India
-
Three Died: హర్యానాలో విషాదం.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి
హర్యానాలోని హిస్సార్ (hisar)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. హిస్సార్(hisar) జిల్లాలోని నార్నాండ్ సబ్ డివిజన్‌లోని కప్రో గ్రామంలో డ్రైనేజ్ పైపులు బిగించే సమయంలో.. బురద కారణంగా బీహార్‌కు చెందిన ముగ్గురు వలస కూలీలు
Date : 23-12-2022 - 9:01 IST -
Covid -19 : కరోనా ఎఫెక్ట్.. తాజ్ మహాల్‌లోకి నో ఎంట్రీ..
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి . పాజిటివ్ కేసులు ఆకస్మిక పెరుగుదల దేశంపై
Date : 23-12-2022 - 8:29 IST -
Terrorist Arrested: జమ్మూ కాశ్మీర్‌లో ఐదుగురు తీవ్రవాదుల అరెస్ట్
జమ్మూ కాశ్మీర్ (Jammu & Kashmir)లో ఐదుగురు తీవ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాల్‌పోరాలోని ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్ (AK-47 rifle), రెండు మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రి, రెండు డిటోనేటర్ల (detonators)ను స్వాధీనం చేసుకున్నారు.
Date : 23-12-2022 - 7:43 IST -
కరోనా ఎఫెక్ట్.. క్రిస్మస్, న్యూ ఇయర్ కు కోవిడ్ ఆంక్షలు!?
ప్రస్తుతం కరోనా వైరస్ చైనాతో పాటూ ఇతర దేశాల్లో పెరుగుతూ వస్తుంది.
Date : 22-12-2022 - 8:06 IST -
ఇక ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ చెక్స్ వద్ద బ్యాగ్ నుంచి వైర్లు, గాడ్జెట్స్ బయటికి తీయక్కర్లేదు!!
ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెక్ సమయంలో వైర్లు, గాడ్జెట్స్ ను బ్యాగుల నుంచి బయటకు తీయడం అనేది ప్రత్యేకంగా గాడ్జెట్ గీక్‌లకు ఎల్లప్పుడూ ఇబ్బందిగా ఉంటుంది.
Date : 22-12-2022 - 6:06 IST -
Air Hostess Video: ఐ యామ్ నాట్ యువర్ సర్వెంట్.. ఎయిర్ హోస్టెస్ వీడియో వైరల్!
విమాన ప్రయాణాల్లో కొందరు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్ (Air Hostess)ను సర్వీస్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తుంటారు.
Date : 22-12-2022 - 1:27 IST -
Reliance Retail: రిలయన్స్ చేతికి మెట్రో క్యాష్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (Reliance Retail) మరో కంపెనీని కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (Reliance Retail) ద్వారా జర్మనీకి చెందిన మెట్రో క్యాష్ & క్యారీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (మెట్రో ఇండియా)ను మొత్తం రూ. 2850 కోట్లకు కొనుగోలు చేసింది.
Date : 22-12-2022 - 11:48 IST -
Modi High-Level Meeting: కరోనా డేంజర్ బెల్స్.. మోడీ హైలెవల్ మీటింగ్!
పలు దేశాల్లో కరోనా (Corona) విరుచుకుపడుతుంటంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ హైలెవల్ మీటింగ్ ఏర్పాటుచేయనున్నారు.
Date : 22-12-2022 - 11:35 IST -
4 Cases of BF.7: భారత్‌లో ఒమిక్రాన్ BF.7 వేరియంట్.. ఎన్ని కేసులంటే..?
చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ BF.7 వేరియంట్ కేసులు ఇండియాలో కూడా నమోదయ్యాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 131 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో ఒమిక్రాన్ BF.7 వేరియంట్ కేసులు నాలుగు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Date : 22-12-2022 - 10:38 IST -
Former MP JayaPrada: జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద (JayaPrada)పై ఎంపీ ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో జయప్రద (JayaPrada) కోర్టుకు నిరంతరం గైర్హాజరయ్యారు. ఇటీవల జరిగిన విచారణలో జయప్రదను కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది.
Date : 22-12-2022 - 10:06 IST -
Cut Into 4 Pieces: దారుణం.. సాధువును హత్య చేసి 4 ముక్కలుగా నరికి
ఓ సాధువును హత్య (Murder) చేసి నాలుగు ముక్కలుగా నరికిన ఘటన రాజస్థాన్‌లోని ధోపూర్‌లో చోటుచేసుకుంది. భీమ్‌ఘర్ గ్రామానికి చెందిన సాధువును దుండగులు హత్య (Murder) చేసి మృతదేహాన్ని నాలుగు ముక్కలుగా నరికి దగ్గరలోని నదిలో పడేశారు.
Date : 22-12-2022 - 8:30 IST -
Jails: ఖైదీలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. వారు విడుదలకు రంగం సిద్ధం!
Jails: తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదు. న్యాయప్రకారం వారికి కోర్టులు తగిన శిక్షలు విధిస్తాయి. అయితే శిక్ష కాలం పూర్తయినా కూడా చాలా మంది ఇంకా జైళ్లలోనే ఉన్నారు.
Date : 21-12-2022 - 9:20 IST -
Nagarjuna: అక్రమ కట్టడం ఆపాలంటూ నాగార్జునకు నోటీసులు.. ఎక్కడి నుంచి అంటే!
అక్కినేని నాగార్జునకు తాజాగా అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందాయి. టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకడిగా దూసుకుపోతున్న నాగ్.. రీసెంట్‌గా బిగ్ బాస్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అటు సినిమాల్లోనూ, ఇటు రియాల్టీ షోలతో బిజీగా ఉన్న నాగ్‌కు తాజాగా ఓ నోటీసు రావడం కలకలం రేపుతోంది.
Date : 21-12-2022 - 8:34 IST -
Viral Video: భాయ్ కో క్యా హువా..? కార్యకర్తపై రాహుల్ కన్నెర, వీడియో వైరల్!
ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉండే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కార్యకర్తపై రెచ్చిపోయి కోపం ప్రదర్శించారు.
Date : 21-12-2022 - 4:58 IST -
Corona Alert: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిందే!
కరోనా (Corona) కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
Date : 21-12-2022 - 3:33 IST -
India-Pak Border: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో నిషిద్ధ ప్యాకెట్స్ స్వాధీనం!
భారత్-పాకిస్థాన్ సరిహద్దు India-Pak Border అయిన పంజాబ్ లో నిషిద్ధ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు మన సైనికులు
Date : 21-12-2022 - 2:57 IST -
Bharat Jodo Yatra: కోవిడ్ రూల్స్ లేకపోతే జోడో యాత్ర ఆపేయండి..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)కు కరోనా ముప్పు పొంచి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ తెలిపారు. యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనేవారు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారే రాహుల్ పాదయాత్రలో పాల్గొనాలని
Date : 21-12-2022 - 11:54 IST -
India Alert: 5 దేశాల్లో కరోనా విజృంభణ.. భారత్ అలర్ట్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
చైనా, అమెరికా సహా 5 దేశాల్లో కరోనా (Corona) కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ NCDC, ICMR లకు లేఖ రాశారు.
Date : 21-12-2022 - 9:10 IST -
FIR Against Congress Leader: కాంగ్రెస్ నేతపై ఎఫ్ఐఆర్ నమోదు.. కారణమిదే..?
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani)పై ‘లట్కే-ఝట్కే’ అంటూ కామెంట్లు చేసినందుకుగాను ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ నేత (Congress Leader) అజయ్ రాయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ మహిళా మోర్చా సభ్యులు ఈ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అధికారులు తెలిపారు.
Date : 21-12-2022 - 8:55 IST -
Ludhiana blast: బాయిలర్ పేలి ఇద్దరి దుర్మరణం.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
పంజాబ్‌లోని లుథియానాలో భారీ పేలుడు (Ludhiana blast) చోటుచేసుకుంది. గ్రేట్ ఇండియన్ స్టీల్ కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Date : 21-12-2022 - 7:15 IST