Life Style
-
Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్.. ఈ వస్తువులపై భారీ డిస్కౌంట్లు!
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సేల్‌లో భాగంగా ఫర్నిచర్, ఫ్యాషన్ యాక్సెసరీస్, బెడ్షీట్లు, కిచెన్ ఎసెన్షియల్స్ వంటి వాటిపై 50% నుండి 90% వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
Published Date - 04:30 PM, Sun - 3 August 25 -
Lemon Water: ప్రతిరోజూ నిమ్మకాయ నీరు తాగితే చాలు.. బరువు తగ్గినట్టే!
నిమ్మ నీటిని తయారు చేయడం చాలా సులభం. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.
Published Date - 02:00 PM, Sun - 3 August 25 -
Methi Water Benefits: ప్రతిరోజూ మెంతి నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే!
మధుమేహంతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే గాలక్టోమానన్ అనే ఫైబర్, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Published Date - 10:55 AM, Sun - 3 August 25 -
Happy Friendship Day : స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణుడు – సుదాముడి స్నేహగాథ తెలుసుకోవాలంతా!
స్నేహ దినోత్సవం సందర్భంగా ఈ అమర మైత్రి కథను గుర్తుచేసుకోవడం తగిన విధమే. శ్రీకృష్ణుడు, సుదాముడు ఇద్దరూ బాల్యంలో గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడుతుంది. విద్య పూర్తయిన తరువాత వారు తమ తమ ఇళ్లకు వెళ్ళారు. కాలక్రమేణా శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడిగా రాజ్యాన్ని పాలించగా, సుదాముడు మాత్రం బ్రాహ్మణునిగా వేదాధ్యయనంతో జీవనం సాగించాడు.
Published Date - 08:27 AM, Sun - 3 August 25 -
Diabetes Control: డయాబెటిస్ ఉన్నవారు ఈ పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్!
అధిక రక్త చక్కెర స్థాయి ఉన్నవారు కొవ్వు అధికంగా ఉండే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పెరుగు, పాలు, జున్ను వంటివి తీసుకోవడం తగ్గించాలి.
Published Date - 07:30 AM, Sun - 3 August 25 -
Sunday: ఇకపై ప్రతి సండేని ఇలా ప్లాన్ చేసుకోండి!
ఆదివారం రోజు ఇలా ప్రణాళిక ప్రకారం పనులు చేసుకోవడం వల్ల విశ్రాంతి, పని రెండిటినీ సమతుల్యం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక సెలవు దినం కాకుండా రాబోయే వారం కోసం మిమ్మల్ని సిద్ధం చేసే ఒక ముఖ్యమైన రోజుగా మారుతుంది.
Published Date - 06:45 AM, Sun - 3 August 25 -
Software Employees: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు సంబంధించిన ఆందోళన కలిగించే ఆరోగ్య సమస్యల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించారు.
Published Date - 08:52 PM, Sat - 2 August 25 -
9 Hours Sleeping : తొమ్మిది గంటలకు పైగా నిద్ర పోతున్న వారికి షాకింగ్ న్యూస్..ఆ అవయవంపైన తీవ్ర ప్రభావం
9 hours sleeping : నిద్ర అనేది మన శరీరానికి చాలా ముఖ్యం. సాధారణంగా, ఒక వ్యక్తికి రోజుకు 7-8 గంటల నిద్ర సరిపోతుంది. కానీ, చాలా మందికి, ముఖ్యంగా వారాంతాల్లో, 9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిద్రపోవడం ఒక అలవాటుగా ఉంటుంది.
Published Date - 02:48 PM, Sat - 2 August 25 -
Salt: ఉప్పు తక్కువ లేదా ఎక్కువగా తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
ఉప్పు కేవలం మన ఆహారానికి రుచిని మాత్రమే కాదు.. శరీరంలోని కీలక విధులకు కూడా చాలా ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాముల (సుమారు ఒక టీ-స్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
Published Date - 02:45 PM, Sat - 2 August 25 -
Women Diet: 30 ఏళ్ల తర్వాత మహిళల ఆరోగ్యానికి ఆహార నియమాలీవే!
శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, చర్మానికి తేమను అందించడానికి పుష్కలంగా నీరు తాగడం ముఖ్యం. నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు, హెర్బల్ టీ కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
Published Date - 12:30 PM, Sat - 2 August 25 -
Flipkart : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో టాబ్లెట్లపై అద్భుతమైన ఆఫర్లు..మీకు సరైనది ఎంచుకోండి!
ఈ టాబ్లెట్‌లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 11.2 అంగుళాల డిస్ప్లే, 256 GB స్టోరేజ్ లభిస్తున్నాయి. హై-ఎండ్ యూజర్లకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.
Published Date - 11:57 AM, Sat - 2 August 25 -
Friendship Day 2025 : స్నేహితుల దినోత్సవం ఎలా సెలబ్రేట్ చేయాలి..?మరి ఈ ఏడాది ఇది ఏ రోజు వచ్చిందంటే..
