HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Couple Booked For Honey Trapping In Delhi

Honey Trapping : ఢిల్లీలో దంప‌తుల హ‌నీ ట్రాప్‌… వ్యాపార‌వేత్తను బెదిరించి రూ.80ల‌క్ష‌లు దోపిడీ

  • Author : Prasad Date : 27-11-2022 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Honeytrap
Honeytrap

హ‌నీట్రాప్ చేసి ఓ వ్యాపార‌వేత్త ద‌గ్గ‌ర దంప‌తులు డ‌బ్బు దోచుకున్న ఘ‌ట‌న ఢిల్లీలో వెలుగుచూసింది. తప్పుడు అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి వ్యాపారవేత్త నుంచి రూ.80 లక్షలకు పైగా దోపిడీ చేసినందుకు ఢిల్లీలోని యూట్యూబర్ జంటపై కేసు నమోదైంది. గురుగ్రామ్ జిల్లాలోని బాద్షాపూర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీని నడుపుతున్న ఓ వ్య‌క్తిని యూట్యూబ‌ర్ జంట హ‌నీట్రాప్ చేశారు. సోహ్నాలోని ఒక హోటల్‌లో కొన్ని నెలల క్రితం పని గురించి మాట్లాడటానికి ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లో నివసించే నమ్రా ఖాదిర్ అనే మహిళతో సంప్రదించినట్లు బాధితుడు తెలిపాడు. న‌మ్రా ఖాదిర్‌తో పాటు విరాట్ అలియాస్ మనీష్ బెనివాల్ అనే మరో వ్యక్తి కూడా వ‌చ్చిన‌ట్లు బాధితుడు తెలిపారు.అలా ప‌రిచ‌య‌మైన త‌రువాత రోజుల్లో న‌మ్రా ఖదీర్‌తో రాత్రులు గడిపాడని.. ప‌క్క‌న వ‌చ్చిన మ‌నీష్ బెనివాల్ అనే వ్య‌క్తి తాము క‌లిసి ఉన్న స‌మ‌యంలో వీడియోలు తీశాడ‌ని బాధితుడు తెలిపాడు. దీని ఆధారంగా ఆ ఇద్ద‌రు త‌న‌ను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించార‌ని తెలిపాడు. అనంతరం న‌మ్రా ఖాదిర్ తనపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించి త‌న వ‌ద్ద నుంచి రూ.80 లక్షలు తీసుకున్నాడ‌ని బాధితుడు వాపోయాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Businessman
  • crime
  • delhi
  • honey trapping
  • Youtuber couple

Related News

Bill Gates 

ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్‌ దూరం..

Bill Gates   ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • IND vs NAM

    టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో విజ‌య యాత్ర కొనసాగిస్తున్న భార‌త్ జ‌ట్టు!

Latest News

  • Ramzan : రంజాన్ సందర్బంగా మహిళా ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

  • Gold Price : బంగారం కొనుగోలు చేయాలనుకున్నవారికి ఇదే మంచి ఛాన్స్.. !!

  • ధూమపాన ప్రియులకు షాక్..

  • ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!

  • Earthquake in AP : ఏపీలో భూకంపం

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd