HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amazon Has Announced That It Will Stop Its Food Service In India From December

Amazon : వచ్చేనెల నుంచి భారత్ లో ఆ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ ..!!

  • By hashtagu Published Date - 10:22 AM, Sun - 27 November 22
  • daily-hunt
Amazon
Amazon

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సర్వీసులలో ఒకటైన ఫుడ్ సర్వీసును మూసివేయనుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయంతో  చాలామంది కస్టమర్లు ప్రభావితం కానున్నారు. ఈ విషయాన్ని అమెజాన్ ఇండియా ప్రకటించింది. వచ్చేనెల డిసెంబర్ నుంచి భారత్ లో అమెజాన్ ఫుడ్ సర్వీసును నిలివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీసు డిసెంబర్ 29 నుంచి పూర్తిగా మూసివేయనున్నట్లు వెల్లడించింది.

Amazon is shutting down its food delivery business in India.

Wait… it had a food delivery business? 😒

— Anubha Pandey (@in_finiteee) November 26, 2022

కాగా అమెజాన్ ఫుడ్ సర్వీసును 2020లో ప్రారంభించింది. కోవిడ్ సమయంలో ఈ సర్వీస్ ను ప్రవేశపెట్టింది కంపెనీ. దీంతో ఎంతో మంది ప్రయోజనం పొందారు. స్విగ్గీ, జొమాటోలకు పోటీగా కంపెనీ ఈ సర్వీసును ప్రారంభించింది. మొదటిసారిగా బెంగుళూరులో ఈ సర్వీసును ప్రవేశపెట్టారు. ఇతర నగరాలకు కూడా విస్తరించేలా ప్లాన్ చేసింది కంపెనీ. అయితే కంపెనీ తన టార్గెట్ ను రీచ్ అవ్వలేకపోయింది. దీంతో శాశ్వతంగా ఫుడ్ సర్వీసును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి అమెజాన్ ఓ ప్రకటనను విడుదలు చేసింది. అయితే కంపెనీ దశలవారీ ఈ ప్రోగ్రామ్ లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీసు వల్ల ఉద్యోగాలు కోల్పోయే వారికి అమెజాన్ అండగా నిలుస్తుందని ప్రకటించింది.

Amazon to shut down food-delivery business in India https://t.co/qcr067oea5 pic.twitter.com/qhektnMZlZ

— Reuters Asia (@ReutersAsia) November 25, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amazon india
  • food delivery
  • shutdown

Related News

    Latest News

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd