India
-
Bihar Special Status : బీహార్ లో ‘ప్రత్యేక హోదా’ చిచ్చు
ప్రత్యేక హోదాపై బీజేపీ, జేడీయూ మధ్య ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభం అయింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన రాష్ట్రాల ర్యాంకుల ఆధారంగా ప్రత్యేక హోదా బీహార్ కు ఇవ్వాలని సీఎం నితీష్ కేంద్రానికి లేఖ రాశారు.
Published Date - 01:03 PM, Thu - 16 December 21 -
మహిళల వివాహ వయసు పెంపు..కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో మహిళల వివాహ వయసును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం మహిళల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది.అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ వయసు 21కి పెరిగింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Published Date - 12:56 PM, Thu - 16 December 21 -
India war: విజయగర్జనకు నేటితో 50 వసంతాలు
పాకిస్థాన్ పై భారత్ విజయానికి నేటితో 50 సంవత్సరాలు పూర్తీ. 1947 పాకిస్థాన్, ఇండియా విడిపోయిన తరువాత ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బాంగ్లాదేశ్) వెస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత పాకిస్థాన్ ) ఒకే దేశంగా ఉండేవి.
Published Date - 12:32 PM, Thu - 16 December 21 -
Bank Employees Dharna : దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె
బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యోగులు సమ్మెకు దిగారు. పబ్లిక్ రంగ బ్యాంకుల ఉద్యోగులు అందరూ ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ, రేపు(16, 17వ తేదీలు) బ్యాంకులను స్వచ్చంధంగా మూసివేశారు. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెడతారని భావిస్తూ ఉద్యోగులు ఈ సమ్మెకు దిగారు.
Published Date - 12:12 PM, Thu - 16 December 21 -
UNESCO : కోల్ కతా దుర్గాపూజకు యునెస్కో గుర్తింపు
కోల్‌కతాలోని దుర్గా పూజకు యునెస్కో గుర్తింపు లభించింది.దీనిని అధికారికంగా యునెస్కో ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Published Date - 10:55 AM, Thu - 16 December 21 -
Modi Govt: ఎన్నికల వ్యవస్థలో మోదీ కీలక మార్పులు.. ఐదు రాష్ట్రాల్లో గెలిచేందుకేనా?
ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన నాలుగు కీలక నిర్ణయాలను మోదీ కేబినెట్ ఆమోదించింది. నకిలీ ఓట్లకు చెక్ పెట్టడంతో పాటు.
Published Date - 10:48 PM, Wed - 15 December 21 -
OBC Reservations : రిజర్వేషన్ల సమీక్షపై మోడీ సర్కార్ కన్ను
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లపై సమీక్షను మళ్లీ తెరమీదకు తీసుకురాబోతుంది. యూపీ ఎన్నికల సమీపిస్తోన్న తరుణంలో ఓబీసీ క్రిమీలేయర్ అస్త్రాన్ని ప్రయోగించబోతుంది. వార్షిక ఆదాయం పరిమిత 8లక్షల నుంచి 12 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Published Date - 04:00 PM, Wed - 15 December 21 -
‘డేటా బేస్’ పాలనపై మోడీ దిశానిర్దేశం
బీజేపీ మార్క్ పరిపాలన సాగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యోచిస్తున్నారు. ఆ మేరకు బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశాడు. వారణాసిలోని పర్యటన సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట్రాల సీఎంలతో భేటీ అయ్యాడు. సాంకేతికత ఆధారంగా డేటా ఆధారిత పాలన చేయాలని ఆదేశించాడు.
Published Date - 03:59 PM, Wed - 15 December 21 -
Varun Singh : మృతువుతో పోరాడిన ఓడిన కెప్టెన్ వరుణ్ సింగ్
భారత తొలి చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) బిపిన్ రావత్, అయన భార్య మధూళిత రావత్ సహా 14 మంది ప్రయాణిస్తున్నహెలికాఫ్టర్ తమిళనాడులో కుప్పకూలి 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే తీవ్ర గాయాలతో బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ బెంగళూరు కమాండ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ నేడు మరణించారు
Published Date - 02:17 PM, Wed - 15 December 21 -
PM Credit Scheme : తెలంగాణ భేష్..ఏపీ బ్యాడ్.!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన `మైక్రో క్రెడిట్ స్కీమ్` ను ఉపయోగించుకోవడంలో తెలంగాణ కంటే ఏపీ దారుణంగా వెనుక బడింది. ఆ పథకం కింద 70శాతం మంజూరును తెలంగాణ కలిగి ఉంది. అదే, ఏపీ రాష్ట్రం కేవలం 50శాతం మంజూరును కూడా పొందలేకపోయింది.
Published Date - 02:03 PM, Wed - 15 December 21 -
PM Modi: మోదీ రెండు రోజుల వారణాసి పర్యటన.. హైలైట్స్ ఇవే..!
మోదీ రెండు రోజుల వారణాసి పర్యటనలోని హైలెట్స్ మీకోసం కాశీ విశ్వనాధుడి ధామ్ కారిడార్ మొదటి ఫెజ్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. రెండు రోజుల వారణాసి పర్యటనలో మోదీ బిజీబిగా ఆసక్తికరంగా గడిపాడు. ఆయన రెండు రోజుల పర్యటనలో ముఖ్యమైన అంశాలు మీకోసం.
Published Date - 12:22 PM, Wed - 15 December 21 -
Kareena Kapoor:కరోనా సోకిన కరీనాపై అధికారులు సీరియస్
కరోనా సోకిన కరీనా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపించారు.
Published Date - 09:26 AM, Wed - 15 December 21 -
PVNR:మాజీ ప్రధానమంత్రి పీవీ సినిమాకి దర్శకత్వం వహించనున్న ప్రకాశ్ ఝా
మాజీ ప్రధాని పివి నరసింహారావుపై హాఫ్ లయన్ పేరుతో బహుభాషా సిరీస్‌కి దర్శకత్వం వహించబోతున్నట్లు చిత్రనిర్మాత ప్రకాష్ ఝా ప్రకటించారు.
Published Date - 09:52 PM, Tue - 14 December 21 -
River Saraswati: అక్కడ `సరస్వతి నది` మాయం
సరస్వతి నది సుమారు 45 కిలో మీటర్ల మేరకు మాయం అయినట్టు ఎన్జీఆర్ఐ పరిశోధనకులు గుర్తించారు. విద్యుదయస్కాంత పద్ధతిలో ఆ విషయాన్ని కొనుగొన్నారు. రెండు నదుల మధ్య ఒత్తిడి కారణంగా ఇలా సరస్వతి నది పూడిపోయినట్టు అధ్యయనంలో తేల్చారు. భారతదేశంలోని నీటి-ఒత్తిడి గల గంగా నది మైదానంలోని పురాతన నది ప్రయాగ్ రాజ్.
Published Date - 03:54 PM, Tue - 14 December 21 -
Rahul Gandhi:జైపూర్ వేదికపై `మమత`కు కౌంటర్ రాహుల్ 2024 ఐడియాలజీ ఇదే!
ముంబై కేంద్రంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఐప్యాక్ ఫౌండర్ పీకే చేసిన వ్యాఖ్యలను కౌంటర్ గా కాంగ్రెస్ జైపూర్ ర్యాలీ నిలచింది. కాంగ్రెస్ పార్టీ 2024 రథసారధి రాహుల్ గా హైలెట్ చేసింది.
Published Date - 03:47 PM, Tue - 14 December 21 -
Children Vaccine: త్వరలో పిల్లలకు కరోనా వాక్సిన్
సీరం ఇన్సిట్యూట్ అఫ్ ఇండియా పిల్లలకు ఆరు నెలల్లో కవిడ్ వాక్సిన్ ను (COVOVAX) అందుబాటులోకి తేనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ ఆధార్ పూనావాలా అన్నారు.
Published Date - 03:44 PM, Tue - 14 December 21 -
Akhilesh Yadav: `కాశీ`మజిలీ.. ఎర్ర టోపీ వర్సెస్ బనారస్.!
రెండు రోజుల ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి టూర్ రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. మోడీ కాశీ పర్యటనను జీవితంలో అంతిమ రోజుల్లో చేసే `బనారస్` యాత్ర మాదిరిగా ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అభివర్ణించాడు.
Published Date - 02:46 PM, Tue - 14 December 21 -
Oppn leaders: కేంద్ర ప్రభుత్వ విధానాలపై ‘ప్రతిపక్షం’ నిరసనలు
కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసనగా.. రాహుల్ గాంధీ అధ్యక్షతన పార్లమెంటులోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మార్చ్ నిర్వహించనున్నారు.
Published Date - 12:52 PM, Tue - 14 December 21 -
WHO : కోవిడ్ తో 1930 నాటి ఆర్థిక సంక్షోభం !
50 కోట్ల మంది జనాభా ( ఆఫ్ బిలియన్) కోవిడ్ కారణంగా పేదరికంలోకి నెట్టబడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్ తేల్చాయి.
Published Date - 04:25 PM, Mon - 13 December 21 -
DRDO : ‘స్మార్ట్’ సక్సెస్!
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సోమవారం సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ టార్పెడో (SMART)ని పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఈ పరీక్ష జరిగింది.
Published Date - 04:18 PM, Mon - 13 December 21