India
-
PM Modi: జవహర్‌లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
ఒకప్పుడు బెంగాల్ మేధో శక్తి మొత్తం దేశానికి మార్గనిర్దేశం, ప్రేరణ ఇచ్చేది. బెంగాల్ శక్తియే భారతదేశ శక్తికి కేంద్ర బిందువు అని ఆంగ్లేయులు అర్థం చేసుకున్నారు. అందుకే వారు మొదట బెంగాల్‌ను విభజించడానికి ప్రయత్నించారు.
Date : 08-12-2025 - 6:48 IST -
IndiGo Flight Disruptions : ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణం అదే – రామ్మోహన్
IndiGo Flight Disruptions : ఇండిగో విమానయాన సంస్థలో తలెత్తిన విమానాల ఆలస్యం, రద్దుల సంక్షోభం పై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టతనిచ్చారు
Date : 08-12-2025 - 2:50 IST -
India-US Trade: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు అయ్యే అవకాశం!
అమెరికా ముఖ్య చర్చాధికారి బ్రాండెన్ లించ్‌తో పాటు యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విట్జర్ కూడా భారత్‌కు వస్తున్నారు. ఇక్కడ వారు వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్‌తో సమావేశమవుతారు.
Date : 07-12-2025 - 8:50 IST -
Fire Accident : గోవాలో భారీ అగ్ని ప్రమాదం.. 25మంది మృతి
Fire Accident : గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న 'బర్చ్ బై రోమియో లేన్' నైట్ క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది
Date : 07-12-2025 - 9:30 IST -
Diseases: యువతలో పెరుగుతున్న వ్యాధులపై షాకింగ్ రీజన్..!
పాఠశాల, కళాశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. విద్యా మంత్రిత్వ శాఖ "మనోదర్పణ్" చొరవ కింద విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళన సంబంధిత సమస్యలపై సలహా, సహాయం అందించబడుతుంది.
Date : 06-12-2025 - 7:00 IST -
Girls Fight: ఘోరంగా కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. వీడియో వైరల్!
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు వీక్షణలు, లైక్‌లు వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు రకరకాల స్పందనలు తెలియజేస్తున్నారు.
Date : 06-12-2025 - 6:15 IST -
IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు
IndiGo Flight Disruptions : తమ కుమార్తె వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబై మీదుగా తిరువనంతపురం వెళ్లాల్సిన వృద్ధ దంపతుల ఉదంతం హృదయవిదారకం
Date : 06-12-2025 - 5:54 IST -
IndiGo Flight Disruptions : ఇండిగో ఫ్లైట్ల రద్దుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
IndiGo Flight Disruptions : దేశంలో విమాన సేవలు ప్రధానంగా ఇండీగో, ఎయిర్ ఇండియా వంటి ఒకటి లేదా రెండు సంస్థల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 06-12-2025 - 5:45 IST -
Pan Aadhaar Link: జనవరి 1 నుండి వారు బ్యాంకు సేవలు పొందలేరు !!
Pan Aadhaar Link: పాన్-ఆధార్ అనుసంధాన ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆన్‌లైన్‌లో, అత్యంత సులభంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం పౌరులు ముందుగా అధికారిక ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను (e-filing portal) సందర్శించాలి
Date : 06-12-2025 - 5:19 IST -
EMI : ఇండియాలో ఎన్ని కోట్ల మంది EMIలు కడుతున్నారో తెలుసా?
EMI : భారతదేశంలో వ్యక్తిగత మరియు కుటుంబ రుణాల భారం గత ఏడేళ్లలో గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు
Date : 06-12-2025 - 9:50 IST -
India-Russia : భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు
India-Russia : రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశ పర్యటన చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలకమైన అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరాయి.
Date : 05-12-2025 - 5:56 IST -
IDBI Bank: మరో బ్యాంక్‌ను ప్రైవేటీకరణ చేయనున్న కేంద్రం.. డెడ్ లైన్ ఇదే!
బ్యాంకు అమ్ముడుపోయి ప్రైవేటీకరణ వైపు వెళ్లడం వల్ల కొన్ని మార్పులు తప్పకుండా ఉంటాయి. కానీ దాని ప్రభావం బ్యాంకు ఖాతాదారులపై పడదు. బ్యాంకు ఖాతాలు, రుణాల మొత్తం అన్నీ యథాతథంగా కొనసాగుతాయి.
