India
-
Naxal Attack: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వ్ గ్రూప్ (డిఆర్జి)కి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. శనివారం ఉదయం జాగరగుండ సమీపంలోని ఆశ్రమ పారా వద్ద ఎన్కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు.
Published Date - 12:14 PM, Sat - 25 February 23 -
Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ఒడిశా (Odisha)లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాబ్‌పుర్ జిల్లాలోని ధర్మశాల పీఎస్ పరిధిలో ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి.
Published Date - 10:56 AM, Sat - 25 February 23 -
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) అనంతనాగ్ జిల్లాలోని ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Published Date - 08:29 AM, Sat - 25 February 23 -
Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సులను ఢీకొట్టిన లారీ.. 13 మంది దుర్మరణం.. 50 మందికి పైగా గాయాలు
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన లారీ మూడు బస్సులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 08:15 AM, Sat - 25 February 23 -
Road Accident: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
గుజరాత్‌లోని వడోదరలో ఆటో రిక్షా, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు.
Published Date - 07:44 AM, Sat - 25 February 23 -
Meta layoffs 2023: మరోసారి ఉద్యోగులను తొలగించనున్న ఫేస్ బుక్..?
ఫేస్బుక్ (Facebook) మాతృ సంస్థ మెటా (Meta)కు సంబంధించిన మరో పెద్ద వార్త బయటకు వస్తోంది. మెటా మరోసారి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున తొలగింపుల (లేఆఫ్‌లు 2023) కోసం ప్లాన్ చేస్తోంది.
Published Date - 07:21 AM, Sat - 25 February 23 -
Explosion At Cold Storage: కోల్డ్ స్టోరేజీలో పేలుడు.. ఐదుగురు మృతి
కోల్డ్ స్టోరేజీలో పేలుడు (Explosion At Cold Storage) జరిగి ఐదుగురు కార్మికులు మరణించిన సంఘటన యూపీలోని మీరట్ జిల్లాలో జరిగింది. శుక్రవారం ఉదయం దౌరాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కోల్డ్ స్టోరేజీలో పేలుడు జరగడంతో కోల్డ్ స్టోరేజీ పైకప్పు, గోడలు కూలి పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.
Published Date - 06:40 AM, Sat - 25 February 23 -
Congress plenary:CWCనిబంధన సడలింపు!తొలి రోజు ప్లీనరీ సందడి!
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress plenary)కోసం పార్టీ రాజ్యాంగంలోని
Published Date - 04:40 PM, Fri - 24 February 23 -
Ex-President Husband: భారత మాజీ రాష్ట్రపతి భర్త కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ (Pratibha Patil) భర్త దేవీసింగ్ షెకావత్ కన్నుమూశారు. మహారాష్ట్ర అమరావతిలోని ఆయన నివాసంలో నేడు ఉదయం 9.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దేవీసింగ్ మరణంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.
Published Date - 12:41 PM, Fri - 24 February 23 -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
ఛత్తీస్‌గఢ్ భాటపరాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బలోడా బజార్-భటపరా రహదారిపై ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ట్రక్కు, పికప్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.
Published Date - 08:15 AM, Fri - 24 February 23 -
Civil Servants: చల్లారని సివిల్ సర్విసెంట్ల వేడి… కోటి రూపాయల పరునష్టం దావా!
కర్ణాటకలో ఇద్దరు మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారిణుల మధ్య గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఐపీఎస్ అధికారిణి డి.రూపా మౌద్గిల్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టగా.. అందుకు రిప్లై ఇస్తూ రోహిణి
Published Date - 08:28 PM, Thu - 23 February 23 -
Pawan Khera Updates: ప్రధానిపై వ్యాఖ్యల కేసులో పవన్ ఖేరా కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు ..!
Pawan Khera Updates: కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అరెస్టును సుప్రీంకోర్టు వాయిదా వేసింది, ఢిల్లీలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుకావడంతో మధ్యంతర బెయిల్‌పై మంజూరు మరియు మధ్యంతర ఉపశమనం మంగళవారం వరకు ఉందని తీర్పునిచ్చింది.
Published Date - 05:26 PM, Thu - 23 February 23 -
Pawan Supreme Court : పవన్ ఖేరాకు మధ్యంతర బెయిల్, సుప్రీం కోర్టులో ఊరట
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును మరోలా ఉచ్చరించిన పాపానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరాపై ( Pawan supreme) పలు కేసులు నమోదు అయ్యాయి.
Published Date - 04:18 PM, Thu - 23 February 23 -
Delhi Airport : ప్లీనరీకి వెళ్లే లీడర్లపై పోలీసింగ్, విమానం నుంచి పవన్ దించివేత!
కాంగ్రెస్ ప్లీనరీకి వెళుతోన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి,
Published Date - 01:42 PM, Thu - 23 February 23 -
Urine On Bus Passenger: మహిళ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఈసారి విమానంలో కాదు.. బస్సులో..!
ఇటీవల విమానంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన సంఘటన మరువకముందే మరో చోట ఇలాంటి సంఘటనే జరిగింది. కాకపోతే అది విమానంలో కాదు.. ఆర్టీసీ బస్సులో జరగడం గమనార్హం. మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన (Peeing)కు పాల్పడిన వ్యక్తి ఇంజనీర్ కావడం విశేషం.
Published Date - 09:27 AM, Thu - 23 February 23 -
Uttarakhand: భార్యతో ఆ పని చేయని భర్త… డౌట్‌తో ఆ ఫ్లాన్ వేస్తే చివరికి?
అనుమానం పెనుభూతం అంటారు. మనిషి మనసులో ఒక్కసారి అనుమానం స్టార్ అయితే, దానిపై క్లారిటీ వచ్చే వరకు మదన పడుతూనే ఉంటారు. ఇలానే ఓ మహిళ విషయంలో జరిగింది.
Published Date - 08:18 PM, Wed - 22 February 23 -
Manish Sisodia: సిసోడియోకు బిగ్ షాక్.. మరో కేసులో విచారణకు!
'పొలిటికల్ ఇంటెలిజెన్స్' వసూళ్లకు సంబంధించిన కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి ప్రాసిక్యూషన్ కోసం కేంద్రం అనుమతిని ఇచ్చింది.
Published Date - 12:29 PM, Wed - 22 February 23 -
G20: మొదటి G20 సమావేశంలో, ఆర్థిక మంత్రులు గ్లోబల్ ఎకానమీ, రుణాలపై చర్చించారు
ఫిబ్రవరి 24 మరియు 25 తేదీల్లో జరగనున్న G20 FMCBG సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి
Published Date - 11:45 AM, Wed - 22 February 23 -
Delhi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు, దృశ్యమానత స్థాయి పడిపోయింది
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని పామ్ అబ్జర్వేటరీ వద్ద దృశ్యమానత
Published Date - 11:30 AM, Wed - 22 February 23 -
Meghalaya: ముక్కలు ముక్కలుగా నరికి.. శరీర భాగాలను పడేసి!
మంగళవారం ఉదయం, కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం శరీర భాగాలను పారవేసేందుకు
Published Date - 10:45 AM, Wed - 22 February 23