట (Tamil ) ఈసారి ఎన్నికల (Elections) హోరు మాములుగా ఉండబోతలేదు..తమిళలంతా అగ్ర హీరోలు సైతం ఈసారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం , కొత్త పార్టీలతో బరిలోకి దిగబోతుండడం తో తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే స్టార్ హీరో విజయ్ (VIjay) కొత్త పార్టీని ప్రకటించగా మరో నటుడు విశాల్ (Vishal) సైతం కొత్త పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచే రాజకీయాలపై ఆసక్తి చూ
Published Date - 10:30 AM, Wed - 7 February 24 -
Vijay Political Party : రాజకీయ పార్టీ ప్రకటించిన సూపర్ స్టార్ విజయ్
Vijay Political Party : సూపర్ స్టార్ విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీని ప్రారంభించారు.
Published Date - 02:22 PM, Fri - 2 February 24 -
Mumbai Bomb Threat: 6 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు.. హైఅలర్ట్‌లో ముంబై..!
మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai Bomb Threat)లో శుక్రవారం మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది.
Published Date - 10:12 AM, Fri - 2 February 24 -
Kerala Court : బిజెపి నేత హత్య కేసు..సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
కేరళలో రెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన బిజెపి నేత హత్య (Kerala Bjp Leader Murder) కేసులో దోషులుగా తేలిన 15 మందికి కేరళలో సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన వ్యక్తులకు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది. అలప్పుళలోని మావేళిక్కర అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి వీజీ శ్రీదేవీ ఈ మేరకు తీర్పు చదివారు. We’re now on WhatsApp. Click to Join. 2021 […]
Published Date - 03:00 PM, Tue - 30 January 24 -
Prices Of Liquor: ఈ రాష్ట్రంలోని మద్యం ప్రియులకు షాక్.. రూ. 80 వరకు పెరగనున్న ధరలు..!
తమిళనాడు రాష్ట్రంలో మద్యాన్ని ఇష్టపడే వారు ఇప్పుడు మరింత డబ్బు చెల్లించాల్సి రావొచ్చు. ఫిబ్రవరి 1 నుంచి తమిళనాడులో దీని ధరలు (Prices Of Liquor) పెరగనున్నాయి.
Published Date - 02:33 PM, Tue - 30 January 24 -
Death Sentence: 15 మంది కార్యకర్తలకు మరణశిక్ష.. కారణమిదే..?
ఆర్‌ఎస్‌ఎస్ నేత రంజిత్ శ్రీనివాస్ హత్య కేసులో కేరళలోని స్థానిక కోర్టు 15 మంది పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలకు మరణశిక్ష (Death Sentence) విధించింది. న్యాయవాది, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి హత్య కేసులో ఈ నిందితులందరినీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Published Date - 12:36 PM, Tue - 30 January 24 -
Bihar Politics: బీహార్ రాజకీయ సంక్షోభం: పాట్నాకు నడ్డా
బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్ననితీశ్ కుమార్ తరుచూ రాజకీయ కూటములను మారుస్తూ ఉంటారు. ప్రస్తుతం సుకీర్ణ భాగస్వాములైన అర్జేడీ, కాంగ్రెస్ పార్టీల బాగస్వామ్యంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీష్ కమర్
Published Date - 10:07 AM, Sun - 28 January 24 -
INDIA Alliance: మహాకూటమి విచ్ఛిన్నంపై బీజేపీ
బీహార్‌లో మహాకూటమి విచ్ఛిన్నంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా భారత కూటమి విచ్ఛిన్నమవుతుందని బిజెపి ఎంపి రాధా మోహన్ దాస్ అగర్వాల్ పేర్కొన్నారు.
Published Date - 09:49 AM, Sun - 28 January 24