India
-
Mumbai Rains: వర్షాలతో ముంబై అతలాకుతలం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల తర్వాత బుధవారం ఉదయం ముంబైలో ఎడతెరిపిలేని వర్షం నమోదైంది.
Published Date - 05:00 PM, Wed - 6 July 22 -
Bhagwant Mann: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం రేపు చండీగఢ్‌లోని తన ఇంట్లో జరగనుంది.
Published Date - 03:46 PM, Wed - 6 July 22 -
LPG Price Hike : గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఫైర్
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం విమర్శించారు. గ్యాస్ సిలిండర్ల ధరలను యూనిట్‌కు రూ.50 పెంచినందున వాటి ధర బుధవారం నుంచి పెరగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు యూనిట్ ధర రూ.1,053 అవుతుంది. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో వరుసగా రూ.1,079, రూ.1,052.5, రూ.1,068.5గా ఉంటుందని ఇండియన్ ఆ
Published Date - 01:51 PM, Wed - 6 July 22 -
Father and daughter duo create history : దేశచరిత్రలోనే తొలిసారి…ఫైటర్ జెట్ నడిపిన తండ్రీకూతురు..!!
భారత వైమానిక దళ చరిత్రలో తండ్రీకూతురు అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. ఎయిర్ కమొడోర్ సంజయ్ శర్మ ఆయన కుమార్తు అనన్య శర్మకలిసి ఫైటర్ జెట్ నడిపి చరిత్ర స్రుష్టించారు.
Published Date - 01:24 PM, Wed - 6 July 22 -
Chennai : చెన్నైలో మాస్క్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే..?
చెన్నైలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ ఉల్లంఘనకు రూ. 500 జరిమానా విధించనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. ఇది రేపటి నుండి అమలులోకి వస్తుందని వెల్లడించింది. తమిళనాడులో, చెన్నైలో సగానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 6,000 దాటింది.
Published Date - 10:37 AM, Wed - 6 July 22 -
Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా డిజిటల్ మేనియా నడుస్తోంది. తినే ఫుడ్డు నుంచి ప్రతిఒక్కటి కూడా ఆన్లైన్ ద్వారానే నడుస్తోంది.
Published Date - 10:00 PM, Tue - 5 July 22 -
Service Charge In Hotels : హోటల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915
హోటల్ , రెస్టారెంట్లు సర్వీస్ చార్జీలు వేస్తే సంబంధిత హోటల్ లేదా రెస్టారెంట్ అథారిటీ పైన 1915కి కాల్ చేసి ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ను సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ప్రకటించింది.
Published Date - 06:30 PM, Tue - 5 July 22 -
ED Attacks : చైనా ఫోన్ కంపెనీలపై ఈడీ దాడులు
చైనీస్ మొబైల్ ఫోన్ కంపెనీలతో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లింక్ చేయబడిన దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు నిర్వహిస్తోంది.
Published Date - 06:00 PM, Tue - 5 July 22 -
Spicejet emergency landing: పాకిస్థాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం.. కారణం ఇదే!
సాధారణంగా ఎప్పుడన్నా విమానంలో ప్రయాణం చేసే సమయంలో కొన్ని ప్రమాదాలు జరిగే సమయంలో అత్యవసరంగా విమానాలను లాండింగ్ చేస్తూ ఉంటారు.
Published Date - 05:44 PM, Tue - 5 July 22 -
Jammu Politics : జమ్మూకాశ్మీర్ లో ఎన్సీ, పీడీపీ పొత్తు
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) సంయుక్తంగా యుటిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అయ్యాయి.
Published Date - 02:20 PM, Tue - 5 July 22 -
Driver Less Car : హైదరాబాద్‌లో ఇండియా ఫస్ట్ డ్రైవర్ లెస్ కార్ ట్రైస్ట్ రన్
ఇండియాలో మొట్టమొదటి డ్రైవర్-లెస్ కార్ టెస్ట్ రన్ IIT-హైదరాబాద్‌లో నిర్వహించారు. డ్రైవర్ రహిత వాహనాల నిర్వహణలో చారిత్రక తరుణంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) సోమవారం తన క్యాంపస్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని పరీక్షించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మెదక్ ఎంపీ కొ
Published Date - 08:05 AM, Tue - 5 July 22 -
SBI Services: ఎస్బిఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఇకపై బ్యాంక్ కు వెళ్లకుండానే అన్నీ సేవలు!
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు కొత్త టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.
Published Date - 07:00 AM, Tue - 5 July 22 -
Yogi@100: 100 రోజుల్లో 525 ఎన్ కౌంటర్లు..దటీజ్ యోగి!
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణంస్వీకారం చేసి సోమవారం నాటికి 100 రోజులు.
Published Date - 07:15 PM, Mon - 4 July 22 -
PM Modi : ప్రధాని మోడీ పర్యటనలో బయటపడ్డ నిఘా వైఫల్యం.. హెలికాఫ్టర్ దగ్గరకు…?
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న మోడీ అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకున్నారు. అయితే మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తిరుగు ప్రయాణమైన మోడీకి నిరస
Published Date - 01:07 PM, Mon - 4 July 22 -
Trust Vote:`మహా` పరీక్షలో నెగ్గిన షిండే
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు.
Published Date - 12:55 PM, Mon - 4 July 22 -
Lalu Prasad : ఆసుపత్రిలో చేరిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ సోమవారం ఉదయం మెట్లపై నుంచి పడిపోయారు. ఆయన పరిస్థితి విషమించడంతో పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్చారు. ఆయన ఐసీయూలో ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. ఆదివారం సాయంత్రం లాలూ ప్రసాద్ తన ఇంటి వద్ద మెట్లపై నుండి పడిపోవడంతో కుడి భుజం ఫ్
Published Date - 11:18 AM, Mon - 4 July 22 -
Himachal Pradesh Bus Accident: హిమాచల్ కులులో ఘోర ప్రమాదం.. 16 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 10:40 AM, Mon - 4 July 22 -
Maharashtra : నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష
ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం నేడు బలపరీక్షను ఎదుర్కొంటుంది, ఇక్కడ స్పీకర్‌గా బిజెపికి చెందిన రాహుల్ నార్వేకర్ ఎన్నికయ్యారు.
Published Date - 08:33 AM, Mon - 4 July 22 -
Amarnath Yatra: ప్రశాంతంగా సాగుతున్న అమరనాథ్ యాత్ర.. 200 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో గస్తీ
రెండేళ్ల తరువాత జరుగుతున్న అమరనాథ్ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశాయి భద్రతాబలగాలు. గత రెండేళ్లుగా ఈ యాత్ర జరగలేదు. కరోనా వల్ల యాత్రను నిలిపివేసింది ప్రభుత్వం. ఈ సంవత్సరం కేసులు తగ్గడంతో మళ్లీ యాత్రను ప్రారంభించింది. భద్రతను కట్టుదిట్టంగా చేయడంతో ఈ యాత్ర ప్రశాంతంగా జరుగుతోంది. దేశంలో నలుమూలల నుంచి వచ్చి భక్తులు.. అమరనాథుడిని మనసారా దర్శించుకుంటున్నారు. సోన్ మా
Published Date - 06:30 AM, Mon - 4 July 22 -
Wife Frames Hubby: గన్ తెప్పించి ఇంట్లో దాచిన మహా ఇల్లాలు.. పోలీసులకే చుక్కలు చూపించిన మహిళ!
ప్రస్తుత సమాజంలో వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు అనవసరంగా తమ పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
Published Date - 07:00 AM, Sun - 3 July 22