Date : 05-12-2025 - 3:25 IST -
Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?
పుతిన్ కారులో మోదీ ఆకస్మికంగా ప్రయాణించడం గురించి తమకు ముందస్తు సమాచారం లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ తెలిపింది. రష్యా పక్షానికి దీని గురించి ఎటువంటి ముందస్తు సమాచారం లేదు.
Date : 04-12-2025 - 9:49 IST -
PM Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ప్రొటోకాల్‌ను బ్రేక్ చేసిన పీఎం మోదీ!
అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక సంబంధాల 25వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతోంది. 2000వ సంవత్సరంలో పుతిన్, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసి ఈ సంబంధానికి పునాది వేశారు.
Date : 04-12-2025 - 7:58 IST -
Indian Items: రష్యాకు భారత్ ఎగుమతి చేసే వస్తువులీవే!
దిగ్గజ కళాకారుడు రాజ్ కపూర్ చిత్రం 'ఆవారా' తో రష్యాలో బాలీవుడ్ పిచ్చి మొదలైంది. అది నేటికీ కొనసాగుతోంది. రష్యా థియేటర్లలో 'ఆవారా', 'శ్రీ 420' వంటి సినిమాలు విపరీతంగా ఆదరించబడ్డాయి.
Date : 04-12-2025 - 5:58 IST -
Vladimir Putin: ప్రధాని మోదీ ఒత్తిడికి లొంగే నాయకుడు కాదు: వ్లాదిమిర్ పుతిన్
భారత్, రష్యా మధ్య సహకారం పరిధి చాలా విస్తృతంగా ఉన్నందున చర్చించడానికి చాలా అంశాలు ఉన్నాయని పుతిన్ చెప్పారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యే క చారిత్రక సంబంధాలను కూడా ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
Date : 04-12-2025 - 2:54 IST -
Putin : పుతిన్ భారత్ పర్యటన లో టైట్ సెక్యూరిటీ.. కమెండోలు, స్నైపర్, డ్రోన్లు, ఏఐ!
రష్యా అధ్యక్షుడి భారత పర్యటన కోసం.. పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ చుట్టూ 5 అంచెల భద్రతను మోహరించనున్నారు. కమెండోలు, స్నైపర్లు, డ్రోన్లు, ఏఐ సాయంతో.. పుతిన్ పర్యటన మొత్తం.. అణువణువూ గాలింపు చేపట్టనున్నారు. ఇక రష్యా సెక్యూరిటీతోపాటు.. భారత ఎన్‌ఎస్‌జీ కమెండోలు కూడా పుతిన్ భద్రతలో భాగం కానున్నారు. మరోవైపు.. పుతిన్ కోసం.. అత్యాధునిక వాహనాన్ని సిద్ధం చేశారు. ప్ర
Date : 03-12-2025 - 4:07 IST -
PSU Banks : ప్రభుత్వ రంగ బ్యాంకుల పై కేంద్రం షాకింగ్ కుదేలైన అన్ని షేర్లు!
ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు.. బుధవారం సెషన్‌లో తీవ్రంగా కుదేలయ్యాయి. దాదాపు అన్ని పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక్క ప్రకటనతో ఇలా జరగడం గమనార్హం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచే ప్రతిపాదన లేదని చెప్పగా స్టాక్స్ పతనం అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం సెషన్‌లో ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నా
Date : 03-12-2025 - 3:31 IST -
PM Modi AI Video: ప్రధాని మోదీ ఏఐ వీడియో.. ఇలా చేయటం కరెక్టేనా?!
ప్రధాని మోదీ 'చాయ్‌వాలా' నేపథ్యంపై వివాదం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2014లో మణిశంకర్ అయ్యర్.. మోదీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ సమావేశంలో టీ అమ్ముకోవచ్చని అన్నారు.
Date : 03-12-2025 - 2:51 IST -
Jobs : టెన్త్ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరో లో జాబ్స్
Jobs : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs - MHA) ఆధ్వర్యంలోని అత్యంత కీలకమైన సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)
Date : 03-12-2025 - 8:45 IST