HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >On The Occasion Of Prime Minister Modis Birthday Fans Of Modi Are Fulfilling Their Long Standing Wish Of Cobblers

PM Modi Birthday Special : చెప్పులు కుట్టే వారి చిరకాల కోరిక తీరుస్తున్న మోడీ అభిమానులు..!!!

సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజును జరపుకోనున్నారు.

  • By hashtagu Published Date - 05:41 PM, Thu - 15 September 22
  • daily-hunt
Flight
Flight

సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజును జరపుకోనున్నారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా దేశరాజధాని ఢిల్లీకి చెందిన 40 మంది చెప్పులు కుట్టేవారికి విమానంలో ప్రయాణించే అవకాశం లభించనుంది. ఢిల్లీ నుంచి వారణాసికి విమాన ప్రయాణం కోసం బీజేపీ నేత ఆదేశ్ గుప్తా వారిని పంపించనున్నారు. మొత్తం 40మంది చెప్పులు కుట్టేవారు వారణాసిలో దేవాలయాలను సందర్శిస్తారు.

ఈస్ట్ ఢిల్లీ మాజీ మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ తన సొంత ఖర్చులతో కృష్ణానగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో చెప్పులు కుట్టే పని చేసే 40 మందితో వారణాసి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చెప్పులు కుట్టే వారికి ఉచిత విమాన ప్రయాణంతోపాటు వారణాసి హోటళ్లలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వారి రెండు రోజుల పర్యటనలో, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ తోపాటు ఇతర మతపరమైన ప్రదేశాలను సందర్శించనున్నారు.

చెప్పులు కుట్టే వారి రోజువారీ ఆదాయం 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణం చేయడం వారికి ఓ కలలాంటిది. వారికి విమాన ప్రయాణం అంటే చాలా ఉత్సాహంగా ఉంది.మేము విమానంలో ప్రయాణిస్తామని ఎప్పుడు అనుకోలేదు. నిజంగా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వారు అంటున్నారు. కాగా దేశవ్యాప్తంగా మోదీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 40 cobblers
  • bjp
  • modi birthday
  • national news
  • varanasi

Related News

Lok Bhavan

Lok Bhavan: రాజ్‌భవన్ నుండి లోక్‌భవన్.. అస‌లు పేరు ఎందుకు మార్చారు?!

మంగళవారం నాడు ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును కూడా మార్చనున్నట్లు ప్రకటించింది. ఇకపై PMOను సేవాతీర్థ్ పేరుతో పిలుస్తారు. అంతేకాకుండా కేంద్ర సచివాలయం పేరును కూడా కర్తవ్య భవ‌న్‌గా మార్చారు.

  • Renuka Chaudhary

    Renuka Chaudhary: కాంగ్రెస్ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. నిజ‌మైన కుక్కలు పార్ల‌మెంట్‌లో ఉన్నాయంటూ!

  • SIR Form Status

    SIR Form Status: ఎస్‌ఐఆర్ ఫామ్ స్టేటస్ ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేయాలి? పూర్తి వివరాలు ఇవే!

  • Mahmood Madani

    Mahmood Madani: జిహాద్ ఎంత‌కాల‌మైనా ఉంటుంది?: జమియత్ ఉలేమా-ఏ-హింద్ అధ్యక్షుడు

  • Lord Ram Statue

    Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Latest News

  • Codoms : కండోమ్స్ పై ట్యాక్స్..చైనా వినూత్న నిర్ణయం

  • Palmyra Palm Trees : కల్లు గీత పై నిషేధం..ఇప్పుడు కొత్తగా 2.24 కోట్ల తాటి చెట్ల పెంపకం ఎక్కడ అంటే!

  • Silver Price : రూ.2లక్షలు దాటిన కేజీ వెండి ధర..

  • Samantha -Raj Nidimoru: సమంత-రాజ్ ల ఎంగేజ్మెంట్ అప్పుడే జరిగిపోయిందా…?

  • Grama Panchayat Elections : నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

Trending News

    • Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు 3,000 మంది ప్ర‌ముఖులు?!

    • Glenn Maxwell: ఐపీఎల్‌కు స్టార్ ప్లేయ‌ర్ దూరం.. లీగ్‌కు గుడ్ బై చెప్పిన‌ట్లేనా?!

    • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd