India
-
Antarctica: అంటార్కిటికా డూమ్స్ డే అంతం
అంటార్కిటికా డూమ్స్ డే నుంచి ప్రవహిస్తోన్న మంచు కారణంగా ప్రపంచ సముద్ర మట్టం 25శాతం పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Published Date - 03:35 PM, Mon - 20 December 21 -
BWF World Championships: కిదాంబి శ్రీకాంత్ రజతం సాధించాడు
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన అభిమానులను నిరాశపరిచారు. స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ గెలుస్తారని తన అభిమానులు ఆశలు పెట్టుకోగా, శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. చాంపియన్ షిప్ ను అడుగుదూరంలో చేజార్చుకున్నాడు.
Published Date - 11:10 PM, Sun - 19 December 21 -
Third Wave: ఫిబ్రవరిలో గరిష్టస్థాయికి చేరుకోనున్న ఒమిక్రాన్ కేసులు
భారతదేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు అప్రమత్తమైయ్యారు.
Published Date - 09:24 PM, Sun - 19 December 21 -
Golden temple lynching:’గోల్డెన్’ ఘటనకు పొలిటికల్ కలర్
పంజాబ్ పవిత్ర మందిరం గోల్డెన్ టెంపుల్. దాని లోపలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన దుండగుడిని కొట్టి చంపిన ఘటన రాజకీయాన్ని సంతరించుకుంది.
Published Date - 04:10 PM, Sun - 19 December 21 -
GangWar: గ్యాంగ్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన కుక్కపిల్లలు…!
గ్యాంగ్ వార్ లో 80 కుక్కపిల్లలు మరణించాయి. గ్యాంగ్ వార్ అంటే మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా జరుగుతుంది.
Published Date - 11:04 PM, Sat - 18 December 21 -
పంజాబ్ లో ‘ఎస్కేఎం’ 117 చోట్ల పోటీ
మిషన్ పంజాబ్ కోసం పోరాడిన రైతు నాయకుడు చారుణి పెట్టిన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దం అయింది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చారుణి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రైతు సంఘాలు పనిచేయాలని పిలుపు ఇవ్వడం గమనార్హం.హర్యానాలోని భారతీయ కిసాన్ యూనియన్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రైతు నాయకుడ
Published Date - 04:24 PM, Sat - 18 December 21 -
IT Raids : యూపీ ఎన్నికలవేళ ‘ఐటీ’ దాడులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారణాసి పర్యటన ముగిసిన తరువాత యూపీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎస్పీ,బీజేపీ మధ్య మాటల యుద్ధం పెరిగింది.ఇదే సమయంలో ఆదాయపు పన్నులశాఖ అధికారులు రంగంలోకి దిగారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుల ఇళ్లలో సోదాలు మొదలు పెట్టారు
Published Date - 03:36 PM, Sat - 18 December 21 -
India: సుప్రీంలో పెగాసస్ విచారణపై మమతాకు షాక్
పెగాసస్ విచారణలో మరో మలుపు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ కొనసాగించకుండా శుక్రవారం స్టే విధించిన సుప్రీం కోర్టు.
Published Date - 01:15 PM, Sat - 18 December 21 -
India: చట్టంలో మహిళా వివాహ వయసు పెంచితే సమానత్వం అవుతుందా?
అమ్మాయిల కనీస వివాహ వయసును 18 సంవత్సరాలుగా 1978లో నిర్ణయించారు దాన్నీ సవరిస్తూ అమ్మాయిల కనీస వివాహ వయసును 21 సంవత్సరాలకు పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని పురుషులతో సమానంగా 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ అంగీకారం తెలిపింది.
Published Date - 11:59 AM, Sat - 18 December 21 -
Banks: బ్యాంకులను ప్రైవేటీకరిస్తే సామాన్యులకు ఎంత నష్టమో!
మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రయివేటీకరిస్తూ వస్తున్నారు.
Published Date - 08:38 AM, Sat - 18 December 21 -
India: మోడీ గారు మీ మౌనానికి అర్థం ఏంటి ?
లఖీంపుర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయక హోంమంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారు దూసుకెళ్లడంతో ఆ ఘటనలో 8మంది చనిపోవడం తెలిసిందే.
Published Date - 04:29 PM, Fri - 17 December 21 -
పాక్ కూల్చిన ‘కాళీ’ ఆలయం పునరుద్ధరణ
పాకిస్తాన్ ధ్వంసం చేసిన చారిత్రక కాళీ ఆలయాన్ని 50 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఆ ఆలయాన్ని రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం తిరిగి ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఈ కాళీ ఆలయం ఉంది. పాకిస్తానీ బలగాలు 1971లో ఈ ఆలయానికి నిప్పు అంటించాయి.
Published Date - 03:57 PM, Fri - 17 December 21 -
China: చైనా పై అమెరికా కొత్త ఆంక్షలు
ఇప్పటికే జిన్జియాంగ్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు నిరసనగా బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా గతవారమే ప్రకటించగా .. ఇప్పుడు చైనా పై కొత్త ఆంక్షలను తీసుకువచ్చింది.
Published Date - 10:57 AM, Fri - 17 December 21 -
Chopper Crash: ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంపై 15 రోజుల్లో పూర్తికానున్న దర్యాప్తు
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్ తో పాటు మరో 13 మంది ప్రాణాలను బలిగొన్న ఎంఐ17 హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ దర్యాప్తు వచ్చే 15 రోజుల్లో పూర్తికానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Published Date - 09:48 AM, Fri - 17 December 21 -
Satellites: విదేశీ ఉపగ్రహ ప్రయోగాల ద్వారా భారత్ భారీ ఆదాయాన్ని ఆర్జించింది
కేంద్రం ప్రకారం, భారతదేశంలో విదేశీ మారకపు ప్రయోగాలు 2019-21లో $ 35 మిలియన్లు మరియు పది 10 మిలియన్ల విదేశీ మారక ఆదాయాన్ని ఆర్జించాయి.
Published Date - 08:42 AM, Fri - 17 December 21 -
Covid 19: భారతదేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి
భారతదేశంలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పది రాష్ట్రాలకు విస్తరించిన ఓమిక్రాన్ కేసుల విషయంలో ఇప్పటికే సెంచరీకి చేరువవుతోంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఒక్క మహారాష్ట్రలోనే 32 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Published Date - 11:44 PM, Thu - 16 December 21 -
UP Elections: యూపీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి?
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం మన వైపు చూస్తుంది. కానీ.. మన దేశంలోని రాజకీయ పార్టీలకు, నాయకులకు మాత్రం ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలూ.. అందులో గెలుపోటములు అంతే ! చిన్న బై ఎలక్షన్ లకే దేశాన్ని గాలికి వదిలేసి కేంద్ర మంత్రులు ప్రచారానికి క్యూ కడుతుంటారు..
Published Date - 02:53 PM, Thu - 16 December 21 -
Right to Dignity : వ్యభిచారులకు గుర్తింపు కార్డులు
వ్యభిచారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 02:13 PM, Thu - 16 December 21 -
CJI Ramana : జర్నలిజంపై ‘సీజేఐ’ చమకులు
ఒకప్పుడు జర్నలిస్టులన్నా, జర్నలిజమన్నా..ఎంతో గౌవరం ఉండేది. ఎన్నో పరిశోధనాత్మక కథనాలు సమాజాన్ని కాపాడాయి. న్యాయం, ధర్మం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పరిశోధనాత్మక జర్నలిజం చేసే జర్నలిస్టులు అనేక మంది ఉండేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మీడియా అధిపతుల వాణిజ్య ధోరణి కారణంగా పరిశోధనాత్మక జర్నలిజం వాళ్ల బ్లాక్ మెయిల్ కు బలైం
Published Date - 01:57 PM, Thu - 16 December 21 -
70 times quicker : ‘‘కోవిడ్, ఓమిక్రాన్’’.. బోత్ ఆర్ నాట్ సేమ్!
దేశంలో 73 కేసులు గుర్తింపు కొవిడ్, డెల్టా పోల్చితే ఒమిక్రాన్ 70 రెట్లు వేగం గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా కొత్త వేరియంట్ (ఓమిక్రాన్) ప్రపంచదేశాలను భయపెడుతోంది. చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ దేశాలను వణికించిన ఈ వేరియంట్.. ఇప్పుడు ఇండియాకు పాకింది. గల్లీ నుండి ఢిల్లీ దాకా విశ్వరూపం ప్రదర్శిస్తోంది. కేవలం బుధవారం ఒకరోజు మాత్రమే దేశంలో 64 కేసులు వెలుగు చూశ
Published Date - 01:04 PM, Thu - 16 December 21