India
-
Exclusive Sat Pics: భారత్ టార్గెట్ గా `చైనా` ఓడ
"హిందూ మహాసముద్రంలోని చైనా జిబౌటీ స్థావరం కేంద్రంగా ఓడ ఉండటం వల్ల చైనా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న అంతరిక్ష సంఘటనలను పర్యవేక్షించడానికి వీలు కలుగుతుంది.
Date : 18-08-2022 - 5:31 IST -
Chidambaram: గ్యాంగ్ రేప్ దోషులకు క్షమాభిక్షపై చిదంబరం ట్వీట్
బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ మరియు సామూహిక హత్య కేసులో 11 మంది దోషులకు క్షమాపణలు మంజూరు చేసిన ప్యానెల్ సభ్యులను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ట్విట్టర్‌లో విమర్శించారు.
Date : 18-08-2022 - 3:23 IST -
8YouTube Channels Suspended: మోదీకి వ్యతిరేక ప్రచారం చేస్తారా..? మీ ఛానెళ్లు ఔట్..!!
కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్.
Date : 18-08-2022 - 3:01 IST -
Ramdev Baba: యోగా గురువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు…అసలేమైందంటే…!!
యోగా గురువు రాందేవ్ బాబా కోవిడ్ -19 వ్యాక్సిన్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు మొట్టికాయలు వేసింది.
Date : 18-08-2022 - 2:42 IST -
Gujarath : వామ్మో.. విక్రమ్ సినిమా రేంజులో గుజరాత్ లో 1125 కోట్ల డ్రగ్స్ సీజ్
గుజరాత్ లో భారీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది యాంటీ టెర్రరిస్ట్ స్వాడ్. వదోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీపై దాడి చేశారు.
Date : 18-08-2022 - 11:58 IST -
UP Jail: యూపీ జైళ్లలో ఖైదీలకు మత స్వేచ్ఛ
కాలాగుణంగా జైలు మాన్యువల్ ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మార్చేసింది. పాత మాన్యువల్ ను మార్పులు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Date : 17-08-2022 - 8:00 IST -
BJP Election Committee : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇదే
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీని అధిష్ఠానం ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన కొత్త కమిటీని వెల్లడించింది.ఆ కకమిటీలో కొత్తగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, భూపేంద్ర యాదవ్, ఓం మాథుర్ లకు చోటు లభించింది.
Date : 17-08-2022 - 7:30 IST -
Bihar Politics : బీహార్లో `మరో ఏక్ నాథ్ షిండే` కోసం బీజేపీ అన్వేషణ
బీహార్‌లో రాజకీయంగా ఒంటరిగా మారిన బీజేపీ ఏక్ నాథ్ షిండే తరహా నాయకుని కోసం అన్వేషణ ప్రారంభించింది. `ముందస్తు` వ్యూహంపై మేధోమథనం చేసేందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
Date : 17-08-2022 - 7:00 IST -
Tamil Nadu Crisis : హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకేలో మళ్లీ ముసలం
తమిళనాడు హైకోర్టులో అన్నాడీఎంకే నేత ఇ పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చెల్లదని మద్రాసు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది.
Date : 17-08-2022 - 6:00 IST -
SC On Freebies : ఉచితాలపై `సుప్రీం` సైడ్ యాంగిల్
రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్దానాలను న్యాయస్థానాలు అడ్డుకోలేవని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Date : 17-08-2022 - 5:00 IST -
Twitter War : `మోడీ`పై ఆ ముగ్గురు ట్విట్టర్ వార్
ప్రధాని నరేంద్ర మోడీ వాలకాన్ని ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్, ప్రధాన కార్యదర్శి ప్రియాంక, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంయుక్తంగా తప్పుబట్టారు.
Date : 17-08-2022 - 4:00 IST -
Ghulam Nabi Azad : కాంగ్రెస్ కు గులాంనబీ ఆజాద్ రాజీనామా
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్‌లో తిరుగుబాటుకు సంకేతాలు ఇస్తూ పార్టీ కీలక పదవికి రాజీనామా చేశారు.
Date : 17-08-2022 - 2:03 IST -
Jacqueline Fernandez :రూ. 215 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్
215 కోట్ల దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది.
Date : 17-08-2022 - 1:30 IST -
$4 Billion Stock: బిగ్ బుల్ ఝున్ ఝున్‌వాలా.. 32వేల కోట్ల గోల్డెన్ స్టాక్స్ భవితవ్యం ఏమిటి?
బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్‌వాలా.. స్టాక్ మార్కెట్లో పట్టిందల్లా బంగారమైంది.
Date : 17-08-2022 - 10:45 IST -
Gulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీకి షాక్…ఆ పదవికి రాజీనామా చేసిన సీనియర్ లీడర్..!!
కాంగ్రెస్ కు బిగ్ షాకిచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్. చాలా కాలం నుంచి కాంగ్రెస్ హైకమాండ్ పై అజాద్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
Date : 17-08-2022 - 9:56 IST -
West Bengal : చెత్తకుండీలో 17 గర్భ పిండాలు..!!
పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది. ఉలుబెరియా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుండీలో 17 పిండాలు బయటపడ్డాయి. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Date : 17-08-2022 - 9:24 IST -
Restaurant Charges: అదనంగా సర్వీసు ఛార్జీ ఎందుకు? హోటల్స్, రెస్టారెంట్స్ లకు కోర్టు ప్రశ్న!!
హోటల్స్, రెస్టారెంట్స్ లో కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జీ ప్రత్యేకంగా వసూలు చేయాలా? వద్దా?
Date : 17-08-2022 - 9:15 IST -
Kashmiri Pandit Killed : కశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం…కశ్మీరీ పండిట్ కాల్చివేత..!!
జమ్మూకశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు టెర్రరిస్టులు. ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులపై కాల్పుల జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Date : 17-08-2022 - 8:52 IST -
Chhattisgarh : బస్తర్ ఫైటర్స్ యూనిట్లో తొమ్మిది మంది ట్రాన్స్ జెండర్లకు చోటు..!!
లింగ వివక్ష...దేశంలో సామాజిక సమస్యగా మారిన ఈ అంశాన్ని రూపుమాపే దిశగా ఛత్తీస్ గఢ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 16-08-2022 - 9:00 IST -
Amul Rates Hiked : అమూల్ పాల ధర రూ.2లు పెంపు
అమూల్ పాల ధర రూ. 2లను పెంచుతూ మథర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ధరలు పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది.
Date : 16-08-2022 - 4:39 IST