India
-
Bank Fraud : భారత్ లో బయటపడ్డ మరో భారీ బ్యాంకు మోసం…DHFLపై సీబీఐ కేసు నమోదు..!!
భారత్ లో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న వ్యాపార సంస్థల జాబితాలో మరో పెద్ద సంస్థ చేరింది. ఏకంగా 1 7 బ్యాంకులను రూ. 34.615కోట్ల మేర ముంచారు DHFLప్రమోటర్లు కపిల్, దీరజ్, సుధాకర్ శెట్టి.
Date : 22-06-2022 - 8:56 IST -
New TV Channels : 1000 కోట్లతో 200 టీవీ చానళ్లు .. ఎందుకో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం 200 కొత్త టీవీ చానళ్లు ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం దాదాపు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.
Date : 22-06-2022 - 7:00 IST -
Droupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికి `జడ్ ప్లస్` భద్రత
ఎన్డీయే ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Date : 22-06-2022 - 3:00 IST -
Draupadi Murmu : సింప్లీ ద్రౌపది
వెరీ సింపుల్ గా ఉంటారు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. ఆమె సామాన్య మహిళ మాదిరిగా ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తోన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 22-06-2022 - 2:34 IST -
Droupadi Murmu : రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక వెనుక బీజేపీ వ్యూహమిదీ..
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్మును మంగళవారం సాయంత్రం ప్రకటించారు.
Date : 22-06-2022 - 11:17 IST -
Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సూరత్‌లోన
Date : 22-06-2022 - 10:40 IST -
Shiva Sena Rebels : గౌహతి చేరుకున్న 40 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు
శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది మహారాష్ట్ర ఎమ్మెల్యేల బృందం గౌహతి చేరుకున్నారు. భారీ భద్రత మధ్య నగర శివార్లలోని ఓ విలాసవంతమైన హోటల్‌కు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వెలుపల వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో ఏక్‌నాథ్ షిండే మాట్లాడ
Date : 22-06-2022 - 9:05 IST -
Droupadi Murmu: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠకు తెరపడింది. తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా ప్రకటించింది.
Date : 21-06-2022 - 10:26 IST -
Floods: చెరువులా మారిన వీధి.. వసుదేవుడులా తన బిడ్డను ఎత్తుకొచ్చిన వ్యక్తి!
మహాభారతంలో వసుదేవుడు తన బిడ్డ శ్రీకృష్ణుడిని ఒక బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకొని సముద్రంలో నుంచి అవతలిగట్టు కు వెళ్ళిన ఘటన మనందరికీ ఉండే ఉంటుంది.
Date : 21-06-2022 - 7:34 IST -
Maharashtra Politics : మహారాష్ట్ర ప్రభుత్వం ఔట్?
మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. సుమారు 23 మంది శివసేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అ
Date : 21-06-2022 - 5:04 IST -
Cabs Surcharge : క్యాబ్ ల `సర్జ్` దోపిడీ
క్యాబ్ డ్రైవర్లు అల్గారిథమ్ ను మార్చేస్తూ సాధారణ చార్జీల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం ఎక్కువ అయింది.
Date : 21-06-2022 - 5:00 IST -
Yashwant Sinha: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
Date : 21-06-2022 - 3:58 IST -
M Venkaiah Naidu: రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారు.
Date : 21-06-2022 - 3:44 IST -
President Elections : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా !?
మొన్న శరద్ పవార్.. నిన్న గోపాల కృష్ణ గాంధీ.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండలేమని స్పష్టం చేశారు.
Date : 21-06-2022 - 2:01 IST -
Asaduddin Owaisi: మైనార్టీ ఓటుబ్యాంక్ పై ‘ఎంఐఎం’ గురి
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివిధ రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Date : 21-06-2022 - 12:38 IST -
Agniveers : రిటైర్ అయ్యే అగ్నివీర్లకు పోలీస్ జాబ్స్ : హర్యానా సీఎం
సైన్యంలో నాలుగేళ్ళ సర్వీసు తర్వాత పదవీ విరమణ పొందే అగ్నివీర్ల కు ఉద్యోగాలిస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
Date : 21-06-2022 - 11:23 IST -
Yoga Day : యోగాసనాలు వేసిన ప్రధాని మోడీ
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన కూడా అందరితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది అందరిదని తెలి
Date : 21-06-2022 - 8:48 IST -
Presidential Polls : నేడు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్న బీజేపీ..?
నేడు రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించనుంది. పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోలేదు. ఇప్పటికే ముగ్గురు పేర్లు సూచించినప్పటికీ వారు పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది. ఎన్నికలను పర్యవేక్
Date : 21-06-2022 - 8:37 IST -
Yoga Day : యోగా డే సందర్భంగా తాజ్ మహాల్ చూసేవారికి బంపర్ ఆఫర్..!
నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్, ఆగ్రా కోట, ఇతర స్మారక చిహ్నాల వద్ద భారత పురావస్తు శాఖ (ASI) ఎటువంటి ప్రవేశ రుసుమును వసూలు చేయదని అధికారులు తెలిపారు. ASI (ఆగ్రా సర్కిల్) సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా సర్కిల్, అంతటా ఉన్న ఇతర ASI-రక్షిత స్మారక
Date : 21-06-2022 - 8:26 IST -
Hijab : హిజాబ్‌తో పరీక్షకు అనుమతించని కాలేజీ యాజమాన్యం
జంషెడ్‌పూర్‌లోని మహిళా కళాశాలలో కొందరు విద్యార్థినులను హిజాబ్ ధరించి పరీక్షకు అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. హిజాబ్‌ను తొలగించాలని కళాశాల అధ్యాపకులు కోరడంతో దాదాపు గంటపాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై ఆల్ ఇండియా మైనారిటీ సోషల్ వెల్ఫేర్ ఫ్రంట్ (AIMSWF) నిరసన తెలిపింది. ఈ సమస్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ AIMSWF ప్రతినిధి బృందం సోమవారం జ
Date : 21-06-2022 - 7:01 IST