HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Pm Modis Birthday Special Gift 8 African Leopards Are Handed Over To The Country By Namibia

Project Cheetahs : ప్రధాని మోదీ పుట్టినరోజు స్పెషల్ గిఫ్ట్… 8 ఆఫ్రికన్ చిరుతలను దేశానికి అప్పగించున్న నమీబియా…!!

ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండబోతోంది. మోదీ సెప్టెంబర్ 17 పుట్టిన రోజు జరుపుకోనున్నారు.

  • By hashtagu Published Date - 10:44 AM, Thu - 15 September 22
  • daily-hunt
Cheetha
Cheetha

ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండబోతోంది. మోదీ సెప్టెంబర్ 17 పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఆ రోజున దాదాపు 7దశాబ్దాల తర్వాత చిరుతల బృందం భారత గడ్డపై అడుగుపెట్టబోతున్నాయి. నమీబియా నుంచి 8 చిరుతలు 70 ఏళ్ల తర్వాత భారత్ కు చేరుకోనున్నాయి. వాటిని తీసుకొచ్చేందుకు భారత్ నుంచి నమీబియా కు ప్రత్యేక విమానం వెళ్లింది. కార్గో విమానంలో నమీబియా నుండి జైపూర్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.

అదే రోజు మధ్యప్రదేశ్‌లోని కునో-పాల్పూర్ నేషనల్ పార్క్‌కు తీసుకువస్తారు . ప్రధాని మోడీ తన పుట్టినరోజున దేశానికి అందజేయనున్నారు. ల్యాండ్ ఆఫ్ టైగర్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌లను తీసుకెళ్లేందుకు బహదూర్ ల్యాండ్‌కి ప్రత్యేక విమానంలో రాయబారి వచ్చాడని నమీబియాలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.

 

A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO

— India In Namibia (@IndiainNamibia) September 14, 2022

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • International
  • modi
  • namibia
  • National
  • Project Cheetahs

Related News

Revanth Mamdani

Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

Politics : ప్రపంచ రాజకీయ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న సిద్ధాంతపరమైన పోరాటం ఒక శక్తివంతమైన మలుపులోకి ప్రవేశించింది.

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

Latest News

  • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

  • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

  • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd