India
-
Chidambaram Demands: బీజేపీ తీరుపై చిదంబరం ఫైర్!
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు.
Date : 14-06-2022 - 3:54 IST -
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రపై దాడికి కుట్ర…ముగ్గురు టెర్రరిస్టుల హతం…!!
జూన్ 30 నుంచి అమరనాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసే కుట్రతో భారత్ లోకి ప్రవేశించిన పాక్ ఉగ్రవాదులను భారత భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
Date : 14-06-2022 - 2:11 IST -
Uttar Pradesh: ముస్లిం యువకుడి ఛాతీపై యోగి టాటూ!
యూపీలో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. యోగీపై విమర్శలొస్తున్న సమయంలో యమీన్ సిద్ధిఖీ
Date : 14-06-2022 - 1:44 IST -
Govt jobs: నిరుద్యోగులకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్…త్వరలో 10లక్షల ఉద్యోగాలు..!!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Date : 14-06-2022 - 12:35 IST -
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. అసలేం జరిగింది?
నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పెద్దల మెడకు చుట్టుకుంది. అడ్డగోలుగా చేసిన ఓ పని సోనియా, రాహుల్‌ను పూర్తిగా ఇరకాటంలో పడేసింది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల కష్టార్జితమయిన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అప్పనంగా దక్కించుకోడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది.
Date : 14-06-2022 - 11:57 IST -
CM KCR Skip: దీదీ భేటీపై ‘కేసీఆర్’ సందిగ్ధం!
రాష్ట్రపతి ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
Date : 14-06-2022 - 11:44 IST -
National Herald Case : ఈడీ విచారణకు రాహుల్… ఈ విషయాన్ని తెలివిగా వాడుకొంటున్న కాంగ్రెస్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ కి ఈడీ నోటీసులు జారీ చేశారు.
Date : 14-06-2022 - 11:00 IST -
Rahul Gandhi : రాహుల్‌గాంధీకి మళ్లీ సమాన్లు.. నిన్న 10 గంటలకు పైగా ఈడీ విచారణ
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిన్న పది గంటలకు పైగా ప్రశ్నించారు.
Date : 14-06-2022 - 8:41 IST -
Betting Ads: కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం..ఆ యాడ్స్ పై నిషేధం..!!
బెట్టింగ్స్ పై కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్ లు చట్టరిత్యానేరం.
Date : 13-06-2022 - 9:20 IST -
Pubg Murder: పబ్జీ కోసం తల్లిని హత్య.. ఇన్నాళ్లకు కేసులో మరో ట్విస్ట్!
ప్రస్తుత కాలంలో ఆన్లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత పిల్లలు పూర్తిగా వాటికి బానిసా అవుతున్నారు. ఈ క్రమంలోనే పబ్జీ ఆటకు ఎంతోమంది బానిసలుగా మారి చివరికి హంతకులుగా మిగిలిపోతున్నారు. నిద్రాహారాలు మాని ఎప్పుడు సెల్లుకి అంకితమైన పిల్లలను దండిస్తున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు హంతకులుగా మారుతున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా తన తల్లి తనని పబ్జీ గేమ్ ఆడనివ్వడం లేదంటూ
Date : 13-06-2022 - 9:00 IST -
Covid-19: జూలై నాటికి కోవిడ్ తీవ్రతరం!
మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణలలో ఓమిక్రాన్ BA4, BA5 వేరియంట్ కారణంగా కోవిడ్-19 కేసులు
Date : 13-06-2022 - 6:38 IST -
100 Terrorists: 6 నెలల్లో 100 మంది ఉగ్రవాదులు హతం.. 30 మంది పాకిస్తానీలే!
ఈ ఏడాది గత 6 నెలల వ్యవధిలో కశ్మీర్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
Date : 13-06-2022 - 5:20 IST -
PM Modi: యోగాపై ప్రధాని మోడీ ట్వీట్లు
గత కొన్నేళ్లుగా యోగాకు ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు.
Date : 13-06-2022 - 4:32 IST -
ED : నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు ఈడీ ముందు హజరుకానున్న రాహుల్ గాంధీ..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు (సోమవారం) ఈడీ అధికారుల ముందు హజరుకానున్నారు. రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Date : 13-06-2022 - 8:52 IST -
Russian Universities: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాకి తిరిగొచ్చిన విద్యార్థులకి శుభవార్త
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో వందలాది భారతీయ విద్యార్థులు తమ చదువులను వదిలిపెట్టి ఇండియాకి వచ్చేశారు.
Date : 13-06-2022 - 8:32 IST -
Delhi: గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ…!!
ఈమధ్యే కోవిడ్ బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో చేరారు. జూన్ 2న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరు కావాల్సి ఉంది.
Date : 12-06-2022 - 4:34 IST -
Patna: ఇదేమన్నా సినిమా హాలు అనుకున్నారా..? ఐఏఎస్ అధికారిని ఏకిపారేసిన జడ్జి…వైరల్ వీడియో..!!
కోర్టులో ప్రోటోకాల్ తెలియక జడ్జిచేతిలో అక్షింతలు వేయించుకున్నాడో సీనియర్ ఐఏఎస్ అధికారి. గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ కిశోర్ ఓ కేసులో పాట్నా హైకోర్టుకు హాజరయ్యారు. ఆయన ధరించిన దుస్తులు జడ్జీ పీబీ భజంత్రీకి కోపం తెప్పించాయి. దాంతో ఆ ఐఏఎస్ అధికారిని ఏకిపారేశారు. సాధారణ డ్రెస్ వేసుకుని రావడానికి ఇదేమన్నా సినిమాహాలు
Date : 12-06-2022 - 4:02 IST -
Nagaland: నాగాలాండ్ లో కూలీలపై కాల్పుల కేసు.. 30 మంది ఆర్మీ సిబ్బందిపై ఛార్జ్ షీట్
నాగాలాండ్ లో సామాన్య కూలీలను తీవ్రవాదులుగా భావించి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనకు 6 నెలలు!!
Date : 12-06-2022 - 3:52 IST -
Bhopal : భోపాల్ లో దారుణం.. మహిళా ముఖంపై బ్లేడ్‌తో దాడి చేసిన దుండగులు
భోపాల్ లో ఈవ్ టీజింగ్ గురైన మహిళ ఆ యువకులపై ప్రతిఘటించింది. అయితే ప్రతిఘటించినందుకు ఓ మహిళపై కొంతమంది వ్యక్తులు బ్లేడుతో ఆమె ముఖంపై దాడి చేశారు. ఆమె ముఖంపై 118 కుట్లు పడ్డాయి. ఈ ఘటన భోపాల్‌లోని టీటీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది భోపాల్‌లో పట్టపగలు కొందరు యువకులు మహిళపై దాడి చేశారు. దాడిలో గాయపడిన మహిళ ఒక కన్ను తెరవడం లేదు, ప్రస్తుతం ఆమె మాట్లాడటం లేదు. బాధితురాలి
Date : 12-06-2022 - 1:03 IST -
Odisha : మరో ఐదు రోజుల్లో ఒడిశాను తాకనున్న రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు రాబోయే నాలుగైదు రోజుల్లో ఒడిశాకు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జాతీయ వాతావరణ సూచనల ప్రకారం.. రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మరఠ్వాడాలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఈ కాలంలో పురోగమిస్తాయి. ఒడిశా వైపు రుతుపవనాలు ముందుకు స
Date : 12-06-2022 - 9:07 IST