India
-
Supreme Court: EWS రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు.!
అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది.
Date : 07-11-2022 - 11:44 IST -
Jahangirpuri Violence : జహంగీర్‌పురి హింసాకాండ నిందితుడు అన్సార్ మరోసారి అరెస్ట్
ఏప్రిల్‌లో జరిగిన జహంగీర్‌పురి హింసాకాండ నిందితుడు అన్సార్‌ని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. బెయిల్‌పై విడుదలైన..
Date : 07-11-2022 - 6:22 IST -
Drugs Kingpin Arrested: కీలక ఘట్టం.. డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.!
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక ఘట్టం వెలుగు చూసింది.
Date : 05-11-2022 - 9:47 IST -
Samsung: శాంసంగ్ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్..!
దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి.
Date : 05-11-2022 - 8:11 IST -
Salon Business: ఇకపై రిలయన్స్ సెలూన్లు కూడా..!
ప్రస్తుతం చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం షేర్లను కొనుగోలు చేయడంపై రిలయన్స్ దృష్టి పెట్టింది.
Date : 05-11-2022 - 6:25 IST -
C Voter – ABP: బీజేపీ వైపే… గుజరాత్ ఓటర్ల చూపు…!!
గుజరాత్ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల వేడి రాజేసుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సారీ ఆప్ కూడా గుజరాత్ లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిని ప్రకటించింది ఆప్. డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలకు ముందు విశేష
Date : 05-11-2022 - 8:46 IST -
Gujarat: 43 మంది అభ్యర్థులతో తొలి జాబితాను రిలీజ్ చేసిన కాంగ్రెస్..!!
త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఈసారి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని హస్తం పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే శుక్రవారం తన పార్టీ నుంచి పోటీచేసే అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సీఈసీ భేటీలో తొలి జాబితాలోని అభ్యర్ధులను ఖరారు చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ తొలి
Date : 05-11-2022 - 8:18 IST -
Air Pollution: కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి..!
దేశ రాజధాని కాలుష్య కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Date : 05-11-2022 - 12:08 IST -
Punjab: శివసేన నేత దారుణ హత్య..!!
పంజాబ్ లో శివసేన నేతను దారుణంగా కాల్చి చంపారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన అమ్రుత్ సర్ లోని ప్రార్థనమందిరంలోపల జరగడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గోపాల్ మందిర్ ఆలయ ప్రాంగణం దగ్గర చెత్తకుప్పలో విగ్రహాలు కనిపించాయి. దీనిపై శివసేన నాయకులు ఆందోళనకు దిగారు. ఇంతలో గుంపులో నుంచి ఓ దుండగుడు వచ్చి సుధీర్ సూరిని కాల్చాడు. వెంటనే సూరిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరల
Date : 04-11-2022 - 10:04 IST -
Isudan Gadhvi: గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 04-11-2022 - 7:09 IST -
AirAsia: ఎయిరిండియా చేతికి ఎయిర్ ఏసియా..!
ఎయిరేషియా భారత కార్యకలాపాలను పూర్తిగా ఎయిరిండియాకు విక్రయించినట్లు ఎయిరేసియా ఏవియేషన్ గ్రూప్ వెల్లడించింది.
Date : 04-11-2022 - 2:55 IST -
Gujarat: రంగంలోకి ట్రబుల్ షూటర్.. గుజరాత్ ఎన్నికలపై ఫోకస్..!!
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో గుజరాత్ లో గెలుపే లక్ష్యంగా రంగంలోకి దిగారు కేంద్రహోంశాఖమంత్రి అమిత్ షా. ఈ ఎన్నికలను సీఈసీ రెండు విడతలుగా చేపట్టనుంది. నవంబర్ 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రటించిన తర్వాత ప్రచారం షురూ చేయనున్నారు. కాగా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. 2017లో బీజేపీ వర్సె
Date : 04-11-2022 - 12:18 IST -
AAP Gujarat CM Candidate: నేడు గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేడు ఆప్ సీఎం అభ్యర్థిని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. ఇసుదాన్ గాధ్వి కానీ గోపాల్ ఇటాలియా లు ఆప్ ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటిది డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం తే
Date : 04-11-2022 - 9:20 IST -
Arvind Kejriwal: గుజరాత్‌లో గెలుపు మాదే: కేజ్రీవాల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Date : 03-11-2022 - 2:54 IST -
Rahul ‘pothuraju’ avatar: పోతురాజు` అవతారమెత్తిన రాహుల్
భారత్ జోడో యాత్రలో `పోతురాజు` అవతారం ఎత్తారు రాహుల్ గాంధీ. కొరఢాతో కొట్టుకుని జనాన్ని ఆకర్షించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రతి రోజూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ అన్ని వర్గాలతో మమేకమవుతున్నారు. భారత్ జోడో యాత్ర 57వ రోజు సంగారెడ్డి వద్ద కొనసాగుతోంది.
Date : 03-11-2022 - 1:20 IST -
Gujarat Election: గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రెండు విడతలుగా డిసెంబర్ 1, 5 తేదీల్లో జరుగుతాయని వెల్లడించింది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయని ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు.
Date : 03-11-2022 - 1:01 IST -
Gujarat Assembly Elections : నేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను ఈరోజు (గురువారం) మధ్యాహ్నం ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం...
Date : 03-11-2022 - 8:37 IST -
IG RANK : దేశచరిత్రలోనే తొలిసారిగా CRPFలో ఇద్దరు మహిళలకు ఐజీ ర్యాంక్..!!
దేశచరిత్రలోనే తొలిసారిగా సీఆర్పీఎఫ్ లో ఇద్దరు మహిళా అధికారులకు ఐజీలుగా పదోన్నతులు అందించింది. ఈ ఇద్దరు మహిళా అధికారులు బీహార్ సెక్టార్, ఆర్ఏఎఫ్ కు నాయకత్వం వహించనున్నారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళం సీఆర్పీఎఫ్కు చెందిన ఈ ఇద్దరు మహిళాల అదికారులు తొలిసారిగా ఐజీ పదోన్నతి పొందారు. వీరిలో సీమా ధుండియా సీఆర్పీఎఫ్ బీహార్ సెక్టార్ ఐజీగా నియమితులయ్యారు. మరొకరిని ఆర్ఏ
Date : 03-11-2022 - 5:58 IST -
Morbi Bridge : యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో తప్పించుకునే యత్నం ?
మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తోంది. మరమ్మతులు చేపట్టిన సంస్థ అనుభవరాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కలిసి.. వందల మందిని బలితీసుకున్నాయా.. ? యాక్ట్ ఆఫ్ గాడ్ పేరిట అసలు దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? గుజరాత్‌లోని మోర్బీలో మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అనుభవం లేని కంపెనీకి మరమ్మ
Date : 03-11-2022 - 4:29 IST -
man says wife beats: భార్య కొడుతోందని ప్రధానికి ఫిర్యాదు.!
తన భార్య కొడుతూ వేధిస్తోందని ఓ వ్యక్తి ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాడు.
Date : 02-11-2022 - 4:22 IST