HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Today Is Prime Minister Modis 72nd Birthday

Happy Birthday Modi: ఇవాళ ప్రధాని మోదీ 72వ పుట్టినరోజు..శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..!!

ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

  • By hashtagu Published Date - 08:59 AM, Sat - 17 September 22
  • daily-hunt
Modi
Modi

ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈరోజు ప్రధానమంత్రి నాలుగు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యప్రదేశ్‌లోని కునో పాల్పూర్ అభయారణ్యంలో నిర్మించిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలో నమీబియా నుండి వచ్చిన చిరుతలను ప్రధాని మోదీ ఈరోజు విడుదల చేయనున్నారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా ప్రధాని పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం మీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.

प्रधानमंत्री नरेन्द्र मोदी जी को जन्मदिवस की हार्दिक बधाई व शुभकामनाएं। मेरी कामना है कि आप के द्वारा अतुलनीय परिश्रम, कर्तव्यनिष्ठा और सृजनशीलता के साथ किया जा रहा राष्ट्रनिर्माण का अभियान, आप के नेतृत्व में आगे बढ़ता रहे। मेरी शुभेच्छा है कि ईश्वर आपको स्वस्थ और दीर्घायु बनाए।

— President of India (@rashtrapatibhvn) September 17, 2022

దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో దేశంలో ప్రగతికి, సుపరిపాలనకు అపూర్వమైన బలాన్ని అందించి, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ఠకు, ఆత్మగౌరవానికి కొత్త పుంతలు తొక్కారు. భగవంతుడు వారిని ఆయురారోగ్యాలతో ఆయురారోగ్యాలతో ఉంచుతారని ఆశీస్తున్నానన్నారు.

आज प्रधानमंत्री मोदीजी के जन्मदिवस के अवसर पर कई तरह के आयोजन और कार्यक्रम देश भर में हो रहे हैं। मानवता की सेवा और रक्षा की दृष्टि से रक्तदान बहुत महत्वपूर्ण है। आज #RaktdaanAmritMahotsav की शुरुआत होने जा रही है। सभी से पुनः आग्रह करता हूं कि इस अभियान में ज़रूर हिस्सा लें।

— Rajnath Singh (@rajnathsingh) September 17, 2022

 

मोदीजी ने देश में राजनीति को नया आयाम दिया है और विकास के साथ गरीब कल्याण को भी पूरा महत्व दिया है। जनता से जुड़ाव, जनता से संवाद और देश की नब्ज पर मजबूत पकड़ उन्हें भारत के मन और जन से जोड़ती है। वे भारत के मान और सम्मान को नई बुलंदी पर ले जायें, यही शुभकामना है।

— Rajnath Singh (@rajnathsingh) September 17, 2022

ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి ప్రియమైన నాయకుడు, మనందరికీ స్ఫూర్తిదాయకమైన ప్రధాని నరేంద్రమోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు షా ట్వీట్ చేశారు.

देश के सर्वप्रिय नेता व हम सभी के प्रेरणास्त्रोत प्रधानमंत्री @narendramodi जी को जन्मदिवस की शुभकामनाएं देता हूँ और ईश्वर से उनके उत्तम स्वास्थ्य व सुदीर्घ जीवन की कामना करता हूँ।
मोदी जी ने अपनी भारत प्रथम की सोच व गरीब कल्याण के संकल्प से असंभव कार्यों को संभव करके दिखाया है।

— Amit Shah (@AmitShah) September 17, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Happy Birthday Modi
  • narendra modi birthday
  • narendra modi new scheme
  • narendra modi quotes

Related News

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd