India
-
Wheat Ban: గోధుమల ఎగుమతిపై నిషేధం…వాటికి మాత్రమే షిప్పింగ్ అనుమతి..!!
గోధుమల ఎగుమతిపై కేంద్ర సర్కార్ బ్యాన్ విధించింది.తక్షణమే ఆ నిషేధం అమల్లోకి రానుంది.
Published Date - 11:49 AM, Sat - 14 May 22 -
Price Hike: 8 ఏళ్ల గరిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం, నిత్యవసర ఆహార పదార్థాల ధరలు సలసల…
దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఏప్రిల్ మాసానికి గానూ రిటైల్ ద్రవ్యోల్బణం 8 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరి 7.79 శాతానికి చేరుకుంది.
Published Date - 11:40 AM, Sat - 14 May 22 -
Wheat Export Ban : గోధుమ ఎగుమతుల నిషేధం
గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది
Published Date - 11:27 AM, Sat - 14 May 22 -
Delhi Fire: ఢిల్లీలో ఘోరఅగ్నిప్రమాదం…26మంది మృతి…?
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 11:46 PM, Fri - 13 May 22 -
Sonia Gandhi On Modi : మోడీ తీరుపై సోనియా సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై రాజస్థాన్ ఉదయ్‌పూర్ లో ప్రారంభమైన మేథోమధన సదస్సులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా విరుచుకుపడ్డారు
Published Date - 06:00 PM, Fri - 13 May 22 -
Chintan Shivir : కాంగ్రెస్ రాజస్థాన్ `మేథోమధనం`
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న రాజస్తాన్ ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ పలు అంశాలపై దృష్టి పెట్టింది.
Published Date - 05:33 PM, Fri - 13 May 22 -
Russia : రష్యా టాప్ కమాండర్ సస్పెండ్, జనరల్స్ తొలగింపు
రష్యా యొక్క టాప్ కమాండర్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్‌ను సస్పెండ్ చేసినట్లు ఉక్రేనియన్ ఉన్నత సలహాదారు పేర్కొన్నాడు,
Published Date - 01:14 PM, Fri - 13 May 22 -
Chintan Shivir : `చింతన్ శిబిర్` ఒకే కుటుంబం ఒకే టిక్కెట్ కండీషన్
రాజస్తాన్ `చింతన్ శిబిర్ ` పెట్టుకున్న ఒకే కుటుంబం ఒకే టిక్కెట్ నిబంధన తెలంగాణలోని ఉత్తమ్, కోమటిరెడ్డి, జానా రెడ్డిలకు తగిలింది. కానీ, ఆ కండిషన్లో ఒక మినహాయింపు ఇవ్వడంతో ఆ ముగ్గురూ సేఫ్ గా ఊపిరిపీల్చుకున్నారు.
Published Date - 12:55 PM, Fri - 13 May 22 -
PM Modi: రెండుసార్లు ప్రధాని పదవితో సరిపెట్టుకునే తత్వం తనది కాదన్న మోదీ.. మరోసారి పీఎం పదవిపై…!
ప్రధాని మోదీ తీరే డిఫరెంట్ గా ఉంటుంది. నేతలను ఆయన ట్రీట్ చేసే విధానం కూడా అంతే.
Published Date - 09:48 AM, Fri - 13 May 22 -
Govt Chopper Crash: రాయ్ పూర్ లో హెలికాప్టర్ ప్రమాదం…ఇద్దరు ప్రభుత్వ పైలెట్లు మృతి!!
ఛత్తీస్ గఢ్ లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది.
Published Date - 11:35 PM, Thu - 12 May 22 -
UP Madrasas: యూపీ సీఎం యోగి కీలక నిర్ణయం… మదర్సాల్లో ఇకపై….?
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 09:28 PM, Thu - 12 May 22 -
Air India New CEO : ఎయిర్ ఇండియా సీఈవోగా విల్సన్
టాటా సన్స్ ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమించబడ్డారు.
Published Date - 04:07 PM, Thu - 12 May 22 -
Congress “Party”: రాహుల్ పై బీజేపీ సోషల్ స్ట్రైక్.. నాగ్ పూర్ లో కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమంలో గానా బజానాపై దుమారం
రాహుల్ గాంధీ నేపాల్ లోని ఒక నైట్ క్లబ్ పార్టీలో పాల్గొన్న వ్యవహారాన్ని మర్చిపోకముందే.. బీజేపీ మరో సంచలన వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.
Published Date - 02:20 PM, Thu - 12 May 22 -
Pooja Singhal : శ్రీలక్ష్మి తరహాలో ఐఏఎస్ పూజ బలి
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈడీ దెబ్బకు దొరికిపోయారు.
Published Date - 02:10 PM, Thu - 12 May 22 -
Rahul Gandhi: కాంగ్రెస్ రథసారథి రాహుల్ గాంధీ?
రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఢీకొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
Published Date - 01:46 PM, Thu - 12 May 22 -
Kerala CM : కేరళ సీఎంను ఇరకాటంలో పెట్టిన గుజరాత్ మోడల్ వివాదం
కేరళ ప్రభుత్వానికి ఇప్పుడో పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్.. తన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ వీపీజాయ్ ని గుజరాత్ కు పంపించారు.
Published Date - 10:42 AM, Thu - 12 May 22 -
Khalistan Movement : ఖలిస్తాన్ తీవ్రవాదం పేరు మళ్లీ ఎందుకు వినిపిస్తోంది? దీనిచుట్టూ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయా?
పంజాబ్ లో ఈమధ్య ఖలిస్తాన్ మాట వినిపించడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో శాసనసభ గేటుకు ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. గోడలపై ఖలిస్తాన్ నినాదాలు కూడా రాసి ఉన్నాయి.
Published Date - 10:40 AM, Thu - 12 May 22 -
IAS Arrested: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్ అరెస్ట్
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మైనింగ్ సెక్రటరీ పూజా సింఘాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Published Date - 09:34 AM, Thu - 12 May 22 -
Ola Uber : ఓలా,ఊబర్ కు కేంద్రం వార్నింగ్
వినియోగదారులను(కస్టమర్లను) పలు రకాలుగా ఇబ్బందులు పెడుతోన్న ఊబర్, ఓలా కంపెనీలపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధం అయింది.
Published Date - 04:37 PM, Wed - 11 May 22 -
Criminalisation Of Marital Rape: జడ్జిలకే సవాల్ గా దాంపత్య సెక్స్`
భార్యకు ఇష్టంలేకుండా చేసే సెక్స్ ను అత్యాచారం కింద పరిగణించాలా? లేదా అనే అంశంపై సుదీర్ఘ వాదోపవాదాలు జరిగిన తరువాత కేసును సుప్రీం కోర్టుకు అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
Published Date - 04:29 PM, Wed - 11 May 22