India
-
MK Stalin: విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై.. స్టాలిన్ సంచలన కామెంట్స్!
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజల తీర్పును తమ పార్టీ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావడం గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం గానీ తాము కోరుకోవడం లేదన
Date : 07-05-2026 - 9:41 IST -
Hung Assembly: తమిళనాడులో హంగ్.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఎవరు ఎవరికి మద్దతిస్తారు?
తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే), ప్రభుత్వ ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలకు చుక్కెదురైంది. గవర్నర్ ఆర్.వి. అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ కోరగా, ఆయన అందుకు వెంటనే అంగీకరించలేదు. పూర్తిస్థాయి మెజారిటీని నిరూపించుకోవాలని స
Date : 07-05-2026 - 8:42 IST -
BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే చీఫ్ విజయ్.. ఓ వైపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను విజయ్ గవర్నర్‌కు సమర్పించారు. తమిళనాడు శాసనసభలో తమదే అతిపెద్ద పార్టీ అని, తనకు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు బుధవారం లేఖను అ
Date : 06-05-2026 - 5:36 IST -
Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. డీఎంకే ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇవాళ చెన్నైలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో స్టాలిన్‌కు సంఘ
Date : 06-05-2026 - 4:17 IST -
TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఆహ్వాన ప్రకటనను లోక్ భవన్ విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయ్ గవర్నర్‌ను కలుస్తారు. టీవీకేకు మద్దతిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అన్నాడీఎంకే పార్టీలోనూ పలువురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని
Date : 06-05-2026 - 3:28 IST -
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి మద్దతిచ్చి, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిర్ణయించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం బుధవారం ధ్రువీకరించారు. తమిళనాడు ప్రజలు లౌకిక మార్పును కోరుకున్నారని, వారి ఆకాంక్షలకు
Date : 06-05-2026 - 1:44 IST -
TVK: టీవీకే పార్టీలోకి 35 మంది ఎమ్మెల్యేలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాలను గెలుచుకున్న అన్నాడీఎంకేలో ఇప్పుడు భారీ ‘ముసలం’ మొదలైంది. పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని పార్టీ సీనియర్ నేత సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్
Date : 06-05-2026 - 12:07 IST -
Shashi Tharoor: మోదీ, షా వ్యూహం భేష్.. మనం ఆత్మపరిశీలన చేసుకోవాలన్న శశి థరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తనదైన శైలిలో మరోసారి ముక్కుసూటిగా స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ఎన్నికల వ్యూహాలను ప్రశంసించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తమ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో యూడీఎఫ్ విజయం సాధించినప్పటికీ, మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ పనితీరు నిరాశాజనకంగా ఉందని గుర్తు చేస్తూ,
Date : 06-05-2026 - 11:12 IST -
AIADMK: తమిళ్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ
తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారిన అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు చెన్నైలో జరగాల్సిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అకస్మాత్తుగా రద్దయింది. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై పార్టీలో తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ పరిణామం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన తమిళన
Date : 06-05-2026 - 11:00 IST -
TVK Keerthana: టీవీకే శివకాశి ఎమ్మెల్యేగా తెలుగు మహిళా కీర్తన
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సృష్టించిన సంచలనాలు కొనసాగుతున్నాయి. ఎందరో సామాన్యులను అసెంబ్లీకి పంపిన ఆ పార్టీ నుంచి ఇప్పుడు మరో ఆసక్తికరమైన విజేత కథ వెలుగులోకి వచ్చింది. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక యువతి, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేసిన అనుభవంతో తన నియోజకవర్గంలో తెలుగులో ప్రసంగించి మరీ ఓటర్
Date : 06-05-2026 - 10:35 IST -
Vijay TVK: విజయ్‌తో టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు..!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే)కు అన్నాడీఎంకే బయటి నుంచి మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహిస్తు
Date : 06-05-2026 - 10:25 IST -
TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి, డీఎంకే-అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండికొట్టిన నటుడు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం'(టీవీకే)కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత
Date : 06-05-2026 - 9:42 IST -
TVK vijay: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌తో కలిసొచ్చేది ఎవరు.?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితాలు వెలువడ్డాయి. 234 స్థానాలున్న అసెంబ్లీలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించలేదు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో హంగ్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ
Date : 05-05-2026 - 3:55 IST -
లాటరీ కింగ్ ఇంట్లో.. మూడు పార్టీలు.. మూడు విజయాలు..
తమిళనాడు, పుదుచ్చేరి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం ట్రిపుల్ ధమాకా సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘లాటరీ కింగ్’గా పేరుగాంచిన శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యులు మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి, మూడు చోట్లా విజయం సాధించడం విశేషం. శాంటియాగో మార్టిన్ భార్య లీమారోజ్ మార్టిన్, అల్లుడు ఆధవ్ అర్జున, కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు.
Date : 05-05-2026 - 2:23 IST -
NTR : రాజకీయాల్లో ఎన్టీఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసే పార్టీనే లేదా ?
ఎన్టీఆర్ రికార్డును విజయ్ బ్రేక్ చేయలేకపోయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో 35% ఓట్లను సాధించడం సామాన్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ కాలంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా 'తెలుగువారి ఆత్మగౌరవం' అనే నినాదం బలంగా
Date : 05-05-2026 - 2:00 IST -
West Bengal: ఇంటి పనిమనిషి నుంచి చట్టసభకు.. పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన కలితా మాఝీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 294 స్థానాలకు గానూ 206 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రక గెలుపులో ఎందరో కొత్త ముఖాలు వెలుగులోకి రాగా, అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న పేరు కవితా మాజీ. ఒకప్పుడు ఇళ్లలో పనిచేస్తూ నెలకు కేవలం రూ.2,500 సంపాదించిన ఆమె, ఇప్పుడు ఆస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురా
Date : 05-05-2026 - 1:52 IST -
Thalapathy Vijay: దళపతి విజయ్‌కు సెలబ్రిటీల స్పెషల్ విషెస్!
తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంపై టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించారు. విజయ్ ప్రజా సేవ చేస్తూనే ఉండాలని చిరంజీవి ఆకాంక్షించగా, ఈ విజయం ఒక సరికొత్త బెంచ్‌మార్క్ అని మహేష్ బాబు కొనియాడారు. రామ్ చరణ్, రవితేజ, సూర్య వంటి మరికొందరు హీరోలు కూడా విజయ్ విజన్‌ను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం విజయ్ పట
Date : 05-05-2026 - 11:53 IST -
Bypoll : మరోసారి మమతా..స్టాలిన్ లకు ఎమ్మెల్యే గా పోటీ చేసే ఛాన్స్ ..గెలుస్తారా ?
స్టాలిన్ , మమత వంటి సీనియర్ నాయకులు అసెంబ్లీలో లేకపోతే ప్రతిపక్షం బలహీనపడే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ ఉప ఎన్నికలను వారు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉంది
Date : 05-05-2026 - 11:32 IST -
West Bengal Election Results: అసదుద్దీన్ ఒవైసీకి బెంగాల్ ఓటర్లు షాక్ …
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీకి బెంగాల్ ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ పోటీ చేసిన 12 స్థానాల్లోనూ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అమ్ జనతా ఉన్నాయున్ పార్టీ నేత హుమయూన్ కబీర్‌తో పొత్తు పెట్టుకుని, బీహార్ ఫార్ములాతో ముస్లిం ఓట్లను చీల్చాలని ఎంఐఎం ప్రయత్నించినప్పటికీ, అది బెంగాల్‌లో ఏమాత్రం పారలేదు. ముఖ్య
Date : 05-05-2026 - 11:27 IST -
TVK: ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్‌కు లేఖ రాసిన విజయ్
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ‘దళపతి’ విజయ్, తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, తొలిసారి పోటీ చేసిన అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 108 స్థానాలు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయింది.
Date : 05-05-2026 - 11:04 IST