India
-
Brahmos Missile : స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణి విజయవంతం
అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ఒడిస్సా కేంద్రంగా భారత్ విజయవంతంగా ప్రయోగించింది.
Date : 20-01-2022 - 4:21 IST -
3 Lakhs Cases: దేశంలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 3 లక్షల కేసులు!
దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి.
Date : 20-01-2022 - 11:45 IST -
Mid Air: తప్పిన ఇండిగో విమానాల ‘ఢీ’
రెండు ఇండిగో విమానాలు పరస్పరం ఢీ కొట్టబోయే ప్రమాదం తప్పింది. జనవరి 5 వ తేదీ జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఐదు నిమిషాల వ్యవధిలో ఈ రెండు విమానాలు బెంగుళూరు విమానాశ్రయం నుంచి పైకి లేచి వెళ్లే క్రమంలో రాడార్ సిగ్నల్స్ ను అతిక్రమించాయి.
Date : 19-01-2022 - 8:41 IST -
Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలపై ‘సుప్రీం’ సీరియస్!
COVID-19 బాధితుల బంధువులకు నష్టపరిహరం పంపిణీ చేయడంలో విఫలమైనందుకు సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Date : 19-01-2022 - 4:39 IST -
DGCA Warning : ఫిబ్రవరి 28వరకూ అంతర్జాతీయ విమానాలు రద్దు
కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది
Date : 19-01-2022 - 4:29 IST -
Vijay Mallya : విజయ్‌మాల్యాకు ఝలక్ ఇచ్చిన లండన్ కోర్టు
భారత్ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో చుక్కెదురైంది.
Date : 19-01-2022 - 2:30 IST -
UP polls: అఖిలేష్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ములాయం కోడలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Date : 19-01-2022 - 12:17 IST -
Mumbai Dockyard: మంబై డాక్ యార్డులో పేలుడు.. ముగ్గురు నౌక సిబ్బంది మృతి
ఇండియన్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ షిప్ ఐఎన్ఎస్ రణ్‌వీర్‌లో పేలుడు సంభవించడంతో ముగ్గురు నౌకాదళ సిబ్బంది మరణించారు.
Date : 18-01-2022 - 10:22 IST -
Rahul On Modi:దావోస్ లో ‘మోడీ’ గుట్టు రట్టు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వర్చువల్ సమ్మిట్ లో ప్రధాని మోడీ ప్రసంగానికి జరిగిన అంతరాయంపై రాహుల్ చేసిన కామెంట్ వైరల్ అవుతుంది. టెలి ప్రోమ్టర్ కూడా మోడీ అబద్దాలను కొంత వరకు తీసుకుందని, ఆ తరువాత ఆగిపోయిందని ట్వీట్ చేసాడు.
Date : 18-01-2022 - 9:49 IST -
UP Polls:యూపీలో ఎస్పీకి’ మమత ‘మద్దతు
యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
Date : 18-01-2022 - 9:41 IST -
Vaccination: మార్చి నుండి 12-14 ఏళ్ల వారికి టీకాలు వేయవచ్చు: NTAGI చీఫ్ ఎస్. కె. అరోరా
దేశ వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తయింది. ప్రస్తుతం 15-17 ఏళ్ల మధ్య ఉన్న వారికి వ్యాక్సినేషన్ పక్రియ జోరుగా సాగుతుంది.
Date : 18-01-2022 - 8:42 IST -
AAP CM candidate: ఆప్ సీఎం అభ్యర్థి భగవత్ మాన్
పంజాబీ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం ఆ పార్టీ చేసిన సర్వేకు ప్రతిస్పందించిన 93% మంది ప్రజలు సంగూర్ ఎంపీ మరియు పంజాబ్ ఆప్ అధినేత భగవంత్ మాన్‌పై విశ్వాసం చూపించారు.
Date : 18-01-2022 - 7:58 IST -
Modi Alert: ప్రధాని మోడీపై ఉగ్ర కుట్ర.. రిపబ్లిక్ డే నాడు టార్గెట్..?
గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర వీవీఐపీలపై ఉగ్రమూకలు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది.
Date : 18-01-2022 - 11:51 IST -
Warmest Year: 1901 తర్వాత దేశంలో అత్యంత వేడిగా ఉండే సంవత్సరం 2021నా?
భారత వాతావరణ శాఖ తన 'క్లైమేట్ ఆఫ్ ఇండియా 2021' నివేదికలో 1901లో దేశవ్యాప్త రికార్డులు నెలకొల్పబడినప్పటి నుండి 2021 భారతదేశంలో ఐదవ వెచ్చని సంవత్సరం అని పేర్కొంది. శుక్రవారం విడుదల చేసిన వార్షిక సంకలనం, 1,750 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదించింది.
Date : 18-01-2022 - 7:30 IST -
బీజేపీ ఎలక్షన్స్ – 2022
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేరు. పాలిటిక్స్ లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే... పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మ్యాజిక్ ఫిగర్ దాటి ఒడ్డెక్కితే చాలు అని అనుకుంటారు. కానీ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
Date : 18-01-2022 - 7:00 IST -
CJI Ramana: మొబైల్స్ పై సుప్రీమ్ నిషేధం
కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరైనప్పుడు ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లను ఉపయోగించాలని, మొబైల్ ఫోన్‌లు వాడకుండా ఉండాలని న్యాయవాదులను సీజేఐ రమణ కోరారు. ఈ మొబైల్ వ్యాపారాన్ని నిషేధించాలని నేను భావిస్తున్నా అంటూ సీజే ఐ అన్నారు. సోమవారం ఉదయం నుండి 10 కేసులలో వీడియో వాదనలు జరిగాయి.
Date : 18-01-2022 - 12:33 IST -
ED Case: స్కిల్ ఇన్ ఫ్రా చైర్మన్ రూ. 30కోట్ల వ్రజాలు సీజ్
స్కిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నిఖిల్ గాంధీకి చెందిన లాకర్ల సోదాల్లో దాదాపు రూ.30 కోట్ల విలువైన వజ్రాలు సహా ఆభరణాలను కనుగొన్నారు.
Date : 17-01-2022 - 4:05 IST -
Birju Maharaj: లెజెండరీ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
ప్రముఖ కథక్ నాట్యాచార్యులు, పద్మ విభూషణ్ గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
Date : 17-01-2022 - 9:28 IST -
Women Pilots : అవకాశాల్లో సగం.. ‘‘ఆకాశం’’లోనూ సగం.!
ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ దూసుకుపోతున్నారు.
Date : 17-01-2022 - 9:03 IST -
Pench Tiger:16 ఏళ్ల పెంచ్ ఫేమస్ టైగర్ కాలర్ వాలి మృతి
మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఫేమస్ కాలర్ వాలి 16 సంవత్సరాల వయస్సులో శనివారం సాయంత్రం మరణించింది.
Date : 16-01-2022 - 8:34 IST