India
-
CWC Meeting in Delhi : బీజేపీ ‘ఫేక్ వేవ్’ పై సీడబ్యూసీ భేటీ
కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమా? నిజంగా బీజేపీ బలంగా ఉందా? బలంలేకున్నా ఉన్నట్టు ఫోకస్ అవుతుందా?
Date : 12-03-2022 - 5:06 IST -
Akhilesh Yadav : ఎస్పీ ఓటమికి కారణాలివే.!
ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి సర్కార్ పై ప్రజా వ్యతిరేకత ఉంది. ఆ విషయాన్ని పోలైన ఓట్ల శాతం చెబుతోంది.
Date : 12-03-2022 - 4:28 IST -
China Intrusion : సరిహద్దులపై చొచ్చుకొస్తోన్న చైనా
సరిహద్దులను దాటుకుని చైనా చొచ్చుకు వస్తోంది. భారత్ సరిహద్దులను దాటుకుని కొన్ని కిలోమీటర్లు లోపలకు వచ్చింది.
Date : 12-03-2022 - 4:03 IST -
Corona in China: మళ్ళీ కరోనా టెర్రర్.. చైనాలో లాక్‌డౌన్..!
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాను ఆ మహమ్మారి వీడడం లేదు. గత రెండేళ్లుగా ప్రపంచమంతా చుట్టి వస్తున్నా.. చైనాను మాత్రం వదిలిపెట్టడం లేదు. అందుకే కొన్ని రోజులుగా అక్కడ మళ్లీ అది తన ప్రతాపం చూపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1300 కేసులు రిజిస్టరయ్యాయి. పైగా రోజువారీ కేసుల సంఖ్య 1000 దాటిపోతుండడంతో దెబ్బకు లాక్ డౌన్ విధించాల్సి వచ్చింది. చైనాలో గత రెండేళ్లలో రోజువార
Date : 12-03-2022 - 11:53 IST -
Ukraine Russia War: రష్యా చేతికి ఉక్రెయిన్ రాజధాని.. కీవ్‌లో ప్రవేశించిన పుతిన్ ఫోర్స్..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పలుసార్లు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో 16వ రోజు ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు రష్యా సైనిక బలగాలు అనుకున్నది సాధించాయని తెలుస్తుంది. 17 రోజులుగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతన్నా, ఉ
Date : 12-03-2022 - 11:05 IST -
Uttarakhand Chief Minister : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న అనిశ్చితి..?
ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన సొంత నియోజకవర్గం ఖతిమాలో ఓటమిపాలైయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం ఓడిపోవడంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీలో 70 స్థానాలకు గానూ 47 స్థానాల్లో పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీలోని ఒక వర్గం నేతలు సీఎంగా బాధ్యతలు చేపట్టే ఇతర నేత
Date : 12-03-2022 - 9:18 IST -
BJP Dominated: ఎంఐఎం అడ్డాలో ‘బీజేపీ’ దూకుడు.. రీజన్ ఇదేనా!
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పై పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. దీంతో రెండోసారి కూడా బీజేపీకి ప్రజలు పట్టకట్టారు.
Date : 11-03-2022 - 9:45 IST -
Drone School: దేశంలో ‘ఫస్ట్ డ్రోన్’ స్కూల్ ప్రారంభం!
గ్వాలియర్‌లో తొలి డ్రోన్ పాఠశాలను గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు.
Date : 11-03-2022 - 4:54 IST -
Prashant Kishor : 2024పై ‘మానసిక’ సిద్ధాంతం
ఐదు రాష్ట్రాల ఫలితాలను సెమీఫైనల్ గా బీజేపీ భావిస్తోంది.
Date : 11-03-2022 - 3:07 IST -
Sangh Parivar Strategy : యూపీలో ఫ్లవర్ ను ఫైర్ గా మార్చింది ఆ ‘సంఘ్’ వ్యూహమేనా? ఇంతకీ ఆ స్కెచ్చేంటి?
ఆ 'సంఘ్' వ్యూహం లేకపోతే యూపీలో బీజేపీ కథ కంచికేనా? ఇంతకీ ఆ 'సంఘ్' వ్యూహం ఏమిటి?
Date : 11-03-2022 - 12:14 IST -
Modi : 9 రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్, బీజేపీ లాజిక్ ఎందుకు పనిచేయలేదు? మోదీది.. అఖండ విజయం కాదా?
10 ఏళ్ల కిందట కాంగ్రెస్ కూడా ఇదే గెలుపు పొగరుతో కనిపించేది. కానీ ఇప్పుడు ఆ పొగరు కాదు కదా.. వగరు కూడా లేదు.
Date : 11-03-2022 - 12:12 IST -
BJP: బీజేపీ తర్వాత టార్గెట్.. రెండు తెలుగు రాష్ట్రాలేనా..?
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలు అంచనా వేయడమే కాదు , ప్రచారంలో భాగంగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల ఫలితాలు చూస్తే.. వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాదిన
Date : 11-03-2022 - 11:41 IST -
UP Victory: ఉత్తరప్రదేశ్‌లో బిజెపి గెలవడానికి ఐదు కారణాలు ఇవే..!
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. యోగి, మోడీ కాంబినేషన్స్ అదుర్స్ అంటూ బీజేపీ సోషల్ మీడియా దద్దరిల్లుతుంది. అయితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలవడానికి ఐదు కారణాలు ఉన్నాయి.1.శాంతిభద్రతలు, 2.సంక్షేమపథకాలు, 3.హిందూత్వ ఏజెండా, 4.సంస్థగతంగా పార్టీ బలోపేతం 5.విపక్షాలు కుదించుకుపోవడం శాంతిభద్రతలు – హక్కుల ఉల్లంఘనపై విమర్శలు ఉన్నప్ప
Date : 11-03-2022 - 6:20 IST -
Modi Victory Speech: బీజేపీ కొత్త చరిత్రను లిఖించింది!
ఉత్తరప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్‌లలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 10-03-2022 - 10:58 IST -
Rahul & Priyanka: ‘గాంధీ కుటుంబం’ గాయబ్
గ్రాండ్ ఓల్డ్ పార్టీ దేశ వ్యాప్తంగా చతికిల పండింది. కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే. కాంగ్రెస్ పరిమితం అయింది.
Date : 10-03-2022 - 5:22 IST -
Yogi Adityanath: యూపీలో `యోగి` అరుదైన రికార్డ్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర చరిత్రలో రికార్డ్ సృష్టించాడు.ఐదేళ్లు పరిపాలన చేసిన సీఎం గత 35 ఏళ్లలో యూపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాలేదు.
Date : 10-03-2022 - 5:08 IST -
Modi-Yogi wave: మోడీ, యోగి వేవ్ ‘అదుర్స్’
యూపీ ఎన్నికల్లో మోడీ, యోగి ద్వయం పవర్ ను గుర్తించడంలో ప్రత్యర్థులు బోల్తా పడ్డారు. అంచనాలను తల్లకిందులు చేస్తూ వెలువడిన ఫలితాలు విపక్షాలకు అంతుబట్టడంలేదు.
Date : 10-03-2022 - 4:59 IST -
Punjab Election Results 2022: పంజాబ్ పెద్దలకు పరాభవం..!
పంజాబ్ ఎన్నికల్లో ఈసారి అక్కడి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్ధిని మాత్రం గెలిపించిన పంజాబ్ ప్రజలు, మిగతా పార్టీ సీఎం అభ్యర్ధులను, రాజకీయాల్లో తలపండిన ఉద్ధండులను ఓడించారు. ఈ క్రమంలో సీఎం చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. పంజాబ్ సీఎం చన్నీ పై కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయిత
Date : 10-03-2022 - 4:18 IST -
Congress: కాంగ్రెస్ కథ ఇక కంచికే!
ఎవరూ ఊహించనిది జరిగితే.. అది అద్భుతం లేదంటే సంచలనం అని అంటారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు తప్పేలా కనిపించడం లేదు.
Date : 10-03-2022 - 3:16 IST -
Goa Election Results 2022: గోవాలో కింగ్ మేకర్‌గా టీఎంసీ..?
ఇండియాలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇటీవల విడుదల అయిన ఎగ్జిట్ ఫలితాల అంచనాలు నిజమవుతున్నాయి. తాజా ఎన్నికల రిపోర్ట్స్ గమనిస్తే, ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. దీ
Date : 10-03-2022 - 1:20 IST