HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Aadhar Update On Every Ten Years

Aadhar Update : ఇకపై పదేళ్లకొకసారి ఆధార్​ అప్​డేట్ తప్పనిసరి.. ఎందుకంటే..?

పదేళ్లకొకసారి ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని యూఐడీఐఏ సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల...

  • Author : Prasad Date : 17-09-2022 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Aadhar
Aadhar

పదేళ్లకొకసారి ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని యూఐడీఐఏ సూచించింది. ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల వారికి ఈ అప్​డేట్ తప్పనిసరి కాగా ఇదే తరహాలో పెద్దలు కూడా చేసుకోవాలని కోరింది. పదేళ్లకొకసారి వయోజనులు తమ ఆధార్ కార్డులను అప్​డేట్​ చేసుకోవాలని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఐఏ)సూచించింది . ప్రస్తుతం 5 నుంచి 15 ఏళ్ల మధ్య వారికి అప్​డేేట్ తప్పనిసరిగా ఉంది. కాగా వయోజనులు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరింది. 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఆధార్​ అప్​డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని సంస్థ వెల్లడించింది. మేఘాలయ, నాగాలాండ్​ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వయోజనుల ఆధార్​ కార్డులను అప్​డేట్​ చేశామని తెలిపారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) సమస్య కారణంగా మేఘాలయలో ఈ ప్రక్రియ ఆలస్యంమైందని తెలిపింది.

నాగాలాండ్, లద్దాఖ్​లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు కార్డులు మంజూరు చేయాల్సి ఉందని యూఐడీఏఆ సంస్థ పేర్కోంది. ప్రస్తుతం ఆధార్​ కలిగిన వారి శాతం 93.5 శాతానికి చేరుకుందని.. ఒక్క ఆగస్టు నెలలోనే 24.2 లక్షలమంది కొత్తగా నమోదయ్యారని చెప్పింది. దేశంలో దాదాపు 50,000 ఆధార్​ అప్​డేట్​ కేంద్రాలు ఉన్నాయని.. ఫోన్​ నంబర్, చిరునామాలను అప్​డేట్​ చేసేందుకు 1,50,000 మంది పోస్ట్​ మ్యాన్లను వినియోగిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. దీని ద్వారా నకిలీ లబ్ధిదారులను గుర్తించి నిధులు దుర్వినియోగం కాకుండా.. ప్రజాధనం ఆదా చేయడానికి సహాయపడుతుందని తెలిపింది. పేపర్​లెస్​ ప్రయాణాలను పేపర్​లెస్​గా చేయాలని లక్ష్యంతో విమానయాన మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘డిజియాత్ర’ ధ్రువీకరణ కోసం ఆధార్​ను అనుసందానం చేయనున్నట్లు పేర్కొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aadhar card
  • aadhar update
  • andhra pradesh
  • india
  • telangana

Related News

Ap Logo

Private Colleges: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట

ఏపీ ప్రభుత్వం కొత్త ప్రైవేట్ విద్యా సంస్థల ఏర్పాటును సులభతరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా ప్రైవేటు విద్యా సంస్థల చట్టంలో పలు నిబంధనలకు సవరణలు చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్పస్‌ ఫండ్‌, ఇతర నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల విన్నపాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రూ.15 లక్షల కార్పస్‌ ఫండ్‌ను రద్దు చేశారు.

  • Heavy Rain Forecast for Telangana

    తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

  • Nara Lokesh: Minister Nara Lokesh on a Visit to Russia to Attract Investments to AP

    Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల కోసం..రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

Latest News

  • LPG Cylinder Subsidy: సబ్సిడీతో ఇక ఏడాదికి 4 సిలిండర్లే!

  • Arjun Tendulkar: కొడుకు అర్జున్‌ ప్రదర్శనపై సచిన్‌ ప్రశంసల జల్లు

  • H1B visa: వీసాలపై అమెరికా ఉక్కుపాదం.. హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు

  • చంద్రబాబును కలిసిన పెద్దాయన సత్యనారాయణ

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd