India
-
AgniVeer Protests : సడలింపులు ఇచ్చినా ఆగని `అగ్నివీర్` ల నిరసనలు
అగ్నివీర్ అభ్యర్థుల దెబ్బకు కేంద్రం ఒక మెట్టు దిగింది. అగ్నిపథ్ పథకానికి కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ రక్షణమంత్రి రాజ్ నాథ్, హోం మంత్రి అమిత్ షా కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
Date : 18-06-2022 - 7:00 IST -
Rajnath Singh: అగ్నిపథ్ పై కేంద్రం అత్యవసర సమీక్ష
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు.
Date : 18-06-2022 - 5:42 IST -
Sonia Gandhi : అగ్నిపథ్ పై ఆస్పత్రి నుంచి సోనియా అప్పీల్
అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులకు మద్ధతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స పొందుతోన్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హామీ ఇచ్చారు. అహింసా మార్గంలో ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ పోరాడాదాం అంటూ హిందీలో ట్వీట్ చేశారు.
Date : 18-06-2022 - 4:28 IST -
Agnipath scheme : `అగ్నివీర్` లకు కేంద్రం సడలింపులు
అగ్నిపథ స్కీంలో నియామకం కావడానికి అగ్నివీర్ లకు పలు సడలింపులను కేంద్రం ఇచ్చింది. కేంద్ర పోలీసు బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
Date : 18-06-2022 - 2:23 IST -
Modi: మా అమ్మ అసాధారణ మహిళ.. తల్లి హీరాబెన్ వందేళ్ల వసంతంలోకి అడుగిడిన సందర్భంగా మోడీ భావోద్వేగ ట్వీట్:
తన తల్లి హీరాబెన్ మోడీ వందేళ్ల వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు.
Date : 18-06-2022 - 10:23 IST -
Minor Kills Mother : ఒడిశాలో దారుణం.. కొత్త డ్రెస్ కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిని…?
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలుడు కొత్త డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని తన తల్లిని హతమార్చాడు.కియోంజర్ జిల్లాలోని నాయకోట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉపరబరద గ్రామంలో గురువారం ఈ సంఘటన జరిగింది. కొత్త బట్టలు కొనేందుకు రూ.500 ఇవ్వాలని తన తల్లిని అభ్యర్థించాడు.. అయితే అతని తల్లి ముగా శాంత నిరాకరించినట్లు నాయకోట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక
Date : 18-06-2022 - 9:19 IST -
Sonia Gandhi : ఆందోళనకరంగా సోనియాగాంధీ ఆరోగ్యం…ఎంపీ జైరాం రమేశ్ ప్రకటన..!!
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా మారింది. కోవిడ్ అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
Date : 18-06-2022 - 9:15 IST -
India Black Money: రికార్డ్ స్థాయిలో `స్విస్` కు భారతీయుల నల్లడబ్బు
భారత దేశంలోని పేదలు కోవిడ్ సమయంలో చావుబతుకులతో కొట్టుమిట్టాడితే, కుబేరులు మాత్రం మున్నెన్నడూ లేని విధంగా అత్యధికంగా గత ఏడాది స్విస్ బ్యాంకులో నల్ల డబ్బు దాచుకున్నారు.
Date : 17-06-2022 - 6:00 IST -
Owaisi: మండల్ కమిషన్ తరహాలో అగ్నిపథ్ : ఎంఐఎం చీఫ్
అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పై ఎంఐఎం ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ట్వీట్లతో విరుచుపడ్డారు.
Date : 17-06-2022 - 5:30 IST -
Modi Trending: ట్రెండింగ్ లో `మోడీ మస్ట్ రిజైన్`
మోడీ మస్ట్ రిజైన్ హాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్ లో ఉంది. గురువారం ప్రారంభమైన ModiMustResign’ ఇప్పటికీ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
Date : 17-06-2022 - 4:28 IST -
Rajnath Singh : ‘అగ్నిపథ్’ పై వెనక్కు తగ్గని కేంద్రం.. త్వరలో రిక్రూట్ మెంట్లు!
అగ్నిపథ్ పథకంపై కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఓవైపు దేశవ్యాప్తంగా ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే.. కేంద్రం మాత్రం.. ఆ పథకం కింద రిక్రూట్ మెంట్లు త్వరలోనే ప్రారంభమవుతాయని అంటోంది. ఈమేరకు కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అగ్నిపథ్ లో చేరాలనుకునేవారంతా దానికి సిద్ధంగా ఉండాలన్నారు. నిజానికి ఈ స్కీమ్ కింద నియామకాల వల్ల తమకు అనాయం జరుగుతుందని య
Date : 17-06-2022 - 2:54 IST -
PM Modi’s Mother: జూన్ 18న ప్రధాని మోదీ తల్లి 100వ జన్మదినం.. ఆ రోజున…!
అమ్మకు మించిన దైవమున్నదా అంటారు పెద్దలు. నిజమే.. ఎన్ని జన్మలెత్తినా సరే.. తల్లి రుణం తీర్చుకోలేం.
Date : 17-06-2022 - 10:01 IST -
VHP : పీఎఫ్‌ఐ, తబ్లిగీ జమాత్‌పై నిషేధం విధించాలి – వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్
బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ గురువారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించింది.
Date : 17-06-2022 - 8:10 IST -
Rahul Gandhi: ఈడీ అడిగిన ప్రశ్నలేంటి ? రాహుల్ చెప్పిన సమాధానాలేంటి ?
డైరెక్టరేట్ (ఈడీ) 3 రోజుల్లో (జూన్ 13 నుంచి 15 వరకు) 30 గంటల పాటు విచారించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ప్రశ్నల వర్షం కురిపించింది.
Date : 16-06-2022 - 11:00 IST -
BJP : బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఎవరు..?
ఈ నెల(జులై) 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై దేశ వ్యాప్తంగా జోరుగా చర్చ నడుస్తుంది. బీజేపీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి పేర్లను చర్చించాలని నిర్ణయించారు. ఆప్ (ఢిల్ల
Date : 16-06-2022 - 8:56 IST -
‘Agnipath’ Protests Spread: “అగ్నిపథ్”పై అట్టుడికిన బీహార్, యూపీ, హరియానా.. ఎందుకో తెలుసా?
"అగ్నిపథ్" స్కీం పై బీహార్ అట్టుడికింది. సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఆశావహ అభ్యర్థులు ఆగ్రహంతో ఊగిపోయారు.
Date : 16-06-2022 - 8:09 IST -
Corona : నాలుగో విడత కరోనా పంజా
ఫోర్ట్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా కేసులు గత 24 గంటల్లో ఏకంగా 12,213 నమోదు కావడం కలకలం రేపుతోంది.
Date : 16-06-2022 - 4:00 IST -
KCR : ఢిల్లీలో కేసీఆర్ హోర్డింగ్..తొలగింపు మర్మం!
`దేశ్ కీ నేత కేసీఆర్` అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ హోర్డింగ్ ఢిల్లీ రోడ్ల పక్కన కనిపించింది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన పోస్ట్ చూడగానే ఏమైందో, తెలియదుగాని వెంటనే దాన్ని తొలిగించారు.
Date : 16-06-2022 - 3:50 IST -
Agnipath Scheme:`అగ్నిపథ్` కు వ్యతిరేకంగా బీహార్లో విధ్వంసం
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రం స్వల్పకాలిక రిక్రూట్‌మెంట్ స్కీమ్ 'అగ్నిపథ్'కు వ్యతిరేకంగాబీహార్ యువకులు రైళ్లను తగులబెట్టారు.
Date : 16-06-2022 - 3:21 IST -
Rahul and ED: ఆ సంస్థ నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు.. రాహుల్ గాంధీ!
ప్రముఖ కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ తాజాగా నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసులో ఈడి ఎదుట హాజరయ్యారు.
Date : 16-06-2022 - 3:05 IST