India
-
Africa : భారత్‌కు రానున్న మరో 8 చిరుతలు
మేలో నాలుగు ఆ తరువాత మరో నాలుగు చిరుతలను తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేతృత్వంలో భోపాల్‌లో జరిగిన చిరుత ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో ఎన్‌టీసీఏ అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు.
Date : 19-04-2025 - 1:22 IST -
Aryabhata 50 Years : భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్టకు 50 ఏళ్లు.. చారిత్రక విశేషాలివీ
5వ శతాబ్దానికి చెందిన ప్రముఖ గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట(Aryabhata 50 Years) పేరును భారత్ తొలి శాటిలైట్‌కు పెట్టారు.
Date : 19-04-2025 - 12:40 IST -
Kejriwals Son In Law : కేజ్రీవాల్ అల్లుడు సంభవ్ ఎవరు ? ఏం చేస్తారు ?
అరవింద్ కేజ్రీవాల్ అల్లుడు సంభవ్ జైన్(Kejriwals Son In Law) ఢిల్లీ ఐఐటీ గ్రాడ్యుయేట్.
Date : 19-04-2025 - 11:05 IST -
Sourav Ganguly: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు.. ఉపాధ్యాయులకు సౌరబ్ గంగూలీ విజ్ఞప్తి
టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ నివాసానికి ఉపాధ్యాయులు వెళ్లారు. తాము చేపట్టే నిరసన ప్రదర్శనలో పాల్గొని మాకు న్యాయం జరిగేలా మద్దతు ఇవ్వాలని కోరారు.
Date : 18-04-2025 - 11:09 IST -
Rahul Gandhi : ఇకనైనా ఇటువంటి హత్యలకు ముగింపు పలకాలి: రాహుల్ గాంధీ
రాజ్యాంగ రూపకర్త అంబేడ్కర్ జీవితంలో ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ఈ లేఖలో రాసుకొచ్చారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించి.. అమలు చేయాలని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.
Date : 18-04-2025 - 6:20 IST -
Maoists : ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన 22 మంది మావోయిస్టులు
వీరంతా పలు హింసాత్మక, విధ్వంసకర సంఘటనల్లో పాల్గొన్నారని వెల్లడించారు. లొంగిపోయిన వారిలో వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
Date : 18-04-2025 - 2:57 IST -
Bhagavad Git : భగవద్గీతకు యునెస్కో గుర్తింపు
భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి చారిత్రాత్మక గుర్తింపుగా వీటికి యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ లో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ హర్షం వ్యక్తంచేశారు.
Date : 18-04-2025 - 1:09 IST -
Gangster Harpreet Singh : చిక్కిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్
Gangster Harpreet Singh : పంజాబ్ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హరిప్రీత్ సింగ్ (Gangster Harpreet Singh) అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారుల (US immigration officials) చేతికి పట్టుబడ్డాడు
Date : 18-04-2025 - 12:30 IST -
Robert Vadra : ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది: రాబర్ట్ వాద్రా
ఈడీ కొత్త ప్రశ్నలేవీ అడగటం లేదంటూ అసహనం వ్యక్తంచేశారు. ఈడీ చర్య తనపై తన కుటుంబంపై జరుగుతున్న రాజకీయ ప్రతీకారంగా పేర్కొన్నారు. ఈడీ అదే ప్రశ్నలు వేస్తోంది. 2019లోనూ దర్యాప్తు సంస్థ అధికారులు ఇవే ప్రశ్నలు అడిగారు.
Date : 17-04-2025 - 4:07 IST -
Waqf Act : వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను నియమించొద్దు.. కేంద్రానికి సుప్రీం ఆదేశం
వక్ఫ్ సవరణ చట్టాన్ని(Waqf Act) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో ముడిపడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.
Date : 17-04-2025 - 3:57 IST -
PM Surya Ghar : మీ ఇంటికి కరెంట్ బిల్లు అధికంగా వస్తుందా..? అయితే ఈ పని చెయ్యండి
PM Surya Ghar : ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. వినియోగదారుడు లాగిన్ అయి, అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి దరఖాస్తు చేయవచ్చు
Date : 17-04-2025 - 11:22 IST -
UGC NET: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
విద్య, పరిశోధన రంగంలో కెరీర్ చేయాలనుకునే యువతకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే UGC NET జూన్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.
Date : 17-04-2025 - 9:39 IST -
Indian Railways : 172వ వసంతంలోకి భారత రైల్వే.. చారిత్రక విశేషాలివీ
భారతదేశంలో తొలి రైలు(Indian Railways) 1853 సంవత్సరం ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3:35 గంటలకు ముంబైలోని బోరీ బందర్ నుంచి 14 బోగీలతో ఠాణే వైపుగా ప్రయాణించింది.
Date : 16-04-2025 - 8:22 IST -
Waqf Act : ఆలయ బోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా ? ‘వక్ఫ్’పై కేంద్రానికి సుప్రీం ప్రశ్న
వక్ఫ్ సవరణ చట్టం(Waqf Act)లో కేంద్ర సర్కారు చేసిన సవరణలపై సుప్రీంకోర్టు ఇవాళ కొన్ని ప్రశ్నలను సంధించింది.
Date : 16-04-2025 - 7:38 IST -
Robert Vadra : పాలిటిక్స్‌లోకి రాబర్ట్ వాద్రా.. గ్రౌండ్ రెడీ ?
పై వ్యాఖ్యలను బట్టి రాజకీయాలపై రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు చాలా ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది.
Date : 16-04-2025 - 5:00 IST -
Justice BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్.. నేపథ్యమిదీ
జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) మహారాష్ట్రలోని అమరావతి వాస్తవ్యులు.
Date : 16-04-2025 - 3:10 IST -
BJP : ఈ పత్రికను గాంధీ కుటుంబం తమ ప్రైవేట్ ఏటీఎంగా వాడుకున్నారు : బీజేపీ
ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. చారిత్రక నేపథ్యం గల నేషనల్ హెరాల్డ్ పత్రికను గాంధీ కుటుంబం ప్రైవేటు ఏటీఎంలా వాడుకుందని విమర్శించారు.
Date : 16-04-2025 - 2:32 IST -
Aurangzeb Tomb: ఔరంగజేబ్ సమాధిపై ఐరాసకు మొఘల్ వారసుడి లేఖ.. ఎవరతడు ?
యాకుబ్(Aurangzebs Tomb) తనను తాను చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసుడిగా చెప్పుకుంటారు.
Date : 16-04-2025 - 1:22 IST -
ATMs In Trains: రైళ్లలోనూ ఏటీఎంలు.. రైల్వేశాఖ ట్రయల్ సక్సెస్
ముంబై -మన్మాడ్ మార్గంలో పంచవటి ఎక్స్‌ప్రెస్ రైలు(ATMs In Trains) ప్రతి రోజు రాకపోకలు సాగిస్తుంటుంది.
Date : 16-04-2025 - 12:28 IST -
National Herald Case : సోనియా, రాహుల్‌లపై ఈడీ ఛార్జ్‌షీట్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారమే తాము జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నామని ఈడీ(National Herald Case) తెలిపింది.
Date : 15-04-2025 - 7:01 IST