India
-
RSS Hedgewar : ఏప్రిల్ 1న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవర్ జయంతి.. జీవిత విశేషాలివీ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ విస్తరణ కోసం ప్రచారక్ వ్యవస్థను హెడ్గేవర్(RSS Hedgewar) ఏర్పాటు చేశారు.
Published Date - 09:26 AM, Sat - 29 March 25 -
Myanmar, Bangkok : భూకంప పరిస్థితులపై మోడీ ఆరా..అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధం
సహాయ కార్యక్రమాల్లో అవసరమైన తోడ్పాటు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. సహాయ చర్యలపై భూకంప బాధిత దేశాలను సంప్రదించాలని ప్రధాని మోడీ విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Published Date - 03:17 PM, Fri - 28 March 25 -
Kejriwal : మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు.
Published Date - 01:00 PM, Fri - 28 March 25 -
UP : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: యూపీ పోలీసులు
మీరట్ సూపరింటెండెంట్ పోలీస్ (నగరం) ఆయుష్ విక్రమ్ సింగ్ ఈద్ ప్రార్థనలు స్థానిక మసీదులు లేదా నియమించబడిన ఈద్గాలలో నిర్వహించాలని మరియు రోడ్లపై ఎవరూ నమాజ్ చేయకూడదని తెలిపారు.
Published Date - 12:21 PM, Fri - 28 March 25 -
Waqf Board : వర్ఫ్ బోర్డు నాశనం చేసేందుకే సవరణ బిల్లు – అసదుద్దీన్
Waqf Board : ఈ సవరణ బిల్లుతో ముస్లింల మతపరమైన హక్కులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు
Published Date - 09:24 AM, Fri - 28 March 25 -
Kaman Bridge Vs Tragedy : లవర్స్ డెడ్‌బాడీలు.. బార్డర్లో తెరుచుకున్న వంతెన.. ఏమైంది ?
నదీ ప్రవాహం కారణంగా వారిద్దరి మృతదేహాలు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ పాలిత కశ్మీర్(Kaman Bridge Vs Tragedy) పరిధిలోకి చేరాయి.
Published Date - 08:13 PM, Thu - 27 March 25 -
Railway Pass Rules: రైల్వే పాస్‌ల జారీ.. కొత్త రూల్ అమల్లోకి
ఈ సమాచారాన్ని లబ్ధిదారుడికి(Railway Pass Rules) ఫోన్ చేసి తెలియజేస్తారు.
Published Date - 06:40 PM, Thu - 27 March 25 -
Milk Price Hike : కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్
Milk Price Hike : కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న ‘6 గ్యారంటీల’ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి
Published Date - 05:44 PM, Thu - 27 March 25 -
PM Modi : కశ్మీర్‌లోయలో వందేభారత్..వచ్చే నెలలో ప్రారంభం ?
అతేకాక..కట్రాలో బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని సమాచారం. వాటితోపాటు జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన ను సందర్శించనున్నారని సమాచారం.
Published Date - 01:10 PM, Thu - 27 March 25 -
Amit Shah : త్వరలోనే ఉబర్, ఓలాలకు పోటీగా ప్రభుత్వ ‘సహకార్ టాక్సీ’ : అమిత్ షా
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి పరిష్కారంగా 'సహకార్ ట్యాక్సీ' పేరుతో ప్రత్యేక ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
Published Date - 12:23 PM, Thu - 27 March 25 -
Bangladesh : మహమ్మద్ యూనస్‌కు ప్రధాని మోడీ లేఖ
శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుతో పాటు ఇరువురి ప్రయోజనాలు, ఆందోళనలు పరిగణనలోకి తీసుకొని మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నాం. ఈరోజు మన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి పునాది పడిన రోజు. ఈరోజు మన ఉమ్మడి చరిత్ర, త్యాగాలకు నిదర్శనం. అని మోడీ లేఖలో రాసుకొచ్చారు.
Published Date - 11:36 AM, Thu - 27 March 25 -
Basangouda Patil Yatnal : ఎమ్మెల్యేను బహిష్కరించిన బీజేపీ
Basangouda Patil Yatnal : పార్టీ ప్రకటనలో బసనగౌడ పాటిల్ యత్నల్‌ను పార్టీ నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు, ఇకపై ఆయనకు ఎలాంటి పదవులు లభించవని వెల్లడించింది
Published Date - 10:04 PM, Wed - 26 March 25 -
UPI Down : తీవ్ర ఇబ్బందులు పడిన వినియోగదారులు
UPI Down : సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు
Published Date - 09:47 PM, Wed - 26 March 25 -
CM Yogi Plane : సీఎం యోగి విమానంలో సాంకేతిక సమస్య..ఎమర్జెన్సీ ల్యాండింగ్
CM Yogi Plane : ఆగ్రా పర్యటన ముగించుకున్న మధ్యాహ్నం 3.40 గంటలకు లక్నో తిరుగు ప్రయాణం కానుండగా, టేకాఫ్ అయిన 20 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది
Published Date - 09:02 PM, Wed - 26 March 25 -
Online Betting : రాష్ట్రాలు ఆన్లైన్ బెట్టింగ్‌పై చట్టాలు చేయొచ్చు : కేంద్రం
తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్ సైట్లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు. ఈ ప్రశ్నకు వైష్ణవ్ నుంచి అంతే సూటిగా సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు లేదన్నారు.
Published Date - 06:07 PM, Wed - 26 March 25 -
Rahul Gandhi : ఇదో కొత్త ఎత్తుగడ..ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు : రాహుల్ గాంధీ
మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడెనిమిది రోజుల నుంచి నన్ను మాట్లాడేందుకు అనుమతించట్లేదు. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు అన్నారు.
Published Date - 04:25 PM, Wed - 26 March 25 -
CBI Raids : మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ రైడ్స్
ప్రస్తుతం రాష్ట్రంలోని రాయ్‌పూర్, భిలాయిలలో ఉన్న భూపేశ్ బఘేల్ నివాసాల్లోనూ సీబీఐ అధికారులు(CBI Raids) సోదాలు చేస్తున్నారు.
Published Date - 09:57 AM, Wed - 26 March 25 -
Saugat e Modi : ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా.. ‘సౌగత్-ఎ-మోడీ’ కిట్లు
బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు "సౌగత్-ఎ-మోడీ"(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు.
Published Date - 08:44 AM, Wed - 26 March 25 -
Tihar jail : తిహార్ జైలు మరో ప్రాంతానికి తరలింపు..!
జైలులో ఉంచే ఖైదీల రద్దీ, జైలు చుట్టుపక్కల నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తీహార్ జైలు భారతదేశంలోని అతిపెద్ద జైళ్ల సముదాయాల్లో ఒకటిగా, ఢిల్లీలోని పశ్చిమ జనక్‌పురి ప్రాంతంలో తీహార్ గ్రామం సమీపంలో 400 ఎకరాల్లో 1958లో ఏర్పాటు చేశారు.
Published Date - 05:50 PM, Tue - 25 March 25 -
Jamili Elections : జేపీసీ కాలపరిమితి పెంపుకు లోక్‌సభ ఆమోదం
రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
Published Date - 02:42 PM, Tue - 25 March 25