2025 సంవత్సరంలో స్నేహితుల దినోత్సవం ఆగస్టు 3వ తేదీ ఆదివారం రోజున వస్తోంది. భారతదేశంలో ఆగస్టు నెలలోని మొదటి ఆదివారం రోజునే ఫ్రెండ్షిప్ డేగా జరుపుకునే ఆనవాయితీ ఉంది. అయితే, జాతీయ స్థాయిలో కాకుండా, ప్రపంచవ్యాప్తంగా జూలై 30వ తేదీను అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా గుర్తించి జరుపుకుంటారు.
Published Date - 01:42 PM, Fri - 1 August 25 -
Communication Skills : ఎంత ప్రతిభ ఉన్నా.. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ప్రయోజనం ఉండదు..మీ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఈ 5 టిప్స్!
మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేదే, ఇతరుల మనసులో మీపై అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది. కనుక, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు ఎంత తెలివిగా ఉన్నా, మాటల్లో స్పష్టత లేకుంటే అది బయట పడదు. మంచి కమ్యూనికేషన్ ఉన్నవారు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తించబడతారు. మీరు ఈ స్కిల్‌లో బలహీనంగా ఉంటే, పక్కా ఫలితాలివ్వగల కొన్ని సులభమైన టిప్స్ ఉన్నాయి.
Published Date - 03:55 PM, Wed - 30 July 25 -
Living Room Makeover : ఇంట్లో ఉండే లివింగ్ రూమ్‌కు లగ్జరీ లుక్ ఎలా ఇవ్వాలి? ఈ చిట్కాలు పాటించండి!
లివింగ్ రూమ్ అందాన్ని పెంచే మొదటి అడుగు గోడల రంగులే. మృదువైన, లేత రంగులను ఎంచుకుంటే గది మరింత ప్రాశాంత్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆఫ్ వైట్, బేబీ పింక్, మింట్ గ్రీన్, లైట్ గ్రే లాంటి కలర్లు క్లాసిక్ లుక్ ఇస్తాయి. పైనపైనా అందంగా పెయింటింగ్స్ పెట్టడం ద్వారా గోడలు బ్రదికేలా కనిపిస్తాయి.
Published Date - 07:15 AM, Wed - 30 July 25 -
Breakup : బ్రేకప్ అయ్యిందని బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మీరు ఫుల్ హ్యాపీ
Breakup : ఈ బాధ నుంచి బయట పడటానికి మొదటిగా చేయాల్సిందేమిటంటే..మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం. గతాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ కూర్చోవడం కాకుండా
Published Date - 04:19 PM, Tue - 29 July 25 -
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలీవే.. ఇది ఎప్పుడు ప్రమాదకరం అవుతుంది?!
ఈ లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా అవి ఇతర న్యూరోలాజికల్ అసాధారణతలతో కలిసి ఉన్నప్పుడు. MRI స్కాన్లు తరచుగా అసాధారణతలను వాటి లక్షణాలు కనిపించకముందే గుర్తించగలవు. ఇది చికిత్సను ముందుగానే ప్రారంభించడానికి సహాయపడుతుంది.
Published Date - 10:15 PM, Mon - 28 July 25 -
Travel Destination: పెళ్లి చేసుకోబోతున్నారా? 2025లో టాప్ హనీమూన్ డెస్టినేషన్లు ఇవే!
భారతీయ జంటలలో అత్యంత ఇష్టమైన హనీమూన్ గమ్యస్థానాలలో మాల్దీవులు ఒకటి. ఇక్కడి ప్రైవేట్ బీచ్‌లు, లగ్జరీ రిసార్ట్లు మరియు స్వచ్ఛమైన నీలి సముద్రం మీ హనీమూన్‌ను స్వర్గం లాంటిదిగా మారుస్తాయి.
Published Date - 08:43 PM, Mon - 28 July 25 -
Tech Tips : మీ స్మార్ట్‌ఫోన్‌లో తరచుగా నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నారా.?
Tech Tips : మీ స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్‌ను చూపించనప్పుడు లేదా లో నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నప్పుడు తీసుకోవలసిన మొదటి అడుగు మీ స్థానాన్ని మార్చడం. మీరు బేస్మెంట్, లిఫ్ట్ లేదా మందపాటి గోడలు ఉన్న భవనంలో ఉంటే, అక్కడ నెట్వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉండవచ్చు.
Published Date - 08:35 PM, Mon - 28 July 25 -
Auto Tips : మీరు మీ వాహనాన్ని ఫుల్ ట్యాంక్ పెట్రోల్‌తో నింపుతారా.? దీన్ని గుర్తుంచుకోండి..!
Auto Tips : సాధారణంగా చాలా మంది తమ కార్లలోని పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్‌ను పూర్తిగా నింపేస్తారు. ముఖ్యంగా ఇంధన ధరలు పెరుగుతున్న సమయాల్లో లేదా పొడవైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ‘ఫుల్ ట్యాంక్’ చేస్తారు.
Published Date - 07:27 PM, Mon - 28 July 25 -
Curd Rice : పెరుగులో ఈ ఐదు కలిపి తింటే విషం తిన్నట్లే ..జాగ్రత్త !!
Curd Rice : పెరుగు మరియు చేపల కలయిక అత్యంత హానికరమైనదిగా పరిగణించబడుతోంది. చేపలు వేడిగా ఉండగా, పెరుగు చల్లగా ఉంటుంది
Published Date - 02:30 PM, Mon - 28 July